Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Not Out

"
India vs New Zealand 1st Test: twitter trends karun Nair, after Shreyas Iyer hits maiden test Century, Virat Kohli re-entryIndia vs New Zealand 1st Test: twitter trends karun Nair, after Shreyas Iyer hits maiden test Century, Virat Kohli re-entry

త్రిబుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్‌నే తీసి పక్కనబెట్టారు... అయ్యర్‌ నీ సంగతి కూడా అంతే...

కాన్పూర్ వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, ఇండియా తొలి టెస్టులో ఆరంగ్రేట బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో చెలరేగాడు. ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ మార్కు చేసిన 16వ భారత బ్యాట్స్‌మెన్‌గా, ఇండియాలో ఈ ఫీట్ చేసిన పదో టీమిండియా ప్లేయర్‌గా నిలిచాడు... 

Cricket Nov 26, 2021, 3:58 PM IST

After that defeat Ravi Shastri Called for Antakshari, MS Dhoni continuously song old Hindi songs till mid nightAfter that defeat Ravi Shastri Called for Antakshari, MS Dhoni continuously song old Hindi songs till mid night

ఆ ఓటమి తర్వాత అందరితో అంత్యాక్షరి ఆడించిన రవిశాస్త్రి... ఎమ్మెస్ ధోనీ అర్ధరాత్రి దాకా ఆగకుండా...

టీ20 వరల్డ్‌‌కప్ 2021 టోర్నీతో హెడ్‌కోచ్ రవిశాస్త్రితో పాటు మెంటర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ కాంట్రాక్ట్ గడువు కూడా ముగిసింది. ఇన్నాళ్లు భారత జట్టు పరాజయం ఎదుర్కొన్న ప్రతీసారి ఫ్యాన్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రవిశాస్త్రి 

Cricket Nov 13, 2021, 4:21 PM IST

IPL 2021 PBKS vs RCB: Third Umpire Not Out Decision on Devdutt Padikkal creates controversyIPL 2021 PBKS vs RCB: Third Umpire Not Out Decision on Devdutt Padikkal creates controversy

‘ఏంటయ్యా! థర్డ్ అంపైర్, కళ్లు కనిపించడం లేదా... ’ దేవ్‌దత్ పడిక్కల్ నాటౌట్ నిర్ణయంపై వివాదం..

ఐపీఎల్ 2021 సీజన్‌లో థర్డ్ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే ఉన్నాయి... కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి పట్టిన క్యాచ్‌ను నాటౌట్‌గా ప్రకటించడంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే...

Cricket Oct 3, 2021, 4:38 PM IST

Ex cricketers fans slam third umpire for declining KL Rahul's crucial catch during PBKS vs KKREx cricketers fans slam third umpire for declining KL Rahul's crucial catch during PBKS vs KKR

IPL2021:PBK vs KKR ఇది మీకు ఔట్ లాగా కనపడటం లేదా..? మండిపడుతున్న నెటిజన్లు

ఆ సమయంలో పంజాబ్ జట్టు 52 బంతుల్లో 62 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్ కొట్టిన బంతిని రాహుల్ త్రిపాఠి అద్భుతంగా క్యాచ్ పట్టాడు.
 

Cricket Oct 2, 2021, 9:37 AM IST

USA Jaskaran Malhotra smashes 6 sixes in an over; joins Yuvraj, Gibbs, Pollard in elite listUSA Jaskaran Malhotra smashes 6 sixes in an over; joins Yuvraj, Gibbs, Pollard in elite list

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. అదరగొట్టిన ఛండీగఢ్ కుర్రాడు..!

50వ ఓవర్లో జస్కరన్‌ వరుసగా 6, 6, 6, 6, 6, 6 పరుగులు బాదాడు. చండీగఢ్‌లో పుట్టి వలస వెళ్లిన జస్కరన్‌ అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Cricket Sep 10, 2021, 10:07 AM IST

Washington Sundar father P Sundar comment on his son 96 not out Innings, Siraj CRAWashington Sundar father P Sundar comment on his son 96 not out Innings, Siraj CRA

ఇషాంత్, సిరాజ్ ఓ నాలుగు బంతులు ఆపి ఉంటే... వాషింగ్టన్ సుందర్ తండ్రి కామెంట్...

ఆస్ట్రేలియాతో జరిగినా నాలుగో టెస్టు... ఆసీస్‌కు 32 ఏళ్లుగా ఓటమి లేని గబ్బాలో మ్యాచ్... అయినా యంగ్ టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన వాషింగ్టన్ సుందర్, ఆల్‌రౌండ్ షో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసి అవుటైన వాషింగ్టన్ సుందర్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

Cricket Mar 7, 2021, 11:49 AM IST

Australia Captain Tim Paine run-out given not out by third umpire, Shane Warne Surprised CRAAustralia Captain Tim Paine run-out given not out by third umpire, Shane Warne Surprised CRA
Video Icon

టిమ్ పైన్ రనౌట్‌పై వివాదం... ఆసీస్‌కి అనుకూలంగా నిర్ణయం... షేన్ వార్న్ కూడా షాక్...

