Nominated Posts  

(Search results - 20)
 • yanamala ramakrishnudu reacts nominated posts in ap akp

  Andhra PradeshJul 18, 2021, 2:00 PM IST

  పాలించే పోస్టుల్లో సొంతోళ్లు... పాలింపబడే స్థానాల్లో బడుగులు...ఇదీ జగన్ పాలసీ: యనమల సంచలనం

  రాష్ట్ర ఖజానా ఖాళీ అయి ఆర్ధిక వ్యవస్థ మొత్తం సంక్షోభంలో కూరుకుపోతున్న తరుణంలో ఎన్నడూ లేని పదవుల్ని సైతం సృష్టించడం వెనుక ఆంతర్యమేంటి? అంటూ నామినేటెడ్ పదవుల భర్తీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఆర్థిక మంత్రి యనమల.  

 • Postponement of announcement on nominated posts ksp

  Andhra PradeshJul 16, 2021, 7:37 PM IST

  ఏపీ: కొలిక్కిరాని కసరత్తు.. నామినేటెడ్ పదవులపై ప్రకటన వాయిదా

  రేపు ఉదయం 11 గంటలకు నామినేటెడ్ పదవులపై ప్రకటన వెలువరిస్తామన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. సామాజిక న్యాయం పాటిస్తూ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. 

 • CM YS Jagan shortlists nominated posts for corporations akp

  Andhra PradeshJul 13, 2021, 10:10 AM IST

  జగన్ మార్క్ డెసిషన్... నామినేటెడ్ పదవులు వీరికే?

  ఆంధ్ర ప్రదేశ్ లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగవంతమైనట్లు వైసిపి వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇవాళ లేకుంటే రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు సమాచారం.  

 • ys jagan govt announced tomorrow on bc corporation nominated posts

  Andhra PradeshSep 29, 2020, 8:17 PM IST

  రేపు బీసీ కార్పోరేషన్లకు నామినేటెడ్ పోస్టుల ప్రకటన

  ఏపీ బీసీ కార్పోరేషన్లకు రేపు నామినేటెడ్ పోస్టులు ప్రకటించనున్నారు. తొలిసారిగా భారీ మొత్తంలో బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీ కులాల ఆర్ధిక, సామాజిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మొత్తం 56 కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు

 • TRS to fill its vacant posts

  TelanganaFeb 25, 2020, 7:02 PM IST

  టీఆర్ఎస్:అధికార పార్టీ నేతలకు సంస్థాగతంగా తొలగని ఇక్కట్లు

  వరుసగా రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ రాష్ట్రస్థాయిలో  పార్టీ పరంగా పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేయలేదు. జిల్లా స్థాయిలో పార్టీ కార్యవర్గాలు లేకపోవడం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

   

 • telangana:KCR plans to fill Nominated posts soon

  TelanganaFeb 12, 2020, 6:20 PM IST

  గులాబీ నేతలకు పదవుల పండగే: సీనియర్లకు తొలి ప్రాధాన్యత


  టీఆర్ఎస్‌లో నామినేటెడ్ పదవుల పంపిణీ మొదలైంది. రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్నారు.

 • ap cs neelam sahni review meeting women reservation on nominated posts

  DistrictsDec 9, 2019, 7:30 PM IST

  నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్లు... పక్కాగా అమలు: సీఎస్ ఆదేశం

  బిసి, ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు మహిళలకు నామినేటెడ్ పదవులు, వర్క్ లు, కాంట్రాక్టులు, సర్వీస్ కాంట్రాక్టులు 50 శాతం రిజర్వేషన్లు అమలు కు సంబంధించిన చట్టాలు, నిబంధనలు అమలుపై అధికారులతో సిఎస్ నీలం సహాని సమీక్షా  సమావేశం నిర్వహించారు.  

 • YSRCP government fill nominated posts in andhra pradesh

  DistrictsDec 4, 2019, 7:38 PM IST

  ఛాన్స్ కొట్టేశారు: వైసీపీలో భారీగా నామినేటెడ్ పదవులు

  ఆంధ్ర ప్రదేశ్ లో భారీస్ధాయిలో పదవుల పందేరా మొదలయ్యింది. జగన్ ప్రభుత్వం తాజాగా భారీసంఖ్యలో ఖాళీగా వున్న నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.  

