Nivetha Thomas

(Search results - 27)

ప్రస్తుతం నివేదా నటించిన `వి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`లో, అలాగే `శ్వాస`, సుధీర్‌వర్మ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Entertainment7, Sep 2020, 10:37 AM

నివేథా ఇచ్చిన బిల్డప్పే.. ఆమె కొంప ముంచిందా?

నాని హీరోగా నటించిన జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయింది ఈ భామ.. ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, 118 చిత్రాలు మంచి సక్సెస్ ని అందుకొని ఆమెకి మంచి విజయాన్ని అందించాయి. తాజాగా నాని, సుదీర్ బాబు హీరోలుగా 'v' అనే చిత్రంలోనూ కనిపించింది.

• undefined

Entertainment4, Sep 2020, 2:47 PM

మేకింగ్ వీడియో వదిలిన `వి` టీం

ఇటీవల వస్తున్న వచ్చేస్తున్న సాంగ్ వీడియోను రిలీజ్  చేసిన అమెజాన్ ప్రైమ్, తాజాగా ఆ పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. నివేదా, సుధీర్‌ బాబులపై తెరకెక్కించిన ఈ రొమాంటిక్‌ సాంగ్‌ ను శ్రేయా ఘోషల్‌, అమిత్‌ త్రివేదిలు ఆలపించారు.

Indraganti Mohana Krishna exclusive interview on V movie

Video Icon

Entertainment4, Sep 2020, 11:18 AM

నాని ముక్కు పగిలి రక్తం కారుతూ ఉన్నా....: ఇంద్రగంటి మోహన క్రిష్ణ

సినిమా అంటే ఓ కథను అందంగా, ఆకట్టుకునేలా చెప్పటం మాత్రమే అనే నమ్మే తెలుగు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.

• undefined
Video Icon

Entertainment3, Sep 2020, 12:35 PM

వి మూవీ : ఆయనతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది.. నివేదా థామస్

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`.

• undefined

Entertainment3, Sep 2020, 10:18 AM

సెక్సీనెస్‌ అంటే డ్రెస్సింగ్ మాత్రమే కాదు..! : నివేదా థామస్‌

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా `వి`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించి ఈ మూవీ ఈ నెల 5న అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ నివేదా ఏసియా నెట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

• undefined

Entertainment20, Aug 2020, 8:51 PM

డైరెక్షన్‌ చేస్తానంటున్న ఎన్టీఆర్‌ హీరోయిన్‌!

మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్‌ భవిష్యత్‌లో దర్శకత్వం వహించాలనే ఆలోచనని పంచుకున్న విషయం తెలిసిందే. కేవలం ఆలోచనతోనే కాదు ఓ తమిళ చిత్రానికి తాను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్‌ నివేదా థామస్‌ సైతం తనకు డైరెక్షన్‌ చేయాలనే ఆలోచన ఉన్నట్టు తెలిపింది.

• undefined

Entertainment20, Aug 2020, 1:31 PM

అఫీషియల్‌: ఓటీటీలోనే నాని 25వ సినిమా

నాని `వి` సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు చిత్రయూనిట్. ఈ మేరకు గురువారం అధికారక ప్రకటన కూడా వెలువడింది. ఈ మేరకు నాని తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు.

prabhas,Nivetha Thomas

Entertainment19, Aug 2020, 7:41 AM

ప్రభాస్ సినిమా అనేసరికి ఎగిరి గంతేసింది..కానీ

నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో నివేదిత థామస్ కు ఓ ప్రత్యేకమైన పాత్ర దొరికిందని సమాచారం. సినిమాకు కీలకమైన పాత్ర అది అని చెప్తున్నారు. దాంతో మరో మాట లేకుండా నివేదిత ఓకే చేసిందని సమాచారం. అయితే రెమ్యునేషన్, డేట్స్ వంటి విషయాల్లో డిస్కషన్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఎగ్రిమెంట్ కుదురుతుందని చెప్తున్నారు.

v movie

Entertainment12, Aug 2020, 12:19 PM

పట్టువీడిన దిల్ రాజు, నాని 'వి' ఓటిటి లో వచ్చేస్తోంది!

హీరో నాని ఓ టి టి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది. ఆయన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ వి మూవీ ఓ టి టి విడుదలకు సిద్ధం అయ్యింది. చిత్ర నిర్మాత దిల్ రాజు ఓ ఫ్యాన్సీ ప్రైస్ కి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మివేయడం జరిగింది.

• undefined

Entertainment News22, Apr 2020, 12:18 PM

బన్నీ `పుష్ప`లో టాలెంటెడ్‌‌ బ్యూటీ.. పెద్ద స్కెచ్చే వేస్తున్న సుకుమార్!

బన్నీ కెరీర్‌లోనే తొలిసారిగా పాన్‌ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇతర భాషా నటులను కూడా తీసుకుంటున్నారు చిత్రయూనిట్. ఓ ప్రముక బాలీవుడ్‌ హీరో ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది. కీలక పాత్రలో బహు భాషా నటి నివేదా థామస్‌ నటించనుందట.

• V movie

News5, Apr 2020, 11:44 AM

షాకింగ్ ట్విస్ట్: 'V'లో విలన్ నాని కాదా.. హీరోయిన్ పై రూమర్స్!

నేచురల్ స్టార్ నాని, హీరో సుధీర్ బాబు కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం V. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

• Bhumika Chawla

News8, Mar 2020, 11:32 AM

బికినీ సీన్లకు దూరం.. అయినా ఇంత క్రేజా.. అది ఈ హీరోయిన్లకు మాత్రమే సాధ్యం

చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్లుగా పరిచయమైతే వెండితెరపై ఎంతోకొంత అందాలు ఆరబోయ్యల్సిందే. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్. కానీ కొందరు హీరోయిన్లు కొన్ని నియమాలు పాటిస్తారు. హద్దులు దాటి గ్లామర్ ఆరబోయకూడదనే నిబంధనలు వారికి వారు పెట్టుకుంటారు. ప్రస్తుతం వెండితెరపై ఎంతైనా గ్లామర్ ఒలకబోసేందుకు హీరోయిన్లు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో కూడా కొందరు హీరోయిన్లు బికినీ సన్నివేశాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ తమ ప్రతిభతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు ఉన్నారు.

• పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించగా తమిళ్ లో అజిత్ నటించారు. కాన్సెప్ట్ హిట్టవ్వడంతో తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని ట్రై చేస్తున్నారు.

News4, Mar 2020, 12:35 PM

వకీల్ సాబ్ లో యంగ్ హీరోయిన్ ఎమోషనల్ క్యారెక్టర్!

పవన్ కళ్యాణ్ చాలా రోజుల తరువాత స్పెషల్ పోస్టర్ తో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంత గ్యాప్ వచ్చినా పవర్ స్టార్ క్రేజ్ లో ఏ మాత్రం తేడా రాలేదని సోషల్ మీడియాలో వచ్చిన రీ ట్వీట్స్ తో క్లారిటీ వచ్చింది.

• undefined

Reviews9, Jan 2020, 1:00 PM

'దర్బార్' రివ్యూ!

రజనీకాంత్ తో ఇంక కొత్తగా చేసేదేముంటుంది...దాదాపు అన్ని రకాల కథలూ,గెటప్ లు ఆయన చేసేసాడు. ఏది చేసినా పాత అనిపిస్తుంది. మరీ కొత్తగా వెళ్తే రజనీ సినిమాలాగ లేదంటారు.

• soundarya

News9, Jan 2020, 12:42 PM

'దర్బార్' ఫస్ట్ డే, ఫస్ట్ షో.. రజినీ కూతుళ్ల హంగామా!

గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఫ్యాన్స్ తో పాటు రజినీకాంత్ కూతుర్లు కూడా హడావిడి చేస్తున్నారు. 'దర్బార్' టీషర్ట్స్ వేసుకొని థియేటర్ కి వెళ్లి రచ్చ చేస్తున్నారు.