Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Nizambad Mp

"
BJP MP Aravind Sensational comments On MIM chief Asaduddin OwaisiBJP MP Aravind Sensational comments On MIM chief Asaduddin Owaisi

అసద్‌ను నిజామాబాద్‌లో క్రేన్‌కు వేలాడదీస్తా: బీజేపీ ఎంపీ అరవింద్ సంచలనం


నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీపీై సంచలన వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  

Telangana Jan 3, 2020, 3:22 PM IST

KCR failed to win his daughter in Nizambad Says congress leader Revanth ReddyKCR failed to win his daughter in Nizambad Says congress leader Revanth Reddy

జగన్‌ను గెలిపించిన వైఎస్ఆర్, కూతురును గెలిపించుకోలేని కేసీఆర్: రేవంత్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి కూడ తన కొడుకు వైఎస్ జగన్ ను సీఎం  చేశారని, కేసీఆర్ బతికుండి కూడ తన కూతురు కవితను నిజామాబాద్‌లో గెలిపించుకోలేకపోయారని  మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana Oct 27, 2019, 10:24 AM IST

Kavithas Lok Sabha loss hits 2 ministerial aspirantsKavithas Lok Sabha loss hits 2 ministerial aspirants

కవిత ఓటమి ఎఫెక్ట్: ఆ ఇద్దరికి కేసీఆర్ షాక్

నిజామాబాద్ ఎంపీ స్థానంలో కవిత ఓటమి చెందడంతో ఇద్దరికి కేబినెట్ లో అవకాశం లేకుండా  పోయింది. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డిలకు కేబినెట్‌లో చోటును కోల్పొయినట్టుగా ప్రచారం సాగుతోంది.

Telangana Aug 5, 2019, 6:30 PM IST

Telangana CMs daughter Kavitha loses Nizamabad LS seatTelangana CMs daughter Kavitha loses Nizamabad LS seat

కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడ బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. కానీ, ఆ పార్టీ మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. కవిత ఓడిపోయిందని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు విందులు కూడ చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పార్టీనాయకత్వం ఆరా తీస్తోంది.

Telangana Jun 3, 2019, 1:22 PM IST

How 179 farmers may have defeated KCR's daughter in Lok Sabha electionsHow 179 farmers may have defeated KCR's daughter in Lok Sabha elections

ఎమ్మెల్యేలను గెలిపించి తానోడిన కవిత

:నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులను అన్నీ తానై గెలిపించిన  కల్వకుంట్ల కవిత.... ఎంపీగా మాత్రం ఓటమి పాలయ్యారు.  నిజామాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో  కంటే పార్లమెంట్ ఎన్నికల్లో 1,62,397 ఓట్లు తక్కువగా వచ్చాయి.

Telangana May 27, 2019, 5:54 PM IST

dharmapuri aravind wins in nizambad mp segmentdharmapuri aravind wins in nizambad mp segment

కవితకు డీఎస్ దెబ్బ: నిజామాబాద్‌లో ఘోర ఓటమి

నిజామాబాద్‌ ఎంపీ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమి పాలైంది. బీజేపీ అభ్యర్ధి.. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ  టీఆర్ఎస్ నేత  ధర్మపురి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

Telangana May 23, 2019, 6:05 PM IST

Election commission complets arrangements for polling on april 17Election commission complets arrangements for polling on april 17

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.
 

Telangana Apr 10, 2019, 3:24 PM IST

telangana high court orders to conduct nizambad mp elections on april 11telangana high court orders to conduct nizambad mp elections on april 11

రైతులకు షాక్: నిజామాబాద్ ఎన్నికపై తేల్చేసిన హైకోర్టు

నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఎన్నికలను నిలిపివేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. 

Telangana Apr 8, 2019, 4:53 PM IST

nizambad mp segment: farmer candidates files petition in high court for allocation of symbolsnizambad mp segment: farmer candidates files petition in high court for allocation of symbols

నిజామాబాద్ ఎన్నికలు: హైకోర్టును ఆశ్రయించిన రైతులు

తమకు గుర్తులు కేటాయించేలా ఈసీని ఆదేశించాలంటూ నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేస్తున్న రైతుల అభ్యర్ధులు గురువారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు.
 

Telangana Apr 4, 2019, 11:54 AM IST

ec shifted three truck load of evms to nizambadec shifted three truck load of evms to nizambad

నిజామాబాద్‌ పోలింగ్‌కు బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల్లో ఈవీఎంలు

 నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లో  ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బెంగుళూరు నుండి మూడు ట్రక్కుల నిండా ఈవీఎంలు నిజామాబాద్‌కు చేరుకొన్నాయి.

Telangana Apr 3, 2019, 4:17 PM IST

we are ready to conduct elections by evms in nizambad mp segment:ECwe are ready to conduct elections by evms in nizambad mp segment:EC

నిజామాబాద్ సీట్లో ఈవీఎంలే వాడుతాం: ఈసీ

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈవీఎంల ద్వారానే ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది.

Telangana Apr 2, 2019, 3:53 PM IST

nizamabad village development committees key decision on nomination withdrawalsnizamabad village development committees key decision on nomination withdrawals

నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిడి: మండిపడుతున్న రైతు సంఘాలు

:నిజామాబాద్ ఎంపీ స్థానానికి నామినేషన్లు దాఖలు చేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు ఉపసంహరింపజేసేలా కొన్ని పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Telangana Mar 27, 2019, 12:25 PM IST