Asianet News TeluguAsianet News Telugu
25 results for "

Nirmalasitharaman

"
Buget 2020:Budget has vision and action, says Narendra ModiBuget 2020:Budget has vision and action, says Narendra Modi

బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట: మోడీ

బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేసినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు.నివారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

.

NATIONAL Feb 1, 2020, 5:30 PM IST

nirmala sitharaman praises beti bachao beti padhao says tremendous results in budget 2020nirmala sitharaman praises beti bachao beti padhao says tremendous results in budget 2020

"బేటి బచావో, బేటి పాడావో" కు అద్భుతమైన ఫలితాలు": నిర్మలా సీతారామన్

మహిళా అబార్షన్లు, శిశు హత్యలను నివారించడానికి అలాగే బాలికల విద్యను ప్రోత్సహించడానికి 2015 లో హర్యానాలో ప్రధాని నరేంద్ర మోడీ  "బేటి బచావో, బేటి పాథావో" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 

business Feb 1, 2020, 4:24 PM IST

sensex nifty crashed after finance minister nirmala sitaraman budget 2020 speechsensex nifty crashed after finance minister nirmala sitaraman budget 2020 speech

బడ్జెట్ అనంతరం కుప్పకూలిన సెన్సెక్స్ : 700 పాయింట్ల పతనం

లోకసభలో బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన తరువాత ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రసంగించారు. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్  ప్రసంగం తరువాత సెన్సెక్స్  708 పాయింట్లు పడిపోయి 40,015 కు చేరుకోగా, నిఫ్టీ 221 పాయింట్లు కోల్పోయి 11,741 కు చేరుకుంది.

business Feb 1, 2020, 4:00 PM IST

Budget 2020: Customs duty on imported footwear, furniture hikedBudget 2020: Customs duty on imported footwear, furniture hiked

కేంద్ర బడ్జెట్ 2020: విదేశీ చెప్పులు, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీ పెంపు


న్యూఢిల్లీ: దిగుమతి చేసుకొనే విదేశీ పుట్‌వేర్, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీని పెంచుతున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారుశనివారంనాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

NATIONAL Feb 1, 2020, 3:23 PM IST

NO allocations to Andhra pradesh in union budget2020 says Ysrcp MP Vijayasai ReddyNO allocations to Andhra pradesh in union budget2020 says Ysrcp MP Vijayasai Reddy

ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

 ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో మొండి చేయి చూపిందని  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  చెప్పారు.శనివారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. 

 

Andhra Pradesh Feb 1, 2020, 2:46 PM IST

Budget 2020:All talk, no work; longest Budget speech was also hollow, says Rahul GandhiBudget 2020:All talk, no work; longest Budget speech was also hollow, says Rahul Gandhi

కేంద్ర బడ్జెట్ 2020: అతి పెద్ద బడ్జెట్‌ ప్రసంగం రాహుల్ ఎద్దేవా


కేంద్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెదవి విరిచారు.శనివారంనాడు పార్లమెంట్‌లో  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై  కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.

 


 

NATIONAL Feb 1, 2020, 2:27 PM IST

Budget 2020: Centre Proposes Raising Marriageable Age of WomenBudget 2020: Centre Proposes Raising Marriageable Age of Women

Budget2020: అమ్మాయిల వివాహ వయసు పెంపు, అంగన్ వాడీలకు సెల్ ఫోన్లు

ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం కోసం ప్రవేశ నమోదులో అబ్బాయిలకన్నా అమ్మాయిలే ఎక్కువగా నమోదు చేసుకన్నారని ఆమె చెప్పారు. బాలికలు ముందు వరసలో ఉన్నారని.. బాలురకన్నా 5శాతం ఎక్కువ ఉన్నారని  చెప్పారు.

Woman Feb 1, 2020, 2:14 PM IST

Simplified return for GST from April 2020: Nirmala SitharamanSimplified return for GST from April 2020: Nirmala Sitharaman

కేంద్ర బడ్జెట్ 2020: ఏప్రిల్ నుండి జీఎస్టీ పన్ను చెల్లింపు మరింత సులభతరం

ఈ ఏడాది ఏప్రిల్ మాసం నుండి సులభతరమైన జీఎస్టీ పన్ను  చెల్లింపు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

NATIONAL Feb 1, 2020, 2:12 PM IST

Union Budget 2020: What are the new Income tax rates?Union Budget 2020: What are the new Income tax rates?

కేంద్ర బడ్జెట్ 2020: రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉంటే నో పన్ను

 కేంద్ర ప్రభుత్వం రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎలాంటి పన్నులు చెల్లింపులు చేయకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

 

NATIONAL Feb 1, 2020, 1:26 PM IST

Budget 2020:Govt to sell part of its LIC holding via IPOBudget 2020:Govt to sell part of its LIC holding via IPO

కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు


ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్ఐసీలో పాక్షికంగా ప్రభుత్వం తన వాటాలను విక్రయించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

 

NATIONAL Feb 1, 2020, 1:15 PM IST

Budget2020: Bank Deposit Insurance To be Hiked To Rs 5 lakhBudget2020: Bank Deposit Insurance To be Hiked To Rs 5 lakh

Budget 2020: బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.5లక్షలకు పెంపు

బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

business Feb 1, 2020, 1:01 PM IST

Railway Budget 2020: More Tejas-type trains for connecting tourist placesRailway Budget 2020: More Tejas-type trains for connecting tourist places

కేంద్ర బడ్జెట్ 2020: పర్యాటక ప్రాంతాలకు తేజస్ రైళ్లు, ముంబై-అహ్మదాబాద్‌కు హై స్పీడ్ ట్రైన్

దేశంలోని అన్ని పర్యాటక రంగాలను కలుపుతూ తేజస్ రైళ్లను  అందుబాటులోకి తీసుకువస్తామని  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

NATIONAL Feb 1, 2020, 12:57 PM IST

Budget 2020: Govt to launch 'village storage scheme' for women in villages to regain 'Dhaanya Lakshmi' statusBudget 2020: Govt to launch 'village storage scheme' for women in villages to regain 'Dhaanya Lakshmi' status

Budget 2020: గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పథకం

ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం చేస్తామన్నారు. గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు. నాబార్డు ద్వారా రీఫైనాన్స్‌ పునరుద్ధరిస్తామని చెప్పారు.

business Feb 1, 2020, 12:39 PM IST

stock markets open flat today ahead of budget 2020 sessionstock markets open flat today ahead of budget 2020 session

Budget 2020: బడ్జెట్ 2020 ఎఫెక్ట్, ఫ్లాట్ గా ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు

డిమాండ్, ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా పెట్టుబడిదారులు కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నందున సీతారామన్ బడ్జెట్  కంటే ముందే  స్టాక్ మార్కెట్లు  అస్థిరంగా  ఉంటాయని భావిస్తున్నారు.

business Feb 1, 2020, 12:25 PM IST

biocon chief kiran mujumdhar shaw intresting tweet on budget 2020biocon chief kiran mujumdhar shaw intresting tweet on budget 2020

Budget 2020: బడ్జెట్ పై బయోకాన్‌ చీఫ్‌ ఆసక్తికర ట్వీట్‌

 నిర్మలా సీతారామన్ రెండోసారి  ఈ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా కొత్త  బడ్జెట్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. 

business Feb 1, 2020, 12:12 PM IST