Nizamabad Mp  

(Search results - 50)
 • dharmapuri aravind with governor

  Telangana13, Sep 2019, 9:01 PM IST

  తెలంగాణ గవర్నర్ ను కలిసిన ధర్మపురి అరవింద్

  తెలంగాణ రాష్ట్రంలోని పలు సమస్యలపై గవర్నర్ సౌందరరాజన్ తో చర్చించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో తాను చేపడుతున్న పనులును వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తమకు సహకరించాలని కోరారు.
   

 • arvind in new delhi

  Telangana30, Aug 2019, 8:10 PM IST

  ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బిజీబిజీ

  కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  నరేంద్రసింగ్ తోమర్ తో వరుసగా రెండుసార్లు భేటీ అయ్యారు. నిజామాబాద్ ప్రాంత రైతాంగం, గ్రామీణాభివృద్ధి విషయాలపై చర్చించినట్లు తెలిపారు. రైతాంగ, గ్రామీణాభివృద్ధి విషయాలపై కేంద్రమంత్రి తోమర్ సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. 
   

 • d srinivas

  Telangana20, Aug 2019, 10:34 AM IST

  కమలం వైపు డీఎస్.. సంకేతాలిచ్చిన తనయుడు అర్వింద్

  తన తండ్రి, టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ బీజేపీ వైపు అడుగులు వేస్తారని స్పష్టమైన సంకేతాలిచ్చారు..  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను డీఎస్ కలవడంతో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరిగింది. 

 • Telangana5, Aug 2019, 2:42 PM IST

  వారి ఆత్మలకు శాంతి.. కశ్మీర్ విభజనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్

  ఏక్ దేశ్ మీ దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్  నహి చలేగా...అంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏకంగా తన ప్రాణాలనే అర్పించారని.. ఆయన కలలు కన్న రోజు నేడు సాకారమైందని అర్వింద్ పేర్కొన్నారు. ఇది దేశ ప్రజలందరికీ పండగ రోజు అని చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని తిరిగే రోజు ఇదని ఆయన అన్నారు. 

 • Telangana18, May 2019, 10:53 AM IST

  ఎంపీ కవిత కుమారుడికి అస్వస్థత... ఆస్పత్రిలో చికిత్స

  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య(11) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో... ఆర్యను రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 

 • kavitha

  Telangana11, Apr 2019, 10:20 AM IST

  పొతంగల్ లో మొరాయించిన ఈవీఎంలు... కవిత అసహనం

  టీఆర్ఎస్ మహిళా నేత, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓటు హక్కును వినియోచుకున్నారు.బోధన్ సమీపంలోని స్వగ్రామమైన పోతంగల్‌లోని పోలింగ్ బూత్‌‌లో భర్తతో కలిసి ఆమె ఓటు వేశారు.

 • nizambad farmers

  Telangana1, Apr 2019, 5:29 PM IST

  ఇందూరు ఫైట్: బ్యాలెట్‌ పేపర్‌కే రైతుల పట్టు

  నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి  బ్యాలెట్ పేపర్‌నే వినియోగించాలని పసుపు, ఎర్రజొన్న రైతులు డిమాండ్ చేశారు. ఈవీఎంలపై తమకు నమ్మకం లేదన్నారు. 
   

 • Telangana28, Mar 2019, 5:16 PM IST

  గల్లీలో మాత్రమే సేవకురాలిని...డిల్లీలో సైనికురాలిని: కవిత

  తెలంగాణ ప్రజలు మరోసారి తనకు ఎంపీగా అవకాశమిస్తే మీ సేవకురాలిగా పనిచేస్తానని నిజామాబాద్ ఎంపీ కవిత తెలిపారు. ఇలా నిజామాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గల్లీకి సేవకురాలిగా వుంటూ ప్రజా సమస్యలపై దృష్టిపెడతానన్నారు. వీటిపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఓ సైనికురాలిగా పోరాడి పరిష్కరిస్తానని కవిత హామీ ఇచ్చారు.

 • kavitha

  Telangana23, Mar 2019, 4:44 PM IST

  ఒక్కసారికే రూ.15వేల కోట్లు...ఈసారి అంతకుమించి: కవిత

  ఒక్కసారి తనకు ఎంపీగా అవకాశమిచ్చినందుకే రూ.15 వేల కోట్ల పై చిలుకు నిధులు తీసుకొచ్చానని టీఆర్ఎస్ నిజామాబాద్ అభ్యర్థి కల్వకుంట కవిత తెలిపారు. అలాంటిది మరోసారి తనకు అవకాశం కల్పిస్తే అంతకు మించి నిధులు  తీసుకువచ్చి అభివృద్దిని పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అందుకోసమే తనను మరోసారి ఎంపీగా గెలిపించాలని
  నిజామాబాద్ ప్రజలను కవిత కోరారు. 

 • kavitha

  Telangana13, Mar 2019, 10:38 AM IST

  ఎంపీ కవిత పుట్టిన రోజు.. కేటీఆర్ ట్వీట్

  నిజామాబాద్ ఎంపీ కవిత పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ఆమెకు తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 

 • kavitha

  Telangana9, Mar 2019, 6:43 PM IST

  ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు...(వీడియో)

  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటినుండే గెలుపు కోసం వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే పటిష్టంగా కనిపిస్తున్న స్థానాల్లో కూడా ఇతర పార్టీలకు అనుకూలంగా వున్న ప్రతి ఓటర్ ను తమవైపు మళ్లించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఇతర పార్టీల నుండి గెలిచిన సర్పంచ్ లను టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. ఇలా ఇవాళ నిజామాబాద్ కు చెందిన ఇద్దరు సర్పంచ్ లు టీఆర్ఎస్ గూటికి చేరారు. 

 • kavitha

  Telangana2, Mar 2019, 11:00 AM IST

  ఐక్యరాజ్య సమితి సదస్సులో ఎంపీ కవిత... మహిళా వివక్షపై సుధీర్ఘ ప్రసంగం

  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్య‌రాజ్య స‌మితి గ్లోబ‌ల్ కాంపాక్ట్ సంస్థ‌, గ్లోబ‌ల్ నెట్ వ‌ర్క్ ఇండియా సంయుక్తంగా  నిర్వ‌హించిన లింగ స‌మాన‌త్వ స‌ద‌స్సు (జిఈఎస్‌)లో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె  లింగ సమానత్వం, మహిళా వివక్షతపై సుధీర్ఘ ప్రసంగం చేశారు. 
   

 • ఎంపీ కవితను కలిసిన తెలంగాణ నూతన మంత్రులు

  Telangana19, Feb 2019, 9:27 PM IST

  ఎంపీ కవితను ఇంట్లో నూతన మంత్రులు...మర్యాదపూర్వకంగా కలవడానికి

  తెలంగాణ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు నిజామాబాద్ ఎంపీ కవితను కలిశారు. మంత్రులుగా ఇవాళ ఉదయం రాజ్భవన్ లో ప్రమాణస్వీకారం చేసిన వారు సాయంత్రం హైదరాబాద్ లోని కవిత ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మంత్రులిద్దరిని అభినందించారు.

 • kavitha

  Telangana19, Feb 2019, 9:13 PM IST

  ఎంపీ కవితను కలిసిన తెలంగాణ నూతన మంత్రులు (ఫోటోలు)

  ఎంపీ కవితను కలిసిన తెలంగాణ నూతన మంత్రులు 

 • కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)

  Telangana17, Feb 2019, 3:44 PM IST

  కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)

  కేసీఆర్ పుట్టినరోజు: అవయవదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత (ఫోటోలు)