Nirmala Sitharaman Budget  

(Search results - 8)
 • టీడీపీ నేతలకు, వారికి సంబంధించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ఎంతెంత భూములు ఉన్నాయో లెక్కలతోసహా నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి బుగ్గన. ఒకవేళ ఈ లెక్కలు నిజమే అయితే... వాస్తవంగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే వీరందరిపై విచారణకు ఆదేశించి నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప నేతలు చేసిన పాపానికి ప్రజలను శిక్షించటం సబబేనా చెప్పండి.  ఇక 3 రాజధానులపై మాట్లాడుతూ... ప్రభుత్వం దక్షిణాఫ్రికాకు కూడా మూడు రాజధానులు ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంటె తప్పేంటని వాదించింది. వాస్తవానికి దక్షిణాఫ్రికా పరిస్థితులు వేరు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు.

  Andhra Pradesh1, Feb 2020, 5:43 PM IST

  కొన్ని బాగున్నాయి