Nitya Menon  

(Search results - 15)
 • undefined

  Entertainment2, Oct 2020, 12:45 PM

  వెబ్ సిరీస్ కోసం బోల్డ్ రోల్  చేయనున్న  కాజల్ అగర్వాల్..!

  ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓటిటి విప్లవాత్మక మెరుపులకు కారణం అయ్యింది. వినోదాన్ని నేరుగా ఇంటికే చేర్చుతున్న ఓటిటిదే భవిష్యత్తు అనడంలో సందేశం లేదు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఇప్పటికే ఓటిటి వైపు అడుగులు వేస్తుండగా హీరోయిన్ కాజల్ ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

 • nitya menon

  News2, Mar 2020, 12:13 PM

  ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)

  అలా.. మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నిత్యా మీనన్. ఇష్క్ సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో నిత్యా కాస్త బొద్దుగా మారుతోంది. అయినప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. రీసెంట్ గా వైరల్ అయినా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పై ఒక లుక్కేస్తే..

 • nitya menon

  News27, Nov 2019, 8:06 AM

  జయలలిత బయోపిక్.. కంగనాతో కయ్యమా..?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన చిత్రాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరికీ వారు వరుస ఎనౌన్స్మెంట్స్ తో అమ్మ బయోపిక్ లకు మంచి బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అందరికంటే హై లెవెల్లో కంగనా జయ బయోపిక్  ని గ్రాండ్ గా తెరకెక్కిస్తోంది. ఇటీవల తైలవి టీజర్ వదిలి షాకిచ్చిన అమ్మడు అమ్మ పాత్రను తెరపై ఆవిష్కరించినట్లు అర్ధమవుతోంది.

 • mahesh babu

  News20, Nov 2019, 3:44 PM

  సితార పాప చిన్నరాణిలా అదరగొట్టేసింది: మహేష్ బాబు

  2013లో వచ్చిన ఫ్రోజెన్‌ సినిమా వరల్డ్ వైడ్ గా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఫ్రోజెన్ 2 రాబోతోంది.

 • nithya menon

  News29, Oct 2019, 12:59 PM

  జయలలిత బయోపిక్ లో నిజాలే కనిపిస్తాయి: నిత్యా మీనన్

  నిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.

 • nitya menon

  ENTERTAINMENT9, Jul 2019, 12:46 PM

  నాకు నచ్చినట్లు ఉంటా.. నెగిటివ్ కామెంట్స్ కు నిత్య కౌంటర్

  డిఫరెంట్ క్యారెక్టర్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నిత్యా మీనన్. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా కేవలం తనకు సెట్టయ్యే కథలనే ఎంచుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని నిత్యా రీసెంట్ గా కొన్ని కామెంట్స్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. 

   

 • nitya

  ENTERTAINMENT9, May 2019, 2:53 PM

  వయసులో తనకంటే చిన్నహీరోతో నిత్యామీనన్ రొమాన్స్!

  నటి నిత్యామీనన్ కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. తన పాత్రలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 

 • undefined

  ENTERTAINMENT11, Apr 2019, 7:40 AM

  RRRలో నిత్యామీనన్ కీరోల్

   

  ప్రముఖ దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ (వర్కింగ్ టైటిల్‌) ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త మీడియాలో వస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రంకోసం నిత్యామీనన్ కు టెస్ట్ షూట్ చేసారని సమాచారం

 • jayalalitha biopic by nithya menon

  ENTERTAINMENT29, Dec 2018, 9:02 PM

  జయలలిత 'బయోపిక్' లో శోభన్ బాబు చిచ్చు!?

  బయోపిక్ అంటేనే వివాదాలతో  నిండి ఉండాలా..లేకపోతే జనం చూడరా అంటే ఏదో హాట్ టాపిక్ సినిమాలో లేకపోతే ఎందుకు జనాలు సినిమా చూడటానికి వస్తారు అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు జయలలిత బయోపిక్ కు సైతం అదే సమస్య వస్తోంది. ఈ సినిమాలో ఏమన్నా హాట్ టాపిక్ లు చర్చిస్తే జనం ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. అలాగని పూర్తిగా నిజాలను ప్రక్కన పెట్టేసి ఏదో నామ మాత్రంగా భజన చేసినట్లు తెరకెక్కిస్తే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ డైలమాలో దర్శకురాలు ప్రియదర్శిని ఉందని సమాచారం.