Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Noise

"
playing songs with high volume banned in karnataka rtc busesplaying songs with high volume banned in karnataka rtc buses

బస్సుల్లో ఎక్కువ సౌండ్‌తో పాటలు వింటే దింపేస్తారు.. హైకోర్టు ఆదేశాలు

కర్ణాటకలో ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తూ ఎక్కువ సౌండ్‌తో పాటలు లేదా వీడియోలు ప్లే చేయడం నిషేధం. కండక్టర్ సూచించినా పట్టించుకోకుంటే సింపుల్‌గా బస్సు నుంచే దింపేసే ఆదేశాలు వచ్చాయి. కర్ణాటక హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని తెలిపింది.
 

NATIONAL Nov 12, 2021, 4:56 PM IST

Portronics Harmonics 300 Wireless Sports Neckband With HD Stereo Sound Launched in India check details herePortronics Harmonics 300 Wireless Sports Neckband With HD Stereo Sound Launched in India check details here

పోర్ట్రానిక్స్ కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ లాంచ్‌.. 10నిమిషాల ఛార్జింగ్ తో 4 గంటల బ్యాకప్..

పోర్ట్రానిక్స్ కొత్త ఉత్పత్తి హార్మోనిక్స్ 300 వైర్‌లెస్ స్పోర్ట్స్ నెక్‌బ్యాండ్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌లో హెచ్‌డి స్టీరియో సౌండ్‌తో యాక్టివ్ నాయిస్ క్యాన్సల్ ఉంటుంది. 

Tech News Dec 12, 2020, 2:17 PM IST

huawei freebuds studio headphone launched with active noise cancellation and up to 24 hours battery-sakhuawei freebuds studio headphone launched with active noise cancellation and up to 24 hours battery-sak

హువావే మొట్టమొదటి ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. కాల్స్ కోసం 6 మైక్‌లు..

హువావే హెడ్‌ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ఏ‌ఎన్‌సి), ఓమ్ని డైరెక్షనల్ 8-మైక్రోఫోన్ సిస్టమ్‌తో హెడ్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. హువావే ఫ్రీబడ్స్ స్టూడియో హువావే  సంస్థ నుండి మొట్టమొదటి ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్. 

Tech News Oct 24, 2020, 2:08 PM IST

Tickle in ear while listening to song; The young man who checked the headset was shockedTickle in ear while listening to song; The young man who checked the headset was shocked

ఇయర్ ఫోన్స్ లో సాలీడు పురుగు.. చూసుకోకుండా చెవిలో పెట్టుకొని..

ఇయర్ పోన్స్ పెట్టుకున్నప్పుడల్లా.. పాట వినేటప్పుడు అతనికి ఆటంకాలు ఎదురౌతున్నాయి.

Lifestyle Oct 15, 2020, 12:37 PM IST

google meet introduced a new feature that  reduces noise and enhances sound qualitygoogle meet introduced a new feature that  reduces noise and enhances sound quality

గూగుల్ మీట్ లేటెస్ట్ ఫీచర్.. ఇక ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు..

కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో  వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫార్మ్ లకి వినియోగం పెరగటంతో గూగుల్ సంస్థ గూగుల్ మీట్ యాప్ లాంచ్ చేసింది. జూమ్, జియో మీట్ యాప్ లకు పోటీగా గూగుల్ మీట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. 

Tech News Sep 30, 2020, 1:03 PM IST

xiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in Indiaxiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in India

షియోమీ ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌, స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బు చూసారా....

షియోమీ సరికొత్త ఉత్పత్తులు స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్, ఎం‌ఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎం‌ఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ 810 ల్యూమన్ కూల్ వైట్ లైట్ 7.5W శక్తిని వినియోగిస్తుంది. ఎం‌ఐ  హోమ్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. 

Gadget Sep 29, 2020, 7:50 PM IST

rashmika mandanna noise at vijay devarakonda mother madhavi birthday party arjrashmika mandanna noise at vijay devarakonda mother madhavi birthday party arj

విజయ్‌ దేవరకొండ మదర్‌ బర్త్‌ డే వేడుకలో రష్మిక .. ఏం జరుగుతుంది?

విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, విజయ్‌ ఫాదర్‌, ఇతర దగ్గరి బంధువులు మాత్రం ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ తల్లికి స్పెషల్‌గా బర్త్ డే విశెష్‌ చెప్పారు. 

Entertainment Sep 24, 2020, 4:38 PM IST

Bose QuietComfort Earbuds, Sport Earbuds Launched, Buds Prices Start at $179Bose QuietComfort Earbuds, Sport Earbuds Launched, Buds Prices Start at $179

మ్యూజిక్ యాప్ సపోర్ట్ తో బోస్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ధర ఎంతంటే ?

