Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Nora Fatehi

"
Nora Fatehi effected with Corona virusNora Fatehi effected with Corona virus

Covid: బాహుబలి భామకు కరోనా, నమ్రత సోదరికి కూడా.. సెలెబ్రిటీలలో అల్లుకుపోతున్న కోవిడ్..

మరోసారి కరోనా తన పంజా విసరడం మొదలెట్టినట్లే కనిపిస్తోంది. దేశంలో ఊహించని విధంగా కేసులు పెరుగుతున్నాయి. వైద్య శాఖ సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కూడా పెరుగుతోంది.

Entertainment Dec 30, 2021, 4:43 PM IST

Jacqueline Fernandez Appears Before Probe Agency EDJacqueline Fernandez Appears Before Probe Agency ED

ఎట్టకేలకు ఈడీ ముందుకు జాక్వెలిన్.. రూ.200 కోట్ల చీటింగ్ లో అతడి నుంచి లగ్జరీ కారు, షాకింగ్

 200 కోట్ల స్కామ్ కేసులో అరెస్ట్ అయిన Sukesh Chandrashekhar తో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 

Entertainment Oct 20, 2021, 8:45 PM IST

nora fatehi question by ED in related to rs 200 crore cheating casenora fatehi question by ED in related to rs 200 crore cheating case

ఈడీ ముందుకు బాలీవుడ్ నటి నోరా ఫతేహి.. రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో ప్రశ్నలు

రూ. 200 కోట్ల చీటింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని ఈడీ ప్రశ్నించింది. రేపు మరో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ప్రశ్నించనుంది. సుకేశ్ చంద్రశేఖర్ దంపతులు రూ. 200 కోట్లను మోసపూరితంగా ఫోర్టిస్ హెల్త్‌కేర్ ప్రమోటర్ కుటుంబం నుంచి కాజేసింది. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ప్రస్తుతం సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఓ జైలులో ఉన్నాడు.

NATIONAL Oct 14, 2021, 2:26 PM IST

Nora Fatehi to step in Pushpa as item girl?Nora Fatehi to step in Pushpa as item girl?

తగ్గేదేలే: ‘పుష్ప’ కోసం రెండు కోట్లు గ్లామర్ బండి

డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఆమెకు దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో పాటు, ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌నా క్షణాల్లో చేయటంలో ఎక్సపర్ట్. 

Entertainment Oct 6, 2021, 11:45 AM IST

tamannaah bhatia steals nora fatehi's thunder in body-hugging dressestamannaah bhatia steals nora fatehi's thunder in body-hugging dresses

స్కిన్ టైట్ డ్రెస్సులో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా..

తాజాగా బాడీ హగ్గింగ్ డ్రెస్సుల్లో తమన్నా మెరుపులు మెరిపించింది ఈ అందాల తార. న్యూడ్ డ్రెస్ లో తన హాట్ నెస్ కోషంట్ ను తమన్నా మరింత పెంచింది. మీయో పారిస్ డ్రెస్ లో మెరిసి పోయింది. 

Entertainment Oct 1, 2021, 11:11 AM IST

nora fatehi recall her injury in bhuj pride of india set  arjnora fatehi recall her injury in bhuj pride of india set  arj

షూటింగ్‌లో గాయం.. రక్తం కారుతున్న లెక్క చేయకుండా నోరా ఫతేహి సాహసం

అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, శరద్‌ కేల్కర్‌, నోరా ఫతేహి, ప్రణీత శుభాష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా`. ఈ సినిమా షూటింగ్‌లో గాయపడిందట నోరా ఫతేహి.

Entertainment Jul 19, 2021, 8:52 PM IST

Malaika Arora looks ravishing in a red Atelier Zuhra dressMalaika Arora looks ravishing in a red Atelier Zuhra dress

రెడ్ షిమ్మరీ డ్రెస్ లో అదరగొట్టిన మలైకా... ఫ్యాన్స్ ఫిదా..!

ఆమె ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో తో అభిమానులను అలరించనున్నారు. అందులో ఆమె గెస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ షో కోసం ఆమె తాజాగా.. రెడ్  కలర్ షిమ్మరీ డ్రెస్ ధరించారు.

Woman May 17, 2021, 12:09 PM IST

bollywood Actor Nora Fatehi Brings Home The BMW 5 Series carbollywood Actor Nora Fatehi Brings Home The BMW 5 Series car

బాలీవుడ్ ఐటెమ్ సాంగ్ బ్యూటీ కొత్త కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు..

