Asianet News TeluguAsianet News Telugu
41 results for "

Noel

"
biggboss4 fame sohel akhil mehaboob noel lasay harika and divi hulchul in suma show comedy music arjbiggboss4 fame sohel akhil mehaboob noel lasay harika and divi hulchul in suma show comedy music arj

సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ గ్లాస్‌మేట్స్ నోయల్‌, లాస్య, హారిక సోల్‌మేట్‌.. సుమ షోలో బిగ్‌బాస్‌ టీమ్ రచ్చ

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌, నోయల్‌, హారిక, లాస్య  చాలా రోజుల తర్వాత కలిసి నానా హంగామా చేశారు. సుమకి చుక్కలు చూపించారు. తాజాగా సుమ షోలో పాల్గొని వీరు నానా రచ్చ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన సీన్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Jan 31, 2021, 2:25 PM IST

biggboss fame noel sean ex wife estar sing a song in wow show  arjbiggboss fame noel sean ex wife estar sing a song in wow show  arj

బిగ్‌బాస్‌ నోయల్‌ మాజీ భార్య ఎస్తర్‌.. ఉన్న కొన్ని రోజులైనా బాగానే పట్టిందిగా..

బిగ్‌బాస్‌ ఫేమ్‌ నోయల్‌ సీన్‌ మాజీ భార్య, నటి ఎస్తర్‌ తాజాగా `వాహ్‌`లో సందడి చేసింది. నోయల్‌ లోని టాలెంట్ ని పట్టేసింది. తాజాగా దాన్ని `వాహ్‌` చూపించింది. తాజాగా ఆ ప్రోమో సందడి చేస్తుండగా, ఉన్నది కొన్ని రోజులైనా బాగానే పట్టేశాంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 
 

Entertainment Jan 6, 2021, 4:20 PM IST

noel shocking comments on biggboss show arjnoel shocking comments on biggboss show arj

బిగ్‌బాస్‌ వల్ల ఉపయోగం లేదు.. నోయల్‌ సంచలన వ్యాఖ్యలు

నోయల్‌ మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు. కానీ ఆయన్ని హారిక అన్నయ్య వంశీ, ఫ్రెండ్‌ అయిన యాంకర్‌ నిఖిల్‌.. ఎట్టకేలకు నోయల్‌ని కలిశారు. ఈ సందర్భంగా నోయల్‌ పలు సంచలన విషయాలు బయటపెట్టాడు. 

Entertainment Dec 4, 2020, 2:20 PM IST

avinash tears in sunday episode biggboss4  arjavinash tears in sunday episode biggboss4  arj

అవినాష్‌ ఈ స్థితికి నోయలే కారణమా?.. అరియానా అలా అనడానికి కారణమేంటి?

అవినాష్‌ అంతగా బాధపడటానికి కారణాలేంటి? అరియానా ఎందుకు అలా అన్నది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అవినాష్‌ `బిగ్‌బాస్‌4`లోకి వచ్చే ముందు `జబర్దస్త్` ని కోల్పోయాడు. అక్కడ ఆయన్ని అవమానించి పంపించారని ఓ సందర్భంలో చెప్పారు.  

Entertainment Nov 9, 2020, 6:56 PM IST

bigg boss season3  winner rahul intentionally defaming monal ksrbigg boss season3  winner rahul intentionally defaming monal ksr

మోనాల్ పై బిగ్ బాస్ విన్నర్ రాహుల్ కక్షకట్టాడట...ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

ఎలిమినేటై వచ్చిన ప్రతి ఒక్కరు మోనాల్ పై నెగెటివ్ కామెంట్స్ చేసేలా  రాహుల్ ప్రశ్నలు ఉంటున్నాయని మోనాల్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మోనాల్ ఇంటిలో ఉండడం ఇష్టం లేని రాహుల్, ఎలిమినేటైన సభ్యులు ఆమె గురించి చెడుగా చెప్పేలా ప్రేరేపిస్తున్నాడు అనేది వారి భావన. దీనిని వారు సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. 
 

Entertainment Nov 5, 2020, 4:38 PM IST

noel behavior in house just an acting this episode proves ksrnoel behavior in house just an acting this episode proves ksr

నోయల్ పైకి నవ్వుతూ లోపల అంత ద్వేషం దాచుకున్నాడా?

బిగ్ బాస్ ప్రేక్షకుల సింపథీ, హౌస్ మేట్స్ సపోర్ట్ కోసం నోయల్ కేవలం నటించాడని నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. అందరి గురించి పాజిటివ్ గా చెప్పిన నోయల్ అవినాష్, అమ్మ రాజశేఖర్ లను ఒంటి కాలిపై నిలబెట్టి వాళ్లపై సీరియస్ అలిగేషన్స్ చేశారు. తాను నడవలేక ఇబ్బంది పడుతుంటే దానిని అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇమిటేట్ చేస్తూ...ఎగతాళి చేశారని సీరియస్ అయ్యాడు.

Entertainment Nov 1, 2020, 9:28 AM IST

noel quit from biggboss4 house  arjnoel quit from biggboss4 house  arj

ఆ ముగ్గురి కోసం పనిచేస్తానన్న నోయల్‌..సెండాఫ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ర్యాంప్‌ హీరో నోయల్‌ వెళ్ళిపోయాడు. అర్థాంతరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన కీళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Entertainment Oct 31, 2020, 11:09 PM IST

biggboss 4 55th day highlightsv arjbiggboss 4 55th day highlightsv arj

నాగ్‌ ఈజ్‌ బ్యాక్.. మాస్టార్‌ పిచ్చా మీకు.. నోయల్‌ ఫైర్‌..బట్‌!

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 55వ రోజు రసవత్తరంగా సాగింది. మొత్తానికి బిగ్‌బాస్‌ నాగ్‌ కమ్‌బ్యాక్‌ అయ్యారు. అమ్మా, అవినాష్‌లపై నోయల్‌ ఫైర్‌ అయ్యాడు. 

Entertainment Oct 31, 2020, 10:24 PM IST

amma rajashekar and mehaboob eliminate this week arjamma rajashekar and mehaboob eliminate this week arj

ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది వీరిద్దరేనా? టెన్షన్‌లో అమ్మా.. మెహబూబ్‌

ప్రస్తుతం ఎనిమిదో వారం కొనసాగుతుంది. ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ లెక్కన లెక్క కుదిరేలా లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని ఇంటి నుంచి పంపించేందుకు బిగ్‌బాస్‌ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. 

Entertainment Oct 29, 2020, 11:26 PM IST

biggboss 4 53th day highlights and noel sean out   arjbiggboss 4 53th day highlights and noel sean out   arj

నోయల్‌ ఇంటి నుంచి ఔట్‌..కెప్టెన్‌ అరియానాపై విరుచుకుపడ్డ రాజశేఖర్‌

బిగ్‌బాస్‌4, 53వ రోజు హౌజ్‌లో మరో ఎమోషనల్‌ సన్నివేశం చోటు చేసుకుంది. అనారోగ్యంతో నోయల్‌ ఇంటి నుంచి అర్థాంతరంగా వెళ్ళిపోయాడు. ఇక అరియానా ఊహించని విధంగా  కెప్టెన్‌గా నిలిచింది. 

Entertainment Oct 29, 2020, 10:30 PM IST

noel sean wants to quit from biggboss4 house? arjnoel sean wants to quit from biggboss4 house? arj

బిగ్‌బాస్‌ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు.. నోయల్‌ హౌజ్‌ నుంచి వెళ్లిపోతాడా?

మధ్య అవినాష్‌ సైతం ఫిజికల్‌ టాస్క్ లో భాగంగా కాలు బెనికి గాయపడ్డాడు. రెండుమూడు రోజుల్లో కోలుకున్నారు. ఇప్పుడు నోయల్‌ వంతు వచ్చింది. తాజాగా నోయల్‌ అనారోగ్యానికి గురయ్యాడు.

Entertainment Oct 29, 2020, 3:39 PM IST

biggboss4 46th day highlights arjbiggboss4 46th day highlights arj

ఆ సాంగ్‌ నీతో ఎప్పుడూ చేయను.. అమ్మాకి నోయల్‌ వార్నింగ్‌.. జోకరే కెప్టెన్‌

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌.. 46వ రోజు అమ్మా రాజశేఖర్‌, నోయల్‌ మధ్య గతంలోని ఓ ర్యాప్‌ సాంగ్‌కి సంబంధించిన వివాదం, కెప్టెన్సీ టాస్క్ లతో సాగింది. 

Entertainment Oct 22, 2020, 10:29 PM IST

manchi manushulu konte rakshasulu task in bigg boss house - bsbmanchi manushulu konte rakshasulu task in bigg boss house - bsb
Video Icon

అమ్మ రాజశేఖర్ సెకండ్ సెటప్?? ఎవరో తెలిస్తే షాక్ !!

ఈ రోజు బిగ్ బాస్ హౌజ్ లో మొత్తం గందరగోళమే..

Entertainment News Oct 21, 2020, 8:59 AM IST

Bigg Boss 4 Telugu Vote 7th Week: Six contestants nominated for elimination this week - bsbBigg Boss 4 Telugu Vote 7th Week: Six contestants nominated for elimination this week - bsb
Video Icon

బిగ్ బాస్ పై మండిపడ్డ హారిక.. అభిజితా.. ఫ్యామిలా తేల్చుకోమన్నాడు..

బిగ్ బాస్ హౌజ్ లో ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ చాలా రసవత్తరంగా సాగింది. 

Entertainment News Oct 20, 2020, 8:53 AM IST

biggboss 4 contestant noel said lies about his father arjbiggboss 4 contestant noel said lies about his father arj

నోయల్‌ చెప్పిందంతా అబద్దమా?.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌!

నోయల్‌ సైతం సింపతి కలిగేలా తమ ఫ్యామిలీ ఇబ్బందులను తెలిపి అందరిచేత కన్నీళ్ళు పెట్టించారు. ఈ సందర్భంగా నోయల్‌ చెబుతూ, వాళ్ళ ఇళ్లళ్ళో పనిచేసేదని, వాళ్ల నాన్న రోజు వారి కూలీ పనులు చేసేవారని, ఇస్త్రీ, మేస్త్రీ పనులు చేసి తమని పెంచారని పేర్కొన్నారు. 

Entertainment Oct 18, 2020, 7:28 PM IST