Nishabdam  

(Search results - 15)
 • నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.

  News21, Jan 2020, 8:51 AM IST

  నిశ్శబ్దంతో మళ్ళీ మోసం చేస్తున్న అనుష్క!

  అందరు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటే అనుష్క మాత్రం స్టార్ హీరోల్లనే అభిమానులను నీరాశపరుస్తోంది. ఏడాదికి ఒక సినిమా అయినా రిలీజ్ చేస్తుంది అనుకుంటే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా సైలెంట్ గా షూటింగ్ ల సాకుతో తప్పించుకుంటోంది. 

 • నిశ్శబ్దం జనవరి 31న రిలీజ్ కాబోతోంది. అనుష్క తన మార్కెట్ తో మరోసారి టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 35నుంచి 50కోట్ల మేర బిజినెస్ జరగనుంది.

  News11, Jan 2020, 4:40 PM IST

  నిశ్శబ్దం వీడిన అనుష్క.. సంక్రాంతి అయిపోగానే..

  అనుష్క నెక్స్ట్ నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆడియెన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా స్వీటీ.. సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి కిక్ ఇచ్చింది.

 • అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

  News24, Dec 2019, 6:19 PM IST

  మరో యాక్షన్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క

  అనుష్క శెట్టి ఇండస్ట్రీలో అడుగుపెట్టి పద్నాలుగేళ్లవుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ అందుకుంది. ఈ 15 ఏళ్లలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా భాగమతికి సరైన రేంజ్ లో పోటీని ఇవ్వలేకపోయారు. 

 • అనుష్క - ఫేస్ బుక్ (14 మిలియన్), ఇన్స్టాగ్రామ్ (2.3 మిలియన్)

  News3, Dec 2019, 6:34 PM IST

  అనుష్క మీడియా ను ఎవాయిడ్ చేస్తోందా?

  చూస్తూంటే ...అనుష్క కావాలనే మీడియాకు దూరంగా పెడుతున్నట్లు అనిపిస్తోంది. తెరపై ఏ పాత్రలోకు అయినా ఈజీగా పరకాయప్రవేశం చేసి దుమ్ము రేపే అనుష్క  అంటే మీడియాకు కూడా చాలా ఇష్టం...గౌరవం. ఆమెను మీడియా ఎప్పుడు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. 

 • pooja hegde

  News21, Nov 2019, 9:29 PM IST

  జేజమ్మని కొట్టే దమ్ముందా పూజా?

  హీరోయిన్ల కొరత ఏర్పడిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరోయిన్స్ ని చూసి ఆడియెన్స్ కి బోర్ కొట్టేయడంతో స్టార్ హీరోలు కూడా ఏళ్లతరబడి కళ్ళముందు ఉన్న హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అనుష్క శెట్టి మాత్రం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది.

 • michael

  News21, Nov 2019, 2:24 PM IST

  అనుష్క 'నిశ్శ‌బ్దం' సినిమాలో హాలీవుడ్ యాక్ట‌ర్!

  హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ న‌టుడు `నిశ్శ‌బ్దం` చిత్రంలో రిచ‌ర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. 

 • అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

  News11, Nov 2019, 3:46 PM IST

  'నిశ్శబ్దం'.. అనుష్క ఎంత తీసుకుందో తెలుసా..?

  తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లతో మంచి మార్కెట్ ఏర్పరచుకుంది. దానికి తగ్గట్లే ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. 

 • happy birthday

  ENTERTAINMENT7, Nov 2019, 10:16 AM IST

  త్రివిక్రమ్ - అనుష్క శెట్టి.. కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

  టాలీవుడ్ బెస్ట్ సెలబ్రేటిస్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకేరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. త్రివిక్రమ్ 48వ వసంతంలోకి అడుగుపెడుతుండగా స్వీటీ అనుష్క 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ బర్త్ డే స్టార్స్ కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

 • kona venkat

  News1, Nov 2019, 2:36 PM IST

  ఆ హీరోయిన్ పై కోన వెంకట్ స్పెషల్ ఇంటరెస్ట్.. మ్యాటరేంటో..?

  అతడు రూపొందించిన 'గీతాంజలి' సినిమాలో అంజలి ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో అంజలికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. 

 • anjali

  News1, Nov 2019, 11:14 AM IST

  'నిశ్శబ్దం'గా అనుష్కపై అంజలి కన్ను

  నిశ్శబ్దం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని సినిమాకు సంబందించిన న్యూస్ మాత్రం ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. మాధవన్ ఈ  సినిమాలో ఒక మ్యూజిషియన్ గా కనిపించబోతున్నాడు. ఇక తెలుగమ్మాయి అంజలి కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్  పోస్టర్ ని రిలీజ్ చేసింది.

 • అనుష్క శెట్టి: బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్

  News6, Oct 2019, 11:40 AM IST

  అనుష్క నిశ్శబ్దం లేటెస్ట్ అప్డేట్.. సర్‌ప్రైజ్ రెడీ!

  ఇటీవల అనుష్క సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ గా కనిపించి మంచి సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆమె నిశ్శబ్దం సినిమా ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది. ఫస్ట్ లుక్ ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. 

 • anushka shetty

  ENTERTAINMENT11, Sep 2019, 12:37 PM IST

  నిశ్శబ్దం పోస్టర్: సరికొత్తగా అనుష్క క్యూట్ లుక్

  సౌత్ ఇండియన్ స్వీటీ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తీసుకొని నటించిన చిత్రం నిశ్శబ్దం. తెలుగు తమిళ్ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సౌత్ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  

 • anushka

  ENTERTAINMENT5, Aug 2019, 1:33 PM IST

  ముగిసిన అనుష్క నిశ్శబ్దం.. ప్రమోషన్స్ కు స్పెషల్ ప్లానింగ్

  కోన వెంకట్ నిర్మిస్తున్న నిశ్శబ్దం సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా యూఎస్ లో కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించడంతో సినిమా షూటింగ్ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది.  వీలైనంత త్వరగా సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు. 

 • anushka

  ENTERTAINMENT27, May 2019, 11:48 AM IST

  అనుష్క సైలెన్స్ రోల్.. ఆర్ట్ లో హర్రర్

  టాలీవుడ్ స్వీటీ అనుష్క నెక్స్ట్ సైలెన్స్ అనే సినిమాతో రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తెలుగులో నిశ్శబ్దం అనే టైటిల్ ను సెట్ చేశారు. రీసెంట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. 

 • anushka

  ENTERTAINMENT25, May 2019, 6:04 PM IST

  సైలెంట్ గా అనుష్క 'నిశ్శబ్దం' మొదలైంది

   

  టాలీవుడ్ స్వీటీ అనుష్క బాహుబలి - బాగమతి సినిమాల అనంతరం ఇచ్చిన గ్యాప్ ఆమె కెరీర్ లో ఇదే మొదటిసారి. వన్ ఇయర్ కి పైగా వేడితెరకు సెలవులిచ్చిన అమ్మడు ఇప్పుడు నిశ్శబ్దం అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది. మరోసారి కూడా బేబీ థ్రిల్లర్ జానర్ ని ఎంచుకుంది.