ముంబైకి చెందిన బి‌ఎం‌డబల్యూ డీలర్‌షిప్ ఈ కారును ఇటీవల నోరా ఫతేహికి అందజేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా నోరా ఫతేహి కొత్త కారు ఫోటోలను షేర్ చేసింది.

cars Dec 30, 2020, 12:20 PM IST

choreographer torence lewis denies that he touches nora fatehi buttocks ksrchoreographer torence lewis denies that he touches nora fatehi buttocks ksr

ఆ హీరోయిన్ ని నేను అక్కడ తాకలేదు, ఎవరో మార్పింగ్ చేశారు

హీరోయిన్ నోరా ఫతేహిని రియాలిటీ షో వేదికపై ప్రముఖ కొరియోగ్రాఫర్ టెరెన్ లారెన్స్ తాకకూడని చోట తాకినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీనితో సదరు కొరియో గ్రాఫర్ ని నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై లారెన్స్ వివరణ ఇవ్వడం జరిగింది, అలాంటి అసభ్య ప్రవర్తన నేను చేయలేదని చెప్పాడు.

Entertainment Oct 10, 2020, 4:53 PM IST

Trending : Doctor dancing wearing PPE kit goes  viralTrending : Doctor dancing wearing PPE kit goes  viral
Video Icon

ఫుల్ పీపీఈ కిట్ లో డ్యాన్స్ అదరగొట్టేసింది.. దీనికో కారణముందట..

పీపీఈ కిట్ వేసుకుని ఫుల్ జోష్ లో డ్యాన్స్ చేస్తున్న ఓ డాక్టరమ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

NATIONAL Jul 6, 2020, 11:08 AM IST

Doctor dancing to Nora Fatehi-Varun Dhawan's 'Garmi' song wearing PPE kit goes viral - WatchDoctor dancing to Nora Fatehi-Varun Dhawan's 'Garmi' song wearing PPE kit goes viral - Watch

వైరల్ వీడియో: పీపీఈ కిట్ లో డాన్స్ అదరగొట్టిన డాక్టరమ్మ

రిచా నేగి అనే ఒక డాక్టర్ స్ట్రీట్ డాన్సర్ సినిమా లోని ఒక సూపర్ హిట్ పాటకు డాన్స్ చేసింది. స్వతహాగా బాక్సర్, డాన్సర్ అయినా ఈ యువ డాక్టర్ స్టెప్పులేసి జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు డాక్టర్లందరికి ఈ డాన్స్ ను అంకితం చేసింది.

NATIONAL Jul 4, 2020, 3:59 PM IST

Nora Fatehi wowed us with her scintillating movesNora Fatehi wowed us with her scintillating moves

వైరల్: 'బాహుబలి' భామ ఫొటోషూట్ సూపర్ హాట్

తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకి ఐటెం గాళ్‌గా బాగా తెలిసిన భామ... నోరా ఫతేహి! అయితే.. సౌత్ లో నోరూరించే సెక్సీ సాంగ్స్ చేసిన ఈ కెనడియన్ బేబీ..కరోనా టైమ్ లో చేస్తున్న సహాయాలకి అందరూ జై కొడుతున్నారు.   బాలీవుడ్‌లో కూడా ఈ భామది గ్లామర్ బ్రాండే! అయినా  హెల్పింగ్ నేచర్ ఇప్పుడు ఆమె ట్రెండ్

Entertainment Jun 4, 2020, 7:03 PM IST

Nora Fatehi's Street Dancer 3D Hairdo Costs Rs 2.5 LakhNora Fatehi's Street Dancer 3D Hairdo Costs Rs 2.5 Lakh

ఎన్టీఆర్, ప్రభాస్ తో ఊపేసింది.. ఆమె కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే!

ప్రస్తుతం కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ భాగమైపోయాయి. ఐటెం సాంగ్స్ కోసమే ప్రత్యేకంగా దర్శకుడు కొందరు ముద్దుగుమ్మలని ఎంచుకుంటుంటారు. ఒకప్పుడు టాలీవుడ్ ఐటెం సాంగ్స్ అంటే ముమైత్ ఖాన్ గుర్తుకు వచ్చేది.

News Jan 24, 2020, 9:14 PM IST

nora fatehi  turns street vendor in Bangkoknora fatehi  turns street vendor in Bangkok

బ్యాంకాక్ వీధుల్లో సేల్స్ గర్ల్ గా 'బాహుబలి' నటి!

తెలుగులో బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటకి డాన్స్ చేసి మెప్పించిన నటి నారా ఫతేహి.. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. 

ENTERTAINMENT Jun 11, 2019, 9:41 AM IST