Nizamabad  

(Search results - 148)
 • kavitha

  Telangana19, Jul 2019, 11:41 AM IST

  కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ

  నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ కు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని  రైతులు ఈ నెల 24వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చారు.

 • death

  Telangana15, Jun 2019, 11:42 AM IST

  ఉద్రిక్తత: నిజామాబాద్ జిల్లాలో యువకుడిని కొట్టి చంపారు

  నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ గ్రామానికి రాజు దొంగతనం కోసం వచ్చాడు. గ్రామస్థులు గుర్తించి అతన్ని పట్టుకుని కర్రలతో కొట్టారు. రాళ్లతో కూడా మోదారు. తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మరణించాడు. 

 • నిజామాబాద్ ఎంపీ స్థానంలో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలైంది. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ నగేష్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు చేతిలో ఓడిపోయాడు.

  Telangana3, Jun 2019, 1:22 PM IST

  కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

  నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడ బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. కానీ, ఆ పార్టీ మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. కవిత ఓడిపోయిందని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు విందులు కూడ చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పార్టీనాయకత్వం ఆరా తీస్తోంది.

 • గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీపై కోపం తగ్గిందని అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కానీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఉపయోగం లేదని భావించి వైసీపీ వైపు ఓట్లు మొగ్గు చూపారని సమాచారం.

  Telangana30, May 2019, 2:15 PM IST

  ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య

  ఓడిపోతాననే భయంతో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. 

 • ktr kavitha

  Telangana28, May 2019, 3:14 PM IST

  కవిత ఓటమిపై కేటీఆర్ వ్యాఖ్యలు

  ఈ ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ లాంటివని ఆయన స్పష్టం చేశారు. తన సోదరి కవిత ఓటమిపై కేసీఆర్ స్పందించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు ఒక్కటయ్యాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ లో నామినేషన్ వేసింది రైతులు కాదని నేతలేనని స్పష్టం చేశారు. 

 • నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి 2014 ఎన్నికల్లో తొలిసారిగా కవిత పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కవిత మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్ధి మధు యాష్కీ, బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ పోటీ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎర్రజొన్న, పసుపు రైతులు ఆందోళన చేశారు.

  Telangana24, May 2019, 11:07 AM IST

  ఓడినా, గెలిచినా.. ప్రజల పక్షమే: ఓటమిపై కవిత ట్వీట్

  నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఓటమి పాలవ్వడంపై టీఆర్ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికల్లో ఓడినా, గెలిచినా తన జీవితం ప్రజలకే అంకితమన్నారు. 

 • Nizamabad

  Telangana23, May 2019, 8:22 AM IST

  నిజామాబాద్ కౌంటింగ్ పై కూడా రైతుల ఎఫెక్ట్...

  తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రారంభంనుండి బాగా చర్చ జరుగుతున్న నియోజకవర్గం నిజామాబాద్. ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు, సిట్టింగ్ ఎంపీ కవితపై కేవలం  ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులే కాదు...స్వయంగా రైతులు పోటీకి దిగారు. దాదాపు 185 మంది అభ్యర్థులు ఇక్కడ ఫోటీలో వుండటంతో  ఇక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా స్పెషల్ గా జరిగింది.  తాజాగా ఓట్ల లెక్కింపుపై కూడా పసుపు రైతుల నిరసన ప్రభావం పడనుంది. 

 • ৫০ শতাংশ ভিভিপ্যাট থাকুক ভোটগণনায়, দেশজুড়ে সাওয়াল বিরোধীদের।

  Telangana20, May 2019, 10:39 AM IST

  నిజామాబాద్ ఓట్ల లెక్కింపు... సరిపోని టేబుళ్లు

  నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల ఫలితం అన్నింటికంటే ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

 • দিনের পর দিন ছবি তুলে ফাঁস করে দেওয়ার হুমকি দিয়ে চলছিল ধর্ষণ

  Telangana19, May 2019, 5:38 PM IST

  పెళ్లి చేసుకోవాలని బాలికపై కార్పోరేటర్ భర్త వేధింపులు

  తెలంగాణలో ఓ మహిళా కార్పోరేటర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్పోరేటర్ లత భర్త శ్రీను ఓ మైనర్ బాలికను గత 8 నెలలుగా వేధిస్తూ వస్తున్నాడు.

 • Telangana18, May 2019, 10:53 AM IST

  ఎంపీ కవిత కుమారుడికి అస్వస్థత... ఆస్పత్రిలో చికిత్స

  నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆర్య(11) అస్వస్థతకు గురయ్యాడు. దీంతో... ఆర్యను రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. 

 • girl harassment

  Telangana17, May 2019, 8:50 PM IST

  సొంత వదినపైనే మరదలి వేధింపులు...కూల్‌డ్రింక్ లో మత్తుమందు కలిపి వేరే యువకుడిచేత

  నిజామాబాద్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. సొంత అన్న భార్యపైన(వదిన) పగ పెంచుకున్న ఓ యువతి దారుణానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. ఇలా తోడబుట్టిన వాడి సంసారంలో  నిప్పులు పోయడమే కాదు...సాటి మహిళను వేధింపులకు గురిచేసి సదరు యువతి రాక్షసానందాన్ని  పొందింది. చివరకు ధైర్యం చేసిన వివాహిత తన వ్యక్తిగత ఫోటోలతో వేధిస్తున్న యువకున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో ఈ ఉదంతం మొత్తం బయటకు వచ్చింది. 

 • Telangana11, May 2019, 8:42 AM IST

  దారుణం.. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో..

  నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కమ్మర్ పల్లి ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్షం ఓ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి రాగా... సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. 

 • Telangana9, May 2019, 12:08 PM IST

  నా కూతురుపైనా వేశారు: అమిత్ షాపై కేసీఆర్ గుర్రు

  ఎన్నికల సమయంలో బిజెపి కార్యకర్తల నుంచి 8 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకోవడంపై, వారణాసిలో తెలంగాణ రైతులు నామినేషన్లు వేయడంపై అమిత్ షా కేసీఆర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

 • Bellary Voters

  Telangana7, May 2019, 11:49 AM IST

  పరిషత్ ఎన్నికల్లో అధికారుల తప్పిదం: రెండు సార్లు ఓటేసిన ఓటర్లు

  తెలంగాణ తొలి దశ పరిషత్ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్‌లో ప్రజలు రెండు సార్లు ఓటేశారు. నవీపేట్ పోలింగ్ కేంద్రానికి నాలేశ్వర్ గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు వచ్చాయి.

 • nizambad farmers

  Telangana23, Apr 2019, 3:48 PM IST

  మోడీపై పోటీకి నిజామాబాద్ పసుపు రైతులు

  ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన పసుపు రైతులు నిర్ణయం తీసుకొన్నారు. నిజామాబాద్ నుండి పసుపు రైతులు వారణాసికి బయలు దేరి వెళ్లనున్నారు.