 • TRS Party Leaders Waiting For Nominated Posts In Telangana

  TelanganaNov 1, 2019, 1:19 PM IST

  టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు: కేసీఆర్ తేలుస్తారా?

  నామినేటేడ్ పోస్టుల కోసం టీఆర్ఎస్ నేతలు ఎదురు చూస్తున్నారు. నామినేటేడ్ పోస్టులు తమకు వస్తాయని చూస్తున్న సమయంలో ఎన్నికలు ఆశవాహులకు నిరాశను మిగులుస్తున్నాయి.
   

 • KCRs silence on key posts makes TRS leaders worry

  TelanganaOct 11, 2019, 8:02 AM IST

  అంతుబట్టని కేసీఆర్ అంతరంగం: ఆందోళనలో గులాబీ నేతలు

  మంత్రివర్గ విస్తరణ తర్వాత నామినేటేడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న గులాబీ నేతలకు కేసీఆర్ నుండి సానుకూలంగా స్పందన రాలేదు.తమకు పదవులు ఇవ్వాలని పార్టీ కోసం తాము చేసిన సేవలను గులాబీ నేతలు పార్టీ నాయకత్వానికి వివరిస్తున్నారు. కేసీఆర్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 • Too many aspirants: Nominated posts a new worry for KCR

  TelanganaSep 14, 2019, 10:49 AM IST

  అంత సాఫీగా ఏం లేదు: కేసీఆర్ కు నామినేటెడ్ పోస్టుల చిక్కులు

  నామినేటెడ్ పోస్టులను చూపించి కేసీఆర్ టీఆర్ఎస్ లో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో దాదాపు 50 మంది నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. వారి కోరికలను తీర్చడం కేసీఆర్ అంత సులభం కాదని అంటున్నారు.

 • KCR dangles nominated posts to defeated TRS leaders

  TelanganaAug 28, 2019, 12:48 PM IST

  వినోద్ కుమార్ కు కేసీఆర్ పదవి: పరాజితుల్లో చిగురిస్తున్న ఆశలు

  కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌కు ప్లానింగ్ బోర్డు వైఎస్ ఛైర్మెన్ పదవి దక్కడంతో గత ఎన్నికల్లో ఓటమి పాలైన కీలక నేతలకు కూడ పదవులు దక్కుతాయా అనే చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో సాగుతోంది.
   

 • TRS veterans fear losing out posts to turncoats

  TelanganaAug 13, 2019, 6:47 AM IST

  నామినేటేడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ ప్లాన్: నేతల భయమిదీ....

  నామినేటేడ్ పోస్టులను ఆగష్టు 15వ తేదీ తర్వాత భర్తీ చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ పదవులు తమకు దక్కుతాయో లేదోననే భయం పార్టీలో చాలా కాలంగా ఉన్న నేతలను పట్టిపీడీస్తోంది. 

 • ap government terminated the ttd governing body

  Andhra PradeshJun 10, 2019, 7:16 PM IST

  టీటీడీ పాలకమండలి, నామినేటెడ్ పోస్టులు రద్దు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

  ఇకపోతే ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు తమ నామినేటెడ్ పోస్టులకు రాజీనామా చేశారు. అలాగే పలు పాలకమండళ్లి సైతం రద్దు అయ్యాయి. అలాగే దుర్గగుడికి సంబంధించి చైర్మన్ తోపాటు పలువురు సభ్యులు, అలాగే టీటీడీ బోర్డుకు సంబంధించి పలువురు సభ్యులు కూడా ఇప్పటికే రాజీనామా చేశారు. 

 • will ysrcp secondary leadership get nominated posts for hard work in prajasankalpa yatra

  Andhra Pradesh assembly Elections 2019May 24, 2019, 12:55 PM IST

  వెంట నడిచినవారికి జగన్ కీలక పదవులు?

  పాదయాత్రలు చేసిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రులుగా పదవులు స్వీకరించారు. ఆయా పార్టీలకు చెందిన నేతల పాదయాత్రల్లో కీలకంగా వ్యవహరించిన  ద్వితీయ శ్రేణి నేతలకు అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన పదవులు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుధీర్ఘ పాలన చేసిన వైఎస్ జగన్‌కు వెన్నంటి నిలిచిన వైసీపీ నేతలకు జగన్ ఏ రకమైన పదవులను కట్టబెడతారోననే చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొంది.