Asianet News TeluguAsianet News Telugu
26 results for "

Nithya Menon

"
Skylab Seals OTT Streaming DateSkylab Seals OTT Streaming Date

Nithyamenon: ‘స్కైలాబ్‌’ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..అఫీషియల్

పిరియాడికల్ డ్రామాగా డిసెంబర్ 4న విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.  ఈ సినిమా ఎప్పుడో ఓటిటీ లో రావాల్సి ఉండగా కొన్ని కారణాలతో  వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటీ అలెర్ట్ ని మేకర్స్ ప్రకటించారు. 

Entertainment Jan 12, 2022, 1:14 PM IST

Trivikram Called Me Lady Pawan KalyanTrivikram Called Me Lady Pawan Kalyan

"లేడీ పవన్ కళ్యాణ్" అని నన్ను ఆయన పిలిచారు

మీరు ఆ సినిమాలో ఓ పాత్ర చేయాలని అడిగారు. లేడీ పవన్ కల్యాణ్‌ వస్తుందని పవన్ కల్యాణ్‌కు చెప్పాను. మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుందని చెప్పారు. అయితే షూటింగు సమయంలో అలాంటి ఫీలింగ్ కలిగింది. 

Entertainment Nov 27, 2021, 8:43 PM IST

Satyadev Skylab TrailerSatyadev Skylab Trailer

ఫుల్ కామెడీ: సత్యదేవ్ “స్కై ల్యాబ్” ట్రైలర్!

 ఇప్పుడీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ ట్రైలర్ ని మీరూ ఓ లుక్కేయండి.
 

Entertainment Nov 6, 2021, 1:39 PM IST

pawan kalyan treat out for fans intresting visuals in bheemla nayak second songpawan kalyan treat out for fans intresting visuals in bheemla nayak second song

పవన్‌ కళ్యాణ్‌ దసరా ట్రీట్‌ వచ్చేసింది.. `భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌లో ఇంట్రెస్టింగ్‌ విజువల్స్

`అంత ఇష్టం ఏందయ్యా నీకు.. ` అంటూ సాగేపాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. వినసొంపుగా ఉంటూ అలరిస్తుంది. ఈ పాటని చిత్ర పాడటం విశేషం. ప్రస్తుతం పాట ట్రెండింగ్‌ అవుతుంది.

Entertainment Oct 15, 2021, 10:48 AM IST

bheemla nayak second song promo loading for dasara giftbheemla nayak second song promo loading for dasara gift

`భీమ్లా నాయక్‌` సెకండ్‌ సింగిల్‌ ప్రోమో లోడింగ్‌.. పవన్‌ కళ్యాణ్‌, నిత్యాలపై లవ్‌ సాంగ్‌..

`అంతా ఇష్టం` అనే లిరికల్‌తో సాగే సెకండ్‌ సింగిల్‌ ప్రోమోని గురువారం 11గంటలకు విడుదల చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌, నిత్యా మీనన్‌ లపై ఈ పాట సాగబోతుంది. లవ్‌ సాంగ్‌గా ఇది ఉండబోతుందని అర్థమవుతుంది. 
 

Entertainment Oct 13, 2021, 7:38 PM IST

nithya menon bed glamoure photos viral  arjnithya menon bed glamoure photos viral  arj

బెడ్‌పై అందాల ఆరబోతతో చూపుతిప్పుకోనివ్వని నిత్యా మీనన్‌.. అవకాశాల కోసమేనా ?

బొద్దుగుమ్మ నిత్యా మీనన్‌ చాలా వరకు సాంప్రదాయబద్దమైన లుక్‌లో కనిపిస్తుంది. ట్రెండీ డ్రెస్‌ వేసినా అందాల ఆరబోత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు బెడ్‌పై హోయలు పోతుంది. సెక్సీ లుక్‌లో పిచ్చెక్కిస్తుంది. చూపు తిప్పికోనివ్వడం లేదు. అయా ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ కి గురవుతున్నారు. 

Entertainment Dec 30, 2020, 12:58 PM IST

nitya menon asks fans how is her new hair ksrnitya menon asks fans how is her new hair ksr

హెయిర్ కట్ చేయించుకున్న నిత్యా...నెటిజన్స్ సూపర్ రెస్పాన్స్..!

2011లో వచ్చిన అలా మొదలైంది మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన నిత్యా మీనన్ మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో నిత్యా మంచి ఫేమ్ సంపాదించుకుంది. 
 

Entertainment Oct 30, 2020, 1:00 PM IST

Amazon Prime Video drops the trailer for the eagerly awaited Breathe: Into The ShadowsAmazon Prime Video drops the trailer for the eagerly awaited Breathe: Into The Shadows

నరాలు తెగే ఉత్కంఠ.. బ్రీత్‌ సీజన్‌ 2 ట్రైలర్‌

బ్రీత్‌ సీజన్‌ 2లో అభిషేక్.. అవినాష్‌ సబర్వాల్‌ పాత్రలో నటిస్తుండగా నిత్యా మీనన్ ఆయన భార్య అబాగా కనిపించనుంది. ఇప్పటికే రెండు టీజర్‌లు రిలీజ్ చేసిన మేకర్స్ జూలై 1న ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అభిషేక్‌, నిత్యలు తొలిసారిగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండటంతో ఈ షోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Entertainment Jul 1, 2020, 4:30 PM IST

Amazon Prime Video reveals the first look of Amit Sadh in Breathe: Into the ShadowsAmazon Prime Video reveals the first look of Amit Sadh in Breathe: Into the Shadows

`బ్రీత్‌` నుంచి మరో క్యారెక్టర్‌.. సరికొత్తగా కబీర్‌ సావంత్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో అందుబాటులోకి రానున్న బ్రీత్‌ : ఇన్‌ టు ద షాడోస్‌ లో అమిత్‌ సాద్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. తొలి భాగంలోని తన పాత్రకు కొనసాగింపు ఈ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ గానే కనిపించనున్నాడు అమిత్‌. అయితే తాజా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అమిత్‌ జైల్‌లో ఉన్నట్టుగా ఉండటంతో బ్రీత్‌ పై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతోంది.

Entertainment Jun 25, 2020, 4:12 PM IST

Nithya Menon Rejects one more big offerNithya Menon Rejects one more big offer

కరణం మల్లీశ్వరి బయోపిక్ రిజెక్ట్ చేసిన నిత్యామీనన్ ?

నిత్యామీనన్ నటిగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకుంది. అద్భుతమైన హావభావాలు పలికిస్తూ ప్రేక్షకులని మెప్పించగల కొద్దిమంది ఈ తరం నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు.

Entertainment News Jun 2, 2020, 11:57 AM IST

Akshay Kumar Vidya Balan Fight With Each Other Video ViralAkshay Kumar Vidya Balan Fight With Each Other Video Viral

వైరల్‌ వీడియో: హీరోను చితక్కొట్టిన హీరోయిన్

ఇటీవల విద్యా బాలన్, అక్షయ్‌ కుమార్‌లు కలిసి మిషన్‌ మంగళ్ సినిమాలో నటించారు. స్పేస్ మిషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, సోనాక్షి సిన్హా, కృతి కుల్హరి, నిత్యా మీనన్‌, శర్మాన్ జోషిలు కీలక పాత్రల్లో నటించారు. జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ సరదా సంఘటనను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది విద్యా.

Entertainment News Apr 20, 2020, 9:55 AM IST

Hollywood biggest Animation Movie Frozen2 In TeluguHollywood biggest Animation Movie Frozen2 In Telugu
Video Icon

Frozen 2 : సూపర్ స్టార్ కూతురి నోటా ఫ్రోజెన్ ఎల్సా మాట

2013లో డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్‌ సినిమా 'ఫ్రోజెన్' ప్రపంచ బాక్సాఫీస్ వద్ద  అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రమే 'ఫ్రోజెన్-2'. 

ENTERTAINMENT Nov 16, 2019, 4:45 PM IST

Actors Who Portrayed LGBT RolesActors Who Portrayed LGBT Roles

గేస్, లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్.. పాత్రల్లోనూ తాట తీసిన తారలు!

గేస్, లెస్బియన్స్, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ ని మన సొసైటీలో ఎలా చూస్తారో తెలిసిందే.. ఎందులో వారంటే అందరిలో ఒక చిన్న చూపు ఉంటుంది. 

News Oct 12, 2019, 11:06 AM IST

Weight gain is not because we are sitting and  enjoying Actors are not lazy says nithya menenWeight gain is not because we are sitting and  enjoying Actors are not lazy says nithya menen

తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు.. ట్రోలింగ్ పై నిత్యామీనన్ రియాక్షన్!

నటి నిత్యామీనన్ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. 

ENTERTAINMENT Aug 21, 2019, 12:45 PM IST

nitya menon about nazriyanitya menon about nazriya

నిత్యా నో చెప్పడంతో హీరోయిన్ పెళ్లైపోయింది!

 నిత్యా నో చెప్పడం వల్ల ఒక హీరోయిన్ లైఫ్ సెట్టైపోయింది. ఆమె నిర్ణయం కారణంగా నటీనటుల మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్లేలా చేసింది

ENTERTAINMENT May 3, 2019, 3:56 PM IST