Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Nizambad Gang Rape

"
Kalvakuntla Kavitha react on Nizamabad Gang Rape IncidentKalvakuntla Kavitha react on Nizamabad Gang Rape Incident

Nizambad Gang Rape : నిజామాబాద్ లో మహిళపై అత్యాచార ఘటన చాలా బాధాకరం.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల్లో షీ టీంలను ఏర్పాటు చేసి, ఆడబిడ్డలకు భరోసానిస్తున్నారు. మహిళలపై వివక్ష చూపినా, అఘాయిత్యాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయదు అన్నారు. నిజామాబాద్ లో అత్యాచారానికి గురైన బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున, వ్యక్తిగతంగానూ అన్ని రకాలుగా అండగా నిలుస్తాం.. అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 

Telangana Sep 30, 2021, 3:19 PM IST

Nizambad gang Rape: police arrested three in gang rape caseNizambad gang Rape: police arrested three in gang rape case

Nizambad gang Rape: ముగ్గురు అరెస్ట్, మరో ఇద్దరి కోసం గాలింపు


ఆర్మూర్ నుండి నిజామాబాద్ కు వచ్చిన యువతి ఆ విందులో పాల్గొంది. ఆర్మూర్ కు తిరిగి వెళ్లే సమయంలో యువతిని ఆ యువకుడు బస్టాండ్ కు సమీపంలోని తన స్నేహితుడు ఉన్న ఆసుపత్రికి తీసుకొచ్చాడు. 

Telangana Sep 30, 2021, 9:38 AM IST

Six People Including Two Minors Held for Raping Woman in Telangana's NizamabadSix People Including Two Minors Held for Raping Woman in Telangana's Nizamabad

నిజామాబాద్ గ్యాంగ్ రేప్: ఇద్దరు మైనర్లు సహా ఆరుగురి అరెస్ట్

ఈ నెల 24వ తేదీన రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్ కు సమీపంలోని రెవిన్యూ భవనంలో ఈ ఘటన చోటు చేసుకొంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వాహనాన్ని చూసి నిందితులు పారిపోయారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేసి ఆరుగురి నిందితులను అరెస్ట్ చేశారు.

Telangana Aug 27, 2020, 11:26 AM IST