Search results - 26 Results
 • anand shankar

  ENTERTAINMENT5, Nov 2018, 3:43 PM IST

  గర్ల్ ఫ్రెండ్ ని పబ్లిక్ గా కిస్ చేసిన 'నోటా' డైరెక్టర్!

  తమిళంలో 'ఇరుముగన్' అనే సినిమాతో పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆనంద్ శంకర్ అదే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశాడు. రీసెంట్ గా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా' అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు.

 • vijay devarakonda

  ENTERTAINMENT10, Oct 2018, 7:45 AM IST

  నా యాటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండకి 'నోటా'తో బ్రేక్ పడింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. దీంతో ఈ సినిమాపై పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. 

 • vijay devarakonda

  ENTERTAINMENT6, Oct 2018, 4:25 PM IST

  త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఓ డబ్బింగ్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

 • vijay devarakonda

  ENTERTAINMENT5, Oct 2018, 9:49 AM IST

  విజయ్ దేవరకొండ 'నోటా'.. ప్రశంసలతో పాటు విమర్శలు!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ మరో హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు ఆశ పడ్డారు. విజయ్ తన కెరీర్ ఆరంభంలోనే రాజకీయ నేపధ్యం గల సినిమా ఎన్నుకొని పెద్ద సాహసం చేస్తున్నాడనే అభిప్రాయాలు వినిపించాయి. 

 • Nota

  ENTERTAINMENT4, Oct 2018, 4:19 PM IST

  'నోటా' విడుదలపై అభ్యంతరాలు.. రాజకీయనాయకులకు నెటిజన్ల కౌంటర్లు!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమాలో రాజకీయాలకు సంబంధించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆ సినిమాను ఎలక్షన్ కమీషన్ చూసి అప్పుడు విడుదలకు అనుమతి ఇవ్వాలని కొందరు రాజకీయనాయకులు కోరారు. 

 • Nota

  ENTERTAINMENT3, Oct 2018, 4:32 PM IST

  విజయ్ దేవరకొండ 'నోటా'కి కొత్త సమస్య.. హైకోర్టులో పిటిషన్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి సినిమాకు ఏవోక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి

 • vijay devarakonda

  ENTERTAINMENT2, Oct 2018, 11:37 AM IST

  విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్.. ''కింగ్ ఆఫ్ ది హిల్''!

  ఈ మధ్య కాలంలో హీరోలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలోకి కూడా దిగుతున్నారు. ఇప్పటికే అగ్ర హీరోలందరికీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు యంగ్ హీరోలు సైతం నిర్మాణ సంస్థలు స్థాపిస్తూ సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారు. 

 • vijay devarakonda

  ENTERTAINMENT2, Oct 2018, 9:33 AM IST

  సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

  యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా 'నోటా'. అక్టోబర్ 5న సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఏపీలో భారీ సభను నిర్వహించారు. సోమవారం హైదరాబాద్ లో భారీగా మరో సభను నిర్వహించారు.

 • vijay devarakonda

  ENTERTAINMENT1, Oct 2018, 12:32 PM IST

  'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

  'గీత గోవిందం' సినిమాతో వంద కోట్ల మార్క్ ని టచ్ చేసిన విజయ్ దేవరకొండ సినిమాలపై క్రేజ్ మాములుగా లేదు. అతడు నటించిన 'నోటా' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 • vijay devarakonda

  ENTERTAINMENT29, Sep 2018, 12:00 PM IST

  సినిమాలు తగ్గించేస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటూ సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. 'పెళ్లిచూపులు','అర్జున్ రెడ్డి','గీత గోవిందం' చిత్రాలతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చాయి.

 • vijay devarakonda

  ENTERTAINMENT28, Sep 2018, 2:19 PM IST

  ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలా అనడం కరెక్ట్ కాదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ముమ్మరం చేసింది చిత్రబృందం. నిజానికి అక్టోబర్ 5న సినిమా విడుదల చేయడమనేది విజయ్ కి కానీ, సినిమా టీమ్ కి కానీ ఇష్టం లేదట. 

 • vijay devarakonda

  ENTERTAINMENT26, Sep 2018, 2:56 PM IST

  'నోటా'లో తెలంగాణా రాజకీయాలు..?

  వెండితెరపై పొలిటికల్ డ్రామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతాయి. ప్రస్తుత రాజకీయాలని తెరపై సమర్ధవంతంగా చూపించగలిగితే.. సినిమా క్లిక్ అవ్వడం ఖాయం. విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా పోస్టర్లు, ట్రైలర్లను బట్టి సినిమా మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. 

 • dil raju

  ENTERTAINMENT25, Sep 2018, 3:17 PM IST

  దిల్ రాజుపై విజయ్ దేవరకొండ అలక..?

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. అయితే ముందుగా ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. అక్టోబర్ 18న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT24, Sep 2018, 12:39 PM IST

  ఆ పొలిటికల్ పార్టీకి విజయ్ దేవరకొండ సపోర్ట్!

  ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. అతడి సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే రోజులు వచ్చేశాయి. 'గీత గోవిందం' సినిమాతో ఘన విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'నోటా' ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు.