Noc
(Search results - 28)TelanganaOct 27, 2020, 7:22 PM IST
లంచం కేసు: అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు బెయిల్ నిరాకరణ
అవినితీ కేసులో అరెస్టయి, ప్రస్తుతం జైల్లో వున్న మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే పలువురికి మాత్రం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
TelanganaSep 16, 2020, 4:31 PM IST
ఏసీబీ కేసు:మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా నలుగురి సస్పెన్షన్
ఈ కేసులో ఆర్డీఓ అరుణారెడ్డి, తహాసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ నలుగురు అధికారులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Andhra PradeshJul 17, 2020, 3:17 PM IST
కర్నూలు పోలీస్ స్టేషన్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూడు కేసులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన మూడు కేసులలో నిందితుడు మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి ని విచారణ నిమిత్తం కడప జైలు నుండి కర్నూలు కు పోలీసులు తీసుకువచ్చారు.
Andhra PradeshJun 14, 2020, 7:12 AM IST
అనంత జైలు నో: కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
వాహనాల కొనుగోలు కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతపురం కోర్టు రెడ్ జోన్ లో ఉండడంతో వారిని కడప సెంట్రల్ కు తరలించారు.
Andhra PradeshJun 13, 2020, 3:49 PM IST
16నెలలు జైల్లో చిప్పకూడు తిన్నా జగన్ లో మార్పు రాలేదు.. అయ్యన్నపాత్రుడు
అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుల మీద విశాఖపట్నం టీడీపి ఆఫీస్ లో నేతలు నిరసన చేపట్టారు.
Andhra PradeshJun 13, 2020, 2:53 PM IST
వెన్ను నొప్పితో బాధపడుతున్న జేసీ ప్రభాకర్ రెడ్డి: 3 గంటలు విచారణ
తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు వాహనాల కొనుగోలు కేసులో అరెస్టయిన టీడీీప మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుకు చెప్పారు. అనంతపురం పీఎస్ లో ఆయనను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు.
Andhra PradeshJun 13, 2020, 10:15 AM IST
టీడీపీకి మరో షాక్.. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు జేసీ అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
Andhra PradeshJun 13, 2020, 10:12 AM IST
తమ్ముడి అరెస్టుపై జేసీ దివాకర్ రెడ్డి రియాక్షన్: జగన్ మీద సెటైర్లు
తన తమ్ముడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద జేసీ దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.
Andhra PradeshJun 13, 2020, 9:16 AM IST
జగన్ ప్రతీకారేచ్ఛ: జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై చంద్రబాబు ఫైర్
తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైఎస్ జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని చంద్రబాబు అన్నారు.
Andhra PradeshJun 13, 2020, 7:55 AM IST
సూత్రధారులను వదిలేసి చిన్నాన్నను అరెస్టు చేశారు: జేసీ పవన్ రెడ్డి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని జేసీ పవన్ రెడ్డి ఖండించారు. కక్షపూరితంగానే తన చిన్నాన్న ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారని పవన్ రెడ్డి అన్నారు.
Andhra PradeshJun 13, 2020, 7:04 AM IST
కుమారుడు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు
నకిలీ ఎన్వోసీలు సృష్టించిన కేసులో అనంతపురం పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాదులో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.
Coronavirus TelanganaMar 26, 2020, 10:56 AM IST
కరోనా ఎఫెక్ట్: ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద విద్యార్థుల ఆందోళన,ఎన్ఓసీ జారీ నిలిపివేత
గురువారం నాడు ఉదయం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు ఎన్ఓసీ కోసం భారీగా చేరుకొన్నారు. తమకు ఎన్ఓసీ జారీ చేయాలని డిమాండ్ చేశారు.
Andhra PradeshFeb 7, 2020, 11:04 AM IST
మరో వివాదంలో జేసీ..ఫోర్జరీ సంతకాలతో దివాకర్ ట్రావెల్స్ బురిడీ...
పోలీసుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ సీళ్లతో NOC పొంది లారీలు విక్రయించిన ముఠా గుట్టును తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు.
SPORTSAug 16, 2019, 10:40 AM IST
యువరాజ్ లాస్ట్... ఇక ఆ క్రికెటర్లకు అనుమతి లేనట్లే
‘‘యువరాజ్ సింగ్ కి నిరభ్యంతర పత్రం ఇచ్చాం. ఇక ఇదే ఆఖరిది. ఇక మీదట ఏ భారత క్రికెటర్ విదేశీ లీగ్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వం’’ అని తేల్చి చెప్పారు. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు.
Andhra PradeshJul 23, 2018, 12:46 PM IST