Nishabdham  

(Search results - 12)
 • movies

  News11, Feb 2020, 2:54 PM IST

  అందరికీ అదే డేట్ కావాలి.. అంత స్పెషల్ ఏంటో..?

  మైత్రి మూవీ మేకర్స్ వారి 'ఉప్పెన', రానా చేస్తోన్న 'అరణ్య' సినిమాలు కూడా వస్తున్నాయి. ఇలా ఒకే తేదీకి ఈ సినిమాలన్నీ పోటీ పడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 2న ఎలాంటి పండగలు లేవు. 

 • నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.

  News8, Feb 2020, 8:56 PM IST

  అఫీషియల్: అనుష్క 'నిశ్శబ్ధం' రిలీజ్ డేట్

  అనుష్క  ప్రధాన పాత్రలో రూపొందుతోన్న సినిమా 'నిశ్శబ్ధం'. హారర్‌ జానర్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు.

 • anushka

  News8, Feb 2020, 1:06 PM IST

  అనుష్క 'నిశ్శబ్ధం'.. రిలీజ్ ఎప్పుడంటే..?

  ఇన్నేళ్లలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా స్వీటీ రేంజ్ ని రీచ్ అవ్వలేకపోయారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది.  

 • anushka

  News7, Feb 2020, 11:17 AM IST

  వైరల్ న్యూస్ : టీమిండియా ప్లేయర్ తో అనుష్క పెళ్లి..?

  హీరో ఆర్య, గోపీచంద్ రీసెంట్ గా ప్రభాస్ ఇలాంటి అనుష్కతో చాలా పేర్లు ముడిపెట్టి వార్తలు రాశారు. ప్రభాస్ ని అనుష్క పెళ్లి చేసుకోవడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీరిద్దరూ తమ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. 

 • Anushka Shetty

  News1, Feb 2020, 5:48 PM IST

  అనుష్క న్యూ టార్గెట్.. 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ ఫిక్స్

  అనుష్క వేస్తున్న ప్రతి అడుగు ఊహించని విధంగా ఉంటోంది. ఆమె ఎంచుకుంటున్న కథలు కూడా అలానే ఉంటున్నాయి. ఇక కొడితే బాక్స్ ఆఫీస్ హిట్టే కొట్టాలని జేజమ్మ వేస్తున్న ప్లాన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ప్రస్తుతం అమ్మడు నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

 • anushka

  News28, Jan 2020, 10:03 AM IST

  'నిశ్శబ్దం' వాయిదాకి కారణం సురేష్ బాబు!

  సురేష్ బాబు, నిశ్శబ్దం నిర్మాత విశ్వప్రసాద్ కలిసి వెంకీ మామ చిత్రం నిర్మించారు. దాంతో నిశ్శబ్దం సైతం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. అయితే బిజినెస్ లెక్కలు తెలిసిన సురేష్ బాబు...ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయితే కానీ సినిమా రిలీజ్ కు పెట్టరు. 

 • anushka

  News24, Jan 2020, 5:12 PM IST

  అనుష్క 'నిశ్శబ్దం' రిలీజ్ డేట్ వాయిదా.. కారణమేంటంటే..?

  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలుస్తున్న అనుష్క మార్కెట్ స్థాయి కూడా పెరుగుతోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. 

 • Anushka Shetty

  News6, Nov 2019, 5:46 PM IST

  'నిశ్శబ్దం' టీజర్ వచ్చేసింది.. దివ్యాంగురాలిగా అనుష్క నటన చూశారా!

  సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం. బాహుబలి తర్వాత అనుష్క చాలా నెమ్మదిగా చిత్రాలు ఎంచుకుంటోంది. బాహుబలి తర్వాత అనుష్క భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. దీనితో అనుష్క నుంచి మరో మూవీ ఎప్పుడు వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

 • Anushka Shetty

  News5, Nov 2019, 7:44 PM IST

  అందరి చూపు అనుష్కపైనే.. పూరి జగన్నాధ్ ఏం చేస్తున్నారంటే!

  అందాల తార అనుష్కకు సౌత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగార్జున సరసన సూపర్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది. తన అందచందాలతో ఆకట్టుకుంటూనే నటిగా అద్భుతమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. 

 • అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

  News27, Oct 2019, 4:35 PM IST

  అనుష్క ‘నిశ్శబ్ధం’ ప్రీ టీజర్

  ‘భాగమతి’ హిట్‌ తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్ధం’. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ టీజర్ ని దీపావళి సందర్బంగా రిలీజ్ చేసారు. చాలా విభిన్నంగా ఉన్న ఈ ప్రీ టీజర్ రిలీజ్ తో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. 

 • అనుష్క శెట్టి : క్రేజీ హీరోయిన్ అనుష్క కూడా ఇప్పటికి పెళ్ళికి దూరంగానే ఉంది. బాహుబలి తర్వాత అనుష్క వివాహం గురించి అనేక రూమర్లు వినిపించాయి. కానీ స్వీటీ మాత్రం సినిమాలతో బిజీగా గడుపుతోంది. అనుష్క వయసు 37.

  ENTERTAINMENT5, Sep 2019, 5:00 PM IST

  సైలెన్స్ ప్లీజ్.. అనుష్క వచ్చేస్తోంది!

  క్రేజీ హీరోయిన్ అనుష్కకు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉంది. అనుష్క లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించినా అద్భుతమైన కలెక్షన్లు వస్తుంటాయి. కాగా అనుష్క బాహుబలి చిత్రం తర్వాత కాస్త జోరు తగ్గించింది. బాహుబలి తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. 

 • Nishabdham

  ENTERTAINMENT21, Jul 2019, 10:29 AM IST

  అనుష్క ‘నిశ్శబ్ధం’టైటిల్ పోస్టర్ ఇదిగో

  ‘బాహుబలి’ సినిమాతో తనేంటో ప్రపంచానికి మరోసారి తెలియచేసిన   స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘నిశ్శబ్ధం’. ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. అనుష్క చిత్ర పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పోస్టర్  విడుదల చేస్తూ  యూనిట్‌  శుభాకాంక్షలు తెలిపారు.