Npa  

(Search results - 122)
 • indigo

  Telangana12, Oct 2019, 8:57 AM IST

  విమానంలో దుస్తులు విప్పేసి వ్యక్తి వింత ప్రవర్తన

  విమానం ల్యాండ్ కాగానే అలెగ్జాండర్ తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నానా హంగామా చేశాడు. ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో అతి కష్టం మీద అతనిని కిందకు దింపి పోలీసులకు అప్పగించారు.

 • money

  business11, Oct 2019, 4:19 PM IST

  బ్యాంకింగ్‌కు జంట సవాళ్లు.. అటు మాంద్యం.. ఇటు మొండి బాకీలు

  ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2016 నవంబర్‌ నెలలో పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు రూ. 1.76 లక్షల కోట్ల మేరకు మొండి బాకీలను రద్దు చేశాయి. ఇలా గత మూడేళ్లలో మొండి బాకీల దెబ్బకు బ్యాంకులు కుదేలయ్యాయి. 416 మంది  రూ.100 కోట్ల కంటే అధిక మొండి బకాయిదారులు ఉంటే, పెద్ద నోట్ల రద్దు తర్వాత భారీగా రుణాలను రద్దు చేశారని ఆర్బీఐ తెలిపింది.

 • rtc train

  Telangana7, Oct 2019, 4:22 PM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకుల ఇక్కట్లు

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకుల ఇక్కట్లు
   

 • Payal rajput

  ENTERTAINMENT3, Oct 2019, 8:41 PM IST

  పాయల్ రాజ్ పుత్ గ్లామర్ సెగలు.. వైరల్ అవుతున్న ఫొటోస్

  పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది. తొలి చిత్రంతోనే ఈ పంజాబీ భామ కుర్రకారులో క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు గ్లామర్ రోల్స్ దక్కుతున్నాయి. 

 • Bigg Boss 13

  ENTERTAINMENT3, Oct 2019, 8:03 PM IST

  వాళ్ళు బిగ్ బాస్ లో పాల్గొనేది అందుకే.. దుమారం రేపుతున్న నటి హాట్ కామెంట్స్

  ఇండియాలో బిగ్ బాస్ షోకు విపరీతమైన ఆదరణ ఉంది. బిగ్ బాస్ షోపై విమర్శలు ఉన్నపటికీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. హిందీతో పాటు సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో బిగ్ బాస్ షోలు జరుగుతున్నాయి. 

 • SyeRaa

  ENTERTAINMENT3, Oct 2019, 3:19 PM IST

  మా బాధ చూడలేక.. రాంచరణ్ తో సైరా చేస్తారా అని అడిగారు: పరుచూరి

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం బుధవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు స్వాతంత్ర ఉద్యమ వీరుడిగా మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశారు. తెలుగు ప్రేక్షకుల నుంచి సైరా చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. 

 • Pawan Kalyan

  ENTERTAINMENT3, Oct 2019, 2:22 PM IST

  మెగా హంగామాలో కనిపించని పవన్ కళ్యాణ్.. సైరా ఎందుకు చూడలేదంటే!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం బుధవారం విడుదలై ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. కర్నూలు ప్రాంతానికి చెందిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రపై చిరంజీవి సినిమా ప్రకటించగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల సమయానికి ఆ అంచనాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. 

 • Gandhi Jayanthi Special
  Video Icon

  NATIONAL1, Oct 2019, 9:45 PM IST

  శంకర్ గీతల్లో జాలువారిన జాతిపిత (వీడియో)

  150వ గాంధీజయంతి సందర్భంగా ప్రముఖ కార్టూనిస్ట్, వ్యంగ్య చిత్రకారుడు శంకర్ పామర్తి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని కలాకృతి ఆర్ట్ గ్యాలరీలో చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. గాంధీజీ జీవితంలోని అనేక ముఖ్యఘట్టాలను ఎన్నుకుని వాటిని డ్రాయింగ్స్ గా వేశారు శంకర్ పామర్తి. నాలుగు మీడియంలలో 40 చిత్రాలతో ఈ షో ఏర్పాటు చేశారు. ఈ విశేషాలు ఏసియానెట్ ప్రతినిధితో పంచుకున్నారు.

