Nota  

(Search results - 59)
 • Cinema Celebrities Who Died During Lockdown

  Entertainment NewsJun 14, 2020, 9:21 PM IST

  సినిమా ఇండస్ట్రీపై లాక్ డౌన్ పగ: ఇర్ఫాన్ ఖాన్ నుంచి సుశాంత్ వరకు మరణించిన సెలబ్రిటీలు

  లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరుగా కాలం చేసారు. కారణాలేవైనా మన నటులు మాత్రం మరణించారు. తొలుత ఇర్ఫాన్ ఖాన్ తో మొదలైన నటుల మరణం, నేడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు చేరింది. 

 • Vijjay Devarakonda foundation said that they received 77,000 requests

  EntertainmentMay 1, 2020, 11:40 AM IST

  `అలా చెప్పాల్సి రావడం దురదృష్టకరంగా భావిస్తున్నా`

  విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఈ ఫండ్ ద్వారా రెండు వేల కుటుంబాలకు పైగా సాయం చేయాలనుకున్నామని, ఆ లక్ష్యాన్ని ఈ రోజుతో చేరుకున్నామని చెప్పారు. దాతలు తమ వితరణతో తాము ఊహించిన దాని కంటే ఎక్కువ కుటుంబాలకు.. దాదాపు ఆరువేల ఫ్యామిలీలకు సాయం చేయగలిగేలా చేశారని అన్నారు. తమకు సాయం చేయాలని కోరుతూ గత ఐదు రోజులుగా 77,000 రిక్వెస్ట్ లు తమకు అందాయని తెలిపారు.
   

 • A scuffle breaks out between 2 women including a lawyer and a male lawyer in MP
  Video Icon

  NATIONALJan 22, 2020, 2:09 PM IST

  మహిళల గొడవలో దూరి..మహిళలను చావగొట్టిన న్యాయవాది...

  మధ్యప్రదేశ్ లోని సాత్నాలో నిన్న ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. 

 • Chandrababu, Jagan Mohan Reddy too faced Nota votes

  Andhra PradeshMay 28, 2019, 10:58 AM IST

  చంద్రబాబునే కాదు, జగన్ ను నచ్చని ఓటర్లు: నోటాకు ఓట్లు

  అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొంత మంది ఓటర్లకు నచ్చలేదు. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలోనూ జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. 
   

 • NOTA gets more votes compare to janasena in some constituencies

  Andhra Pradesh assembly Elections 2019May 27, 2019, 10:04 AM IST

  పాపం పవన్... జనసేన కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు

  ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేనకు తీవ్ర పరాభవం ఎదురైంది. కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవక పోవడం దారుణం. ఈ విషయాన్ని పక్కన పెడితే... కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు పోలైన ఓట్ల కన్నా... నోటాకి ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం.

 • ex minister sailajanath got less nota votes in ap assembly election

  Andhra PradeshMay 26, 2019, 2:55 PM IST

  జగన్ ప్రభంజనంలో శైలజానాథ్‌కు అవమానం: నోటా కంటే తక్కువ ఓట్లు

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసందే. హేమాహేమాలు అనుకున్న నేతలంతా మట్టికరిచారు. కాంగ్రెస్ పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.

 • Votes for NOTA in Kuppam increased

  Andhra PradeshMay 26, 2019, 8:15 AM IST

  కుప్పంలోనూ చంద్రబాబుపై అసంతృప్తి: నోటాకు పెరిగిన ఓట్లు

  పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాల నోటాకు ఎక్కువగా వచ్చాయి. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ మూడు నియోజకవర్గాల్లో వరుసగా 3287, 2905, 2886 మంది నోటా నొక్కారు. 

 • In AP, NOTA got more votes than Congress, BJP

  Andhra PradeshMay 25, 2019, 12:58 PM IST

  కన్నా, రఘువీరాలకు షాక్: ఆ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు

  రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలకు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. లోకసభ, శాసనసభ ఎన్నికలు, రెంటిలోనూ ఆ పార్టీల పరిస్థితి అదే. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి. 

 • YVS CHOWDARY ABOUT VOTE

  ENTERTAINMENTDec 7, 2018, 12:06 PM IST

  నోటా వద్దు.. ఆ చెత్తలోనే ఓ బెటర్ వ్యక్తిని ఎన్నుకోండి!

  నోటా వద్దు.. ఆ చెత్తలోనే ఓ బెటర్ వ్యక్తిని ఎన్నుకోండి!

   

 • vijay devarakonda nota final collections

  ENTERTAINMENTNov 20, 2018, 3:12 PM IST

  ఫైనల్ కలెక్షన్స్: విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ డిజాస్టర్!

  ఫైనల్ కలెక్షన్స్: విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ డిజాస్టర్!

 • Director Anand Shankar gets engaged to his girlfriend

  ENTERTAINMENTNov 5, 2018, 3:43 PM IST

  గర్ల్ ఫ్రెండ్ ని పబ్లిక్ గా కిస్ చేసిన 'నోటా' డైరెక్టర్!

  తమిళంలో 'ఇరుముగన్' అనే సినిమాతో పేరు సంపాదించుకున్న దర్శకుడు ఆనంద్ శంకర్ అదే సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేశాడు. రీసెంట్ గా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా' అనే సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాడు.

 • vijay devarakonda about nota movie result

  ENTERTAINMENTOct 10, 2018, 7:45 AM IST

  నా యాటిట్యూడ్ మారదు.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

  వరుస విజయాలతో ఊపు మీదున్న విజయ్ దేవరకొండకి 'నోటా'తో బ్రేక్ పడింది. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విజయ్ క్రేజ్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయింది. దీంతో ఈ సినిమాపై పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. 

 • plan behind nota's release date

  ENTERTAINMENTOct 8, 2018, 11:31 AM IST

  'అరవింద సమేత'పై కావాలని కుట్ర పన్నారా..?

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత'పై భారీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై తెర వెనుక కుట్ర పన్నారని తెలుస్తోంది. 

 • Flop talk to vijay devarakonda's NOTA and hit talk to trisha 96 movie

  ENTERTAINMENTOct 6, 2018, 4:25 PM IST

  త్రిష కారణంగా విజయ్ దేవరకొండకి అవమానం!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఓ డబ్బింగ్ సినిమా చూస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని ఈ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు.

 • nota movie premier shows collections

  ENTERTAINMENTOct 5, 2018, 9:29 PM IST

  'నోటా' ఫస్ట్ డే కలెక్షన్స్!

  విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి మాత్రం ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.