November
(Search results - 263)businessJan 2, 2021, 11:10 AM IST
ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై భారీ జరిమానా.. ఆర్‌పిఎల్ షేర్లలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు..
ముకేష్ అంబానీతో పాటు మరో రెండు సంస్థలపై రెగ్యులేటర్ సెబీ శుక్రవారం జరిమానాలు విధించింది. 2007 నవంబర్‌లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్‌పిఎల్) షేర్లలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
Tech NewsDec 25, 2020, 6:43 PM IST
మరోసారి ట్విట్టర్ ఎంగేజ్మెంట్స్ లో ప్రధాని నరేంద్ర మోదీ టాప్, 2వ స్థానంలో ఆనంద్ మహీంద్రా..
పాలిటిక్స్, బాలీవుడ్, జర్నలిజం, బిజినెస్, ఆర్టికల్స్, స్పోర్ట్స్ వంటి 20 విభాగాలకు చెందిన వారి ట్విట్టర్ ఎంగేజ్మెంట్ నివేదికను విడుదల చేసింది.
businessDec 17, 2020, 3:53 PM IST
నవంబర్‌లో జీఎస్టి ఆదాయం రికార్డు... గత ఏడాదితో పోల్చితే 1.4 శాతం ఎక్కువ:ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిఎస్టి ఆదాయం లక్ష కోట్లకు చేరుకున్న రెండవ నెల ఇది. జిఎస్టి వసూల్ గత ఏడాది 2019 నవంబర్ తో పోల్చితే రూ .1,03,491 కోట్లు నుండి నవంబర్ 2020లో 1.4 శాతం ఎక్కువ పెరిగింది.
BikesDec 15, 2020, 7:30 PM IST
దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-12 ద్విచక్ర వాహన సంస్థల లిస్ట్ ఇదే..
భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసింది. కరోనా కాలంలో ఆటోమొబైల్ రంగం ఈ పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఒడుదొడుకులు మధ్య జరిగాయి. అయితే నవంబర్ 2020లో 16,00,379 ద్విచక్ర వాహనాలను భారత మార్కెట్లో విక్రయించిన ద్విచక్ర వాహన తయారీ సంస్థలు, అదే 2019 నవంబర్‌లో 14,10,939 ద్విచక్ర వాహనాలు అమ్మకాలను నమోదు చేసింది. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ నవంబర్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13.4 శాతం పెరిగాయి.
Tech NewsDec 12, 2020, 4:50 PM IST
మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎస్ఎంఎస్ పంపలేకపోతున్నారా.. అయితే ఈ యాప్ వెంటనే డిలెట్ చేయండి..
వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపించిన తరువాత దాదాపు 30 నిమిషాల తరువాత డెలివరీ అవుతున్నాయని, మరికొందరికి గంటకు పైగా సమయం పడుతుందని వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు.
Bank JobsDec 11, 2020, 5:03 PM IST
కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ..
కెనరా బ్యాంకు వివిధ విభాగాల్లో ఖాళీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు కెనరా బ్యాంక్ ఎస్ఓ దరఖాస్తును 15 డిసెంబర్ 2020 న లేదా అంతకు ముందు అధికారిక వెబ్సైట్ - canarabank.com లో సమర్పించవచ్చు.
Tech NewsDec 9, 2020, 12:16 PM IST
ఎయిర్టెల్, జియోను అధిగమించిన వోడాఫోన్ ఐడియా: కాల్ క్వాలిటీ రేటింగులో టాప్ ప్లేస్..
వోడాఫోన్ సర్వీసు ప్రొవైడర్లలో వాయిస్ క్వాలిటీ విషయానికి వస్తే ఐడియా అగ్రస్థానంలో నిలిచినట్లు డేటా చూపిస్తుంది. ఇటీవల వీఐగా రీబ్రాండ్ గా మారిన వోడాఫోన్ ఐడియా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియోలను అధిగమించి ముందంజలో ఉంది.
Bank JobsDec 7, 2020, 5:46 PM IST
తెలంగాణలో ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగాలు.. కొద్దిరోజులు మాత్రమే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..
ఎస్బిఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 10, 2020 తో ముగుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టులని భర్తీ చేస్తోంది. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీ, తెలంగాణలో 1080 పోస్టులున్నాయి.
carsDec 4, 2020, 3:33 PM IST
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ కార్లు ఇవే..
దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ లో దేశంలో అత్యధికంగా అమ్ముడైన 10 కార్లు ఏవో తెలుసా, వీటిని నవంబర్‌లో భారతీయ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. మీరు కూడా పండుగ సీజన్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏ కారు కొనలో, మార్కెట్లో ఏది బెస్ట్, ఎక్కువగా సేల్స్ అయిన కార్లు ఏవి ఈ సమాచారంతో మీరే నిర్ణయించుకోవచ్చు..?
businessDec 3, 2020, 3:27 PM IST
మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. నవంబర్ 20 నుంచీ 11 సార్లు ధరల పెంపు..
తాజా పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ 11సార్లు ధరలను పెంచాయి. దీంతో గత 11 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు సుమారు రూ. 1.20 వరకూ పెరిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
BikesDec 1, 2020, 6:43 PM IST
నవంబరులో 5% పెరిగిన బజాజ్ ఆటో సేల్స్.. దేశీయ అమ్మకాలు 4% డౌన్..
గత ఏడాది ఇదే నెల నవంబర్ 2020లో దేశీయ అమ్మకాలు సుమారు 4% తగ్గాయని బజాజ్ ఆటో నివేదించింది. 2020 నవంబర్‌లో కంపెనీ 1,98,933 యూనిట్లను విక్రయించగా 2019 నవంబర్‌లో 2,07,775 యూనిట్లు విక్రయించినట్లు బిఎస్ఇకి పంపిన సమాచారంలో కంపెనీ తెలిపింది.
AstrologyNov 30, 2020, 7:10 AM IST
today horoscope: 30 నవంబర్ 2020 సోమవారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. వస్తు,వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.
daily raasi PhalasNov 29, 2020, 7:34 AM IST
ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 29 నవంబరు 2020
ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ ఎలా ఉన్నాయో చూసుకోండి...
TelanganaNov 28, 2020, 10:04 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికల వేళ... హైదరాబాద్ లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎన్నికల వేళ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే.
AstrologyNov 28, 2020, 7:14 AM IST
today horoscope: 28 నవంబర్ 2020 శనివారం రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు.