Nirmala  

(Search results - 140)
  • allahabad bank employees on strike about merging
    Video Icon

    Telangana22, Oct 2019, 1:37 PM IST

    video : సమ్మెకు దిగిన అలాహాబాద్ బ్యాంకు ఉద్యోగులు

    బ్యాంకుల విలీనం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువుందని, బ్యాంకులు పెద్దగా ఉన్నంత మాత్రాన వాటి పనితీరు మెరుగవుతుందనుకోవడం అబద్ధమని బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ యూనియన్ నాయకులు తెలిపారు. హిమాయత్ నగర్ లోని అలాహాబాద్ బ్యాంకు జోనల్ కార్యాలయం వద్ద వారు ఒక రోజు సమ్మెకు దిగారు. విలీనాన్ని వ్యతిరేకిస్తూ, బ్యాంకులను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో విలీనం చేయబోతున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

  • অভিজিৎ  বন্দোপাধ্যায়

    NATIONAL22, Oct 2019, 11:23 AM IST

    నోబెల్ ప్రైజ్ విన్నర్ అభిజిత్ కోసం... అమ్మ చేతి చేపల పులుసు రెడీ..!

    అభిజిత్ బెనర్జీ.. ఓ విదేశీ మహిళను పెళ్లి చేసుకున్నారు. కాగా... విదేశీ మహిళను పెళ్లి చేసుకోవడం వల్లే అతనికి నోబెల్ వచ్చిందనే విమర్శలు ఎక్కువగా వినిపించాయి. కాగా... ఆ విమర్శలకు ఆమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.

  • nirmala sitharaman

    business21, Oct 2019, 2:08 PM IST

    భారత్ లో పెట్టుబడుల సంస్థలకు రెడ్ కార్పెట్ :కేంద్ర మంత్రి

    అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా నుంచి బయటకు రావాలని భావించే వివిధ దేశాల సంస్థల పెట్టుబడులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • NATIONAL18, Oct 2019, 3:13 PM IST

    ఐదున్నరేళ్లకూ మాపై నిందలా.. నిర్మల’మ్మపై మన్మోహన్ ఫైర్

    హుందాగా, విమర్శలకు అతీతంగా వ్యవహరించే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కూడా కోపమొచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వల్లే బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నదన్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై మండిపడ్డారు. ఐదున్నరేళ్ల తర్వాత వైఫల్యాలకు యూపీఏదెలా బాధ్యత అవుతుందని నిలదీశారు. నిందలేయడం మాని.. సమస్యకు మూలాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలతో ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ అంధకారంగా మారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
  • Video Icon

    NATIONAL15, Oct 2019, 5:04 PM IST

    నిర్మలా సీతారామన్ కు భర్త చిక్కులు (వీడియో)

    ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది?

  • ఎందుకంటే ఈ వ్యాసం రాసింది స్వయానా ఆర్ధిక మంత్రి భర్త పరకాల ప్రభాకర్ కాబట్టి. ఆర్ధిక మంత్రేమో ఒక పక్క ఆర్ధిక పరిస్థితి బాగుందంటూ, తమ ప్రభుత్వం  తీసుకుంటున్న చర్యల వల్ల ఆర్ధిక ప్రగతి పథంలో దేశం దూసుకుపోతుందని చెబుతుంటే, ఇలా ఆమె భర్త ఆర్ధిక వ్యవస్థ దిగజారిందనడంతో ఈ వ్యాసం వివాదాస్పదమయ్యింది.

    Opinion15, Oct 2019, 12:33 PM IST

    భర్త పరకాల వ్యాఖ్యలు: నిర్మలా సీతారామన్ కు చిక్కులు?

    ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో నిన్న ప్రచురితమైన ఒక వ్యాసం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆర్థికంగా దేశం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని, ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా కనీసం ఆర్ధిక పరిస్థితి బాగాలేదని ఒప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదనేది ఈ వ్యాసం సారాంశం. ఇలా దేశ ఆర్ధిక పరిస్థితిని గురించి ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న అమర్త్య సేన్ నుండి మొదలు ఎందరో ఆర్థికవేత్తలు మాట్లాడుతూనే ఉన్నారు, మనం రోజు చూస్తూనే ఉన్నాం. మరి కేవలం ఈ వ్యాసమే ఎందుకింత హైలైట్ అయ్యింది? 