 కొత్తగా లాంచ్ చేసిన ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పటికే ప్రీ-ఆర్డర్ కోసం సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 29 నుండి యు.ఎస్‌లో డెలివరీలు ప్రారంభించనుంది.భారతదేశంలో బోస్ కొత్త ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల లాంచ్ లేదా ధర పై  ఎటువంటి సమాచారం లేదు

Tech News Sep 12, 2020, 6:01 PM IST

Zebronics Zeb-Monk Wireless Earphones With Active Noise Cancellation Launched in IndiaZebronics Zeb-Monk Wireless Earphones With Active Noise Cancellation Launched in India

వర్క్ ఫ్రోం హోం వారికోసం జీబ్రోనిక్స్ కొత్త వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్.. ధర ఎంతంటే ?

 ఇతర ఫీచర్స్ లో  స్మార్ట్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. జెబ్-మాంక్ ఇయర్‌ఫోన్‌లు స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్‌ పొందింది. దీనిలో బ్యాటరీ 12 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందించేలా రూపొందించారు. 

Gadget Aug 8, 2020, 6:41 PM IST

Mysterious loud 'boom' heard in Bengaluru, people panicMysterious loud 'boom' heard in Bengaluru, people panic

బెంగళూరులో భారీ పేలుడులాంటి శబ్దం, భయాందోళనలకు లోనైన ప్రజలు!

నేటి మధ్యాహ్నం 1.45 ప్రాంతంలో బెంగళూరు నగరంలో ఉన్నట్టుండి  ఒక  పెద్ద  శబ్దం వినిపించింది. సౌత్ బెంగళూరు ప్రాంతంలోని వైట్ ఫీల్డ్, హెచ్ ఎస్ ఆర్  లేఅవుట్  ఏరియాల్లో ఈ శబ్దం వినిపించింది. ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు.

NATIONAL May 20, 2020, 3:11 PM IST

huawei launched active noise cancellation true wireless earphones in indiahuawei launched active noise cancellation true wireless earphones in india

యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో హువావే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు

హువావే ఫ్రీబడ్స్ 3 మే 20న ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో సేల్స్ ప్రారంభం కానుంది, ఆసక్తిగల కస్టమర్లు ఈ రోజు నుండి ఇయర్‌ఫోన్‌లపై అప్ డేట్స్  పొందటానికి ‘నోటిఫై మి’ ఆప్షన్  సెలెక్ట్ చేసుకోవచ్చు.

Tech News May 14, 2020, 2:56 PM IST

Sennheiser launches  Momentum True Wireless 2 Earphones With Active Noise Cancellation and Improved Battery LifeSennheiser launches  Momentum True Wireless 2 Earphones With Active Noise Cancellation and Improved Battery Life

ఏడు గంటల బ్యాటరీ లైఫ్ తో సెన్‌హైజర్ కొత్త వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

ఈ ఇయర్‌ఫోన్‌ల ధర $ 300 (సుమారు రూ. 22,200) ఉంటుంది, ఫస్ట్ జెనరేషన్ మొమెంటం ట్రూ వైర్‌లెస్ లాగానే ఇవి కూడా ఉంటాయి.

Gadget Mar 14, 2020, 1:01 PM IST

Sony launches Wireless Active Noise Cancelling Headphones in IndiaSony launches Wireless Active Noise Cancelling Headphones in India

సోనీ కొత్త వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్ హెడ్‌ఫోన్స్...

 సోనీ అద్బుతమైన ఫీచర్లతో నిండిన హెడ్‌ఫోన్‌లను కలిగి ఉంది. మొట్టమొదటి హెడ్‌సెట్ సోనీ డబల్యూ‌హెచ్-1000Xఎం3 మోడల్.  ఇది సోనీ కంపెనీ నుంచి వచ్చిన వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్  ప్రాడక్ట్.

Tech News Feb 15, 2020, 2:59 PM IST

noise brand launches tune flex bluetooth neckband earphones in indianoise brand launches tune flex bluetooth neckband earphones in india

నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్ లాంచ్...

నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్ క్వాల్కమ్ సివిసి 8.0 నాయిస్ కంట్రోల్ టెక్నాలజితో  వస్తుంది. కొత్త  ప్రాడక్ట్ నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్  బ్లూటూత్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్ ఇండియాలో లాంచ్ చేసింది.

Gadget Feb 10, 2020, 5:27 PM IST

noisefit brand launches fusion with smart mechanical hands soon in indianoisefit brand launches fusion with smart mechanical hands soon in india

నోయిస్ ఫిట్ ఫ్యూజన్ హైబ్రిడ్ స్మార్ట్ వాచ్ ఇండియాలో లాంచ్...

నాయిస్ అనే సంస్థ మార్కెట్లో ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, నిజంగా వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల వంటి సరసమైన స్మార్ట్‌ఫోన్ డివైజెస్లను తయారు చేస్తుంది. 

Gadget Feb 3, 2020, 5:34 PM IST