 • SyeRaa

  ENTERTAINMENT27, Sep 2019, 8:55 PM IST

  నరసింహారెడ్డి కాదు అని నిరూపించగలరా.. పరుచూరి ఛాలెంజ్!

  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ కు సిద్ధం అవుతోంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రాణించే చిత్రంగా తెరక్కించారు. 

 • Pawan Kalyan

  ENTERTAINMENT26, Sep 2019, 8:22 PM IST

  తీవ్రమైన పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్య.. గబ్బర్ సింగ్ టైం నుంచి!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత సినిమాలని పూర్తిగా పక్కన పెట్టిన పవన్ జనసేన బలోపేతం కోసం ప్రయత్నిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరాజయం చవిచూసింది. కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయింది. 

 • prabhas

  ENTERTAINMENT20, Sep 2019, 6:28 PM IST

  మహేష్, ప్రభాస్ మాత్రమే.. బాహుబలి షేడ్.. సాహో రిజల్ట్ పై పరుచూరి!

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ విడుదలయ్యాక సాహో అంచనాలు అందుకోలేకపోయింది. 

 • Payal rajput

  ENTERTAINMENT16, Sep 2019, 7:35 PM IST

  ఈ పిల్లకి ఎంత పొగరు అన్నారు.. అందుకే వెంకటేష్ గారికి దూరంగా ఉన్నా!

  ప్రస్తుతం యువతంతా పాయల్ రాజ్ పుత్ జపం చేస్తున్నారు. ఆర్ఎక్స్ 100  చిత్రంలో బోల్డ్ గా నటించి ఆకట్టుకుంది. మరోసారి ఆర్డీఎక్స్ లవ్ అంటూ అంతకు మించి అందాలు ఆరబోసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన ఆర్డీఎక్స్ లవ్ టీజర్, ట్రైలర్స్ లో పాయల్ పాయల్ రాజ్ పుత్ గ్లామర్ షో తో రెచ్చిపోయింది.

 • Imran Khan Article 370
  Video Icon

  INTERNATIONAL8, Aug 2019, 6:47 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: ఇమ్రాన్ ఖాన్ కు చెమటలు, ఆప్షన్లు ఇవే (వీడియో)

  కాశ్మీర్ విషయంలో ఇండియా దూసుకుపోతూ అక్కడ శాంతిని నెలకొలిపేందుకు  తీవ్రస్థాయిలో కృషిచేస్తుంటే, ఇది పాకిస్తాన్ కు ఎంతమాత్రం కూడా మింగుడు పడడం లేదు. వారి ముందున్న ఆప్షన్స్ ఏమిటి? వీటివల్ల ఇండియాకు ఎమన్నా నష్టమా?

 • fear seen in Pakistan, Imran called important meetings in Islamabad

  INTERNATIONAL6, Aug 2019, 1:55 PM IST

  కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

  జమ్మూకాశ్మీర్ కి ఉన్న ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేయడం... ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమంటూ పాక్ విమర్శనాస్త్రాలు గుప్పించింది. అయితే.. ఇస్లామిక్ దేశాల సమాఖ్య మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మలేషియా, టర్కీ దేశాల ప్రధానులతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఫోన్ లో మాట్లాడినా... వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.

 • PAN_Aadhar

  business12, Jul 2019, 10:40 AM IST

  అన్నింటికీ ‘ఆధార్‌’మే.. లేదంటే పాన్‌ డీయాక్టివేషన్!

  వచ్చేనెల 31వ తేదీలోగా పాన్, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకోవాలని ఆదాయం పన్ను దాఖలు చేసే వారికి కేంద్రం ఆర్థికశాఖ సూచించింది. లేని పక్షంలో సదరు పాన్ కార్డులు చెల్లనివిగా పరిగణిస్తామని పేర్కొంది.