  • Nirmala seetharaman  cancelled press meet

    NATIONAL15, Oct 2019, 9:57 AM IST

    ఆర్థిక సంక్షోభం: భర్త విమర్శలకు నిర్మలా సీతారామన్ రిప్లై

    మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరకాల వ్యాఖ్యలకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. అయితే, సూటిగా ఆమె జవాబివ్వలేదు.

  • parakala prabhakar

    Andhra Pradesh14, Oct 2019, 2:58 PM IST

    పీవీ, మన్మోహన్ విధానాలే బెటర్: నిర్మలా సీతారామన్ పై భర్త పరకాల తిరుగుబాటు

    ఆర్థిక సంస్కరణల్లో దివంగత ప్రధానులు పీవీ నర్సింహరావు, మన్మోహన్‌ సింగ్ విధానాలే బాగా ఉండేవని కొనియాడారు. పరోక్షంగా భార్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శలు గుప్పించారు.  
     

  • ఇప్పటికైనా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులన్నింటినీ వారి వారి వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రోత్సహించాలి. ఆలా  ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజలు రుణాలుగా డబ్బును తీసుకొని ఖర్చు పెడతారు. అప్పుడు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఆర్బీఐ తమ వడ్డీ రేట్లను తగ్గించినా బ్యాంకులు తగ్గించకపోతే, ఏదైతే ఆర్ధిక వృద్ధి కోసం ఆర్బీఐ ఈ చర్యలను తీసుకుందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.
    Video Icon

    NATIONAL4, Oct 2019, 4:51 PM IST

    మరోమారు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు: ఆర్ధిక వ్యవస్థ దూసుకెళ్లేనా? (వీడియో)

    ఈ సంవత్సరం ఇప్పటికే 4సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ రేపు శుక్రవారం నాడు మరోమారు వడ్డీ రేట్లను తగ్గించింది. గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, 25 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది.   దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చినప్పటినుండి ఇలా వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది.

  • RBI asked to Banks to cut interest rate after reduced repo rate

    business3, Oct 2019, 3:14 PM IST

    మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనున్న ఆర్బీఐ: ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేనా?

    గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో ఈసారి ఎంతమేర తగ్గిస్తుందో కరెక్ట్ గా ఊహించడం కష్టమవుతుంది. కానీ 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందనేది మాత్రం ఖచ్చితం

  • Nirmala seetharaman annouce new plans

    NATIONAL23, Sep 2019, 12:40 PM IST

    డాటర్స్ డే స్పెషల్... కూతురితో నిర్మలా సీతారామన్ పిక్ వైరల్

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన కూతురితో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పిక్ లో నిర్మలా సీతారమన్ చాలా యంగ్ లుక్ లో ఉన్నారు. నలుపు రంగు చీర కట్టుకొని.. తన కుమార్తె వంగమాయి పరకాలను ఎత్తుకొని ఉన్నారు. వారి కుమార్తె వంగమాయి నీలం రంగు చొక్కా ధరించి ఉన్నారు. నిర్మలా యంగ్ లుక్ లోచాలా బాగున్నారు. తల్లీ కూతుళ్ల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆ ఫోటోలో స్పష్టంగా కనపడుతోంది.
     

  • business20, Sep 2019, 12:57 PM IST

    కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు: లాభాల్లో మార్కెట్లు

    ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం తీసుకోన్న నిర్ణయం  మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో మార్కెట్లలో జోష్ నిండింది.  కార్పోరేట్ ట్యాక్స్ ను 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారు

  • modi

    NATIONAL18, Sep 2019, 5:51 PM IST

    మోడీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం: ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం

    ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-సిగరెట్ల వినియోగంపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానా విధించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

  • NATIONAL14, Sep 2019, 3:59 PM IST

    ద్రవ్యోల్బణం అదుపులో ఉంది: స్పష్టం చేసిన నిర్మలా సీతారామన్

    ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటంతో పాటు ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులోనే ఉందని.. ఎగుమతులపై పన్ను తగ్గింపుపై పునరాలోచిస్తున్నామని సీతారామన్ స్పష్టం చేశారు

  • nirmala

    Automobile11, Sep 2019, 11:04 AM IST

    ‘ఆటో’పై జీఎస్టీ తగ్గింపు: నిర్మలమ్మ సంకేతాలు

    ఆటోమొబైల్ రంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మిలీనియల్స్ సొంత వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వక పోవడం కూడా ఆటోమొబైల్ రంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ లో  ఆటోమొబైల్ రంగంపై విధిస్తున్న శ్లాబ్ తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలిచ్చారు.