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా

Cricket Dec 26, 2020, 5:52 PM IST

Australia Captain Tim Paine run-out given not out by third umpire, Shane Warne Surprised CRAAustralia Captain Tim Paine run-out given not out by third umpire, Shane Warne Surprised CRA

టిమ్ పైన్ రనౌట్‌పై వివాదం... ఆసీస్‌కి అనుకూలంగా నిర్ణయం... షేన్ వార్న్ కూడా షాక్...

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. కెప్టెన్ టిమ్ పైన్ మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో టిమ్ పైన్ రనౌట్‌ను నాటౌట్‌గా పేర్కొంటూ అంపైర్లు ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. 

Cricket Dec 26, 2020, 10:36 AM IST

New Coronavirus Variant Found in Britain Not Out of Control, Says WHO - bsbNew Coronavirus Variant Found in Britain Not Out of Control, Says WHO - bsb

కొత్తరకం కరోనా వైరస్ ను అదుపు చేయచ్చు.. అయితే కఠినంగా ఉండాలి.. డబ్లూహెచ్ వో

 బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ గడగడలాడిస్తోంది. అయితే  కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ నూతన రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది. 

INTERNATIONAL Dec 22, 2020, 12:46 PM IST

New Zealand Wins T20 Series with Pakistan by 2-0, Second t20 won by 9 Wickets CRANew Zealand Wins T20 Series with Pakistan by 2-0, Second t20 won by 9 Wickets CRA

టీ20 సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్... రెండో టీ20లోనూ 9 వికెట్ల తేడాతో పాక్ చిత్తు...

పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. హమిల్టన్‌లో జరిగిన రెండో టీ20లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.  

Cricket Dec 20, 2020, 3:26 PM IST

IPL 2020 Mumbai Indians VS Rajasthan Royals match Highlights, Ben Stokes,hardik Pandya,Sanju Samson Innings HighlightsIPL 2020 Mumbai Indians VS Rajasthan Royals match Highlights, Ben Stokes,hardik Pandya,Sanju Samson Innings Highlights
Video Icon

ముంబై వర్సెస్ రాజస్థాన్: ఆర్ఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలకు ఊపిరిలూదిన బెన్ స్టోక్స్

IPL 2020: మొదటి రెండు మ్యాచులు గెలిచి, అందర్నీ ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది.

Cricket Oct 26, 2020, 12:08 AM IST

IPL2020 Chennai Super Kings VS Royal Challengers Bangalore Match Highlights,Ruturaj Gaikwad,Virat Kohli InningsIPL2020 Chennai Super Kings VS Royal Challengers Bangalore Match Highlights,Ruturaj Gaikwad,Virat Kohli Innings
Video Icon

ఎన్నాళ్ళో వేచిన సాయంత్రం: బెంగళూరుపై చెన్నై విజయం

IPL 2020: కుర్రాళ్లలో స్పార్క్ లేదని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన కామెంట్‌కి తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు సీఎస్‌కే ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్. 

Cricket Oct 25, 2020, 8:27 PM IST

IPL 2020 SRH VS RR Match Highlights,Manish Pandey,Vijay Shankar Innings HighlightsIPL 2020 SRH VS RR Match Highlights,Manish Pandey,Vijay Shankar Innings Highlights
Video Icon

రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్: రైజింగ్ విక్టరీని సాధించిన సన్ రైజర్స్

IPL 2020: ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

Cricket Oct 23, 2020, 1:56 AM IST

IPL 2020 RCB VS RR match Highlights: AB de Villiers Innings Highlights, Rahul Tewatia's Super Catch Of Virat KohliIPL 2020 RCB VS RR match Highlights: AB de Villiers Innings Highlights, Rahul Tewatia's Super Catch Of Virat Kohli
Video Icon

రాజస్థాన్ కొంప ముంచిన స్టీవ్ స్మిత్ నిర్ణయం: మ్యాచును దూరం చేసిన ఉనద్కత్ 19వ ఓవర్

IPL 2020లో నాలుగో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటాలనుకున్న రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ ఇచ్చాడు ఏబీ డివిల్లియర్స్.

Cricket Oct 17, 2020, 9:52 PM IST

IPL 2020: MI VS KKR Match Highlights,Quinton De Kock, Pat Cummins Innings Highlights, Match AnalysisIPL 2020: MI VS KKR Match Highlights,Quinton De Kock, Pat Cummins Innings Highlights, Match Analysis
Video Icon

ముంబై వర్సెస్ కోల్‌కత : రస్సెల్ ని సైలెంట్ చేయడం నేర్చుకున్న ప్రత్యర్థులు

IPL 2020 సీజన్‌లో మరో డామినేటింగ్ విజయంతో టేబుల్ టాప్‌లోకి వెళ్లింది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.

Cricket Oct 17, 2020, 2:34 AM IST