Nivetha  

(Search results - 31)
 • Nivetha Pethuraj

  ENTERTAINMENT14, Sep 2019, 10:36 AM IST

  అల వైకుంఠపురములో.. గ్లామర్ డోస్ పెంచిన నివేత

  మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమిళ్ బ్యూటీ నివేత పేతురాజ్. డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.

 • stars

  ENTERTAINMENT6, Sep 2019, 1:24 PM IST

  టాప్ మూవీ న్యూస్ : రెచ్చిపోయిన ఇలియానా- భార్యతో పూరి రొమాంటిక్ ఫోజు

  సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

 • nivetha pethuraj

  ENTERTAINMENT6, Sep 2019, 12:25 PM IST

  రెమ్యునరేషన్ తో భయపెడుతున్న హాట్ బ్యూటీ

  మెంటల్ మదిలో అంటూ తెలుగు ఆడియెన్స్ కి తన టాలెంట్ చూపించిన పేతురేజ్ పై ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. బ్రోచేవారెవరురా - చిత్రలహరి సినిమాల్లో అమ్మడు చేసిన సపోర్టింగ్ రోల్స్ కి మంచి గుర్తింపు దక్కింది.

 • ENTERTAINMENT29, Aug 2019, 12:45 PM IST

  అఖిల్ థ్రిల్లర్ సినిమాలో మలయాళం పిల్ల

  అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ మొదటి నుంచి వరుసగా మూడు సినిమాలతో ప్లాప్స్ అందుకున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా అఖిల్ తన అయిదవ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

   

 • Akhil Akkineni

  ENTERTAINMENT7, Jul 2019, 2:55 PM IST

  ఏజ్ ఎక్కువైనా ఓకేనా.. అఖిల్ లిస్టులో మరో హీరోయిన్?

  అక్కినేని వారసుడు అఖిల్ నటించబోయే నాల్గవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

 • nivetha pethuraj

  ENTERTAINMENT5, Jul 2019, 12:25 PM IST

  టాలీవుడ్ లో కోలీవుడ్ భామ హవా

  కోలీవుడ్ ముద్దగుమ్మల లాక్కేమిటో గాని ఒక్క సినిమాతో క్లిక్కయినా వెంటనే టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేస్తారు. బాలీవుడ్ కంటే ముందు వారి ద్రుష్టి ఎప్పుడు టాలీవుడ్ అవకాశాలపైనే ఉంటుంది. చిన్న అఫర్ వచ్చినా మిస్ చేసుకోరు. టాలీవుడ్ లో క్లిక్కయితే ఎక్కడైనా అవకాశాలు వస్తాయనే నమ్మకం వారికి బాగా పెరిగిపోయింది. 

 • Brochevarevarura

  Reviews28, Jun 2019, 4:02 PM IST

  'బ్రోచేవారెవరురా' మూవీ రివ్యూ: మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్

  యువ హీరో శ్రీవిష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రోచేవారెవరురా'. కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఆకట్టుకునే విధంగా ఉందా లేదా రివ్యూలో చూద్దాం.. 

 • Nivetha Pethuraj

  ENTERTAINMENT6, Jun 2019, 8:21 PM IST

  మరో మెగా హీరోతో నివేథా పేతురాజ్ రొమాన్స్!

  తమిళంలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు సొంతం చేసుకున్న నివేథా పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు సిద్ధం అవుతోంది. ఇటీవల విడుదలైన సాయిధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరిలో నివేథా పేతురాజ్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

 • nivetha thomas

  ENTERTAINMENT22, May 2019, 11:38 AM IST

  బన్నీ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నివేత

   

  నిన్నుకోరి సినిమాతో క్లిక్కయిన హీరోయిన్ నివేతా థామస్ ఆ తరువాత సౌత్ లో మంచి అవకాశాలను అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో కొనసాగిస్తోంది. మిగతా భాషల్లో అమ్మడి రేంజ్ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కాస్త స్ట్రగుల్ అవుతూనే ఉంది. 

 • nivetha

  ENTERTAINMENT14, Mar 2019, 3:17 PM IST

  సాయి ధరం తేజ్ 'చిత్రలహరి' పోరి!

  సాయి ధరం తేజ్ 'చిత్రలహరి' పోరి

 • నివేత థామస్ క్యూట్ ఫొటోస్

  ENTERTAINMENT1, Mar 2019, 6:50 PM IST

  నివేత థామస్ క్యూట్ ఫొటోస్

  నివేత థామస్ క్యూట్ ఫొటోస్ 

 • 118 movie

  ENTERTAINMENT11, Jan 2019, 5:47 PM IST

  కళ్యాణ్ రామ్ 118.. @మార్చ్

  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం 118 రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. సమ్మర్ స్టార్టింగ్ లోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ప్రయోగాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కెవి.గుహన్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 • Video Icon

  24, Mar 2018, 8:30 AM IST

  టిక్ టిక్ టిక్ మూవీ ట్రైలర్‌..చాలా కొత్తగా ఉంది

  టిక్ టిక్ టిక్ మూవీ ట్రైలర్‌..చాలా కొత్తగా ఉంది
 • Video Icon

  24, Mar 2018, 8:30 AM IST

  మెంటల్ మదిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)

  మెంటల్ మదిలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)