Nokia  

(Search results - 54)
 • undefined

  Gadget21, Mar 2020, 11:05 AM IST

  నోకియా నుండి రిడిజైన్ చేసిన ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్...

  నోకియా నుండి వచ్చిన ఎక్స్‌ప్రెస్ మ్యూజిక్ ఫోన్‌ను మీరు గుర్తుండే ఉంటుంది, సంగీతం, ఎఫ్‌ఎం రేడియో ఫీచర్లకు మంచి పేరుగాంచింది.

 • undefined

  Tech News7, Mar 2020, 1:38 PM IST

  మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...

  మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్‌ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.

 • undefined

  Technology29, Feb 2020, 2:46 PM IST

  డేటా యూసేజీ యమ స్పీడ్.. ఒక్కొక్కరూ నెలకు 11జీబీ నెట్ వాడకం


  డేటా వినియోగం శరవేగంతో పెరుగుతున్నది. దీనికి డేటా టారిఫ్స్, స్మార్ట్‌‌ఫోన్ ధరలు తగ్గడమే కారణం అని నోకియా మొబైల్ బ్రాడ్ బాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ పేర్కొంది. సగటున ఒక్కొక్కరు 11 జీబీ ర్యామ్ డేటా వినియోగిస్తున్నారని వెల్లడించింది.  

 • nokia c1 smart phone launched

  Technology12, Dec 2019, 10:34 AM IST

  నోకియా నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌....దీని ధర, ఫీచర్స్ తెలుసా ?

   నోకియా  సి1 మోడల్ ఫోన్ని బుధవారం నోకియా బ్రాండ్ లైసెన్స్‌దారి హెచ్‌ఎండి గ్లోబల్ కీన్యాలో దీన్ని లాంచ్ చేసింది. నోకియా సి 1 రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోన్ ధరపై ప్రస్తుతం ఎలాంటి సమాచారన్ని ఇంకా వెల్లడించలేదు.

 • nokia smart tv in india launched

  Technology6, Dec 2019, 11:31 AM IST

  నోకియా నుండి తొలి స్మార్ట్ టీవీ: ఆవిష్కరించిన ఫ్లిప్‌కార్ట్

  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌తో ఈ -రిటైలర్ ఫ్లిప్ కార్ట్ విపణిలోకి స్మార్ట్ టీవీ తేనున్నది. జేబీఎస్ ఆడియో టెక్నాలజీ ప్రధాన ఆకర్షణగా కల ఈ టీవీ ధర రూ.41,999గా నిర్ణయించారు. భవిష్యత్‌లో మరిన్ని స్మార్ట్ టీవీలను తీసుకు రానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

 • nokia brand offers gift cards

  Technology27, Nov 2019, 10:54 AM IST

  Black Friday Sales:ఫోన్ కొన్నాక కస్టమర్లకు ఏం గిఫ్ట్‌ ఇస్తున్నారో తెలుసా ?

  బ్లాక్ ఫ్రైడే భారతీయ మార్కెట్లో అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ, నోకియా చాలా చురుకుగా ఆఫర్లను ప్రవేశపెడుతుంది.ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ తయారీదారి నోకియా తన స్మార్ట్ ఫోన్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది.

 • nokia phone sale

  business12, Nov 2019, 3:08 PM IST

  అమెజాన్ బంపర్ ఆఫర్ :20వేల విలువైన ఫోన్ 10వేలకే...

  అమెజాన్ లో నోకియా కంపెనీకి చెందిన నోకియా 6.1ప్లస్ రూ.20వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.9,999కే విక్రయిస్తున్నారు. ఇంకా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించనున్నాయి. అసలు ఈ ఫోన్ వివరాలు ఇంకా ఆఫర్ గురించి మీకోసం

 • nokia with flipkart

  Technology7, Nov 2019, 11:09 AM IST

  ఫ్లిప్‌కార్ట్ పార్టనర్‌షిప్: స్మార్ట్‌ టీవీల్లోకి నోకియా.. ఎంఐకి ధీటుగా..?!

  హెచ్ఎండీ సంస్థ ద్వారా స్మార్ట్ ఫోన్ల రంగంలో అడుగు పెట్టిన ప్రముఖ ఫిన్లాండ్ టెక్నాలజీ దిగ్గజం నోకియా త్వరలో స్మార్ట్‌ టీవీల రంగంలోకి ప్రవేశించనున్నది. ఈ మేరకు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.
   

 • nokia and microsoft

  business6, Nov 2019, 6:23 PM IST

  మైక్రోసాఫ్ట్, నోకియా మరోసారి చేతులు కలపనున్నాయి...

  మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మైక్రోసాఫ్ట్ , ఫిన్నిష్ సంస్థతో చేతులు కలపనున్నట్టు ప్రకటించింది.

 • nokia 9.1 pure view mobile

  Technology26, Oct 2019, 1:16 PM IST

  త్వరలో 6 కెమెరాల నోకియా 9.1 ప్యూర్ వ్యూ

  యువతను లక్ష్యంగా చేసుకుని హెచ్ఎండీ గ్లోబల్ విపణిలోకి నోకియా 9.1 ప్యూర్ వ్యూ మోడల్ ఫోన్ ను ఆవిష్కరించనున్నది. వాటర్ ఫాల్ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్‌లో ఆరు కెమెరాలు ఉంటాయని తెలుస్తున్నది. ఈ వాటర్‌ ఫాల్ డిస్‌ప్లే వివో నెక్స్‌ 3, హువావే మేట్‌ 30 ప్రో మొబైల్స్‌లో మాత్రమే ఉంది.

 • nokia

  Tech News18, Oct 2019, 4:14 PM IST

  భారత్‌లోకి నోకియా 110 ఎంట్రీ.. నేటి నుంచే విపణిలో లభ్యం

  హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ భారత విపణిలోకి 2019లో రూపొందించిన ఫీచర్ ఫోన్ నోకియా 110 విడుదల చేసింది. దీని ధర రూ.1599 మాత్రమే.

 • nokia phone

  GADGET20, Sep 2019, 2:09 PM IST

  విపణిలోకి నోకియా 7.2.. ఆండ్రాయిడ్ 10పైనే పని చేస్తుంది

   ట్రిపుల్ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పై పని చేసే నోకియా 7.2 ఫోన్ విపణిలోకి అడుగు పెట్టింది. 

 • undefined

  TECHNOLOGY3, Sep 2019, 10:25 AM IST

  నోకియా 8.1 ఫోన్‌పై భారీగా ధర తగ్గింపు.. రూ.15,999లకే

  గతేడాది డిసెంబర్ నెలలో ఆవిష్కరించబడిన నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ ధర రూ.27,999 అని ప్రకటించింది. కానీ క్రమంగా ఈ ఫోన్ ధర తగ్గించిన హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.15,999లకు అందుబాటులోకి రానున్నది. 

 • Nokia

  TECHNOLOGY26, Jul 2019, 10:47 AM IST

  జియో కంటే చౌకగా: విపణిలోకి రెండు రీఫ్రెష్డ్ నోకియా ఫోన్స్

  స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగినా ఫీచర్‌ ఫోన్లకు ఉన్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. వృద్ధులు, ఫీచర్ ఫోన్‌ వాడాలని కోరుకునే వారు వీటిపైనే మొగ్గు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు రెండు ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.  

 • Nokia

  TECHNOLOGY26, Jul 2019, 10:32 AM IST

  జియో ఫీచర్ ఫోన్‌కు పోటీగా వచ్చేసిన నోకియా ఫోన్లు

  నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ ఆకర్షణీయమైన రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఒకటి నోకియా 220 4జీ కాగా, మరోటి నోకియా 105. పాత మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్ అయిన ఈ ఫోన్ల ధరను సంస్థ వెల్లడించలేదు. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌కు పోటీగా తీసుకొచ్చిన ఈ ఫోన్లను అంతకంటే తక్కువ ధరకే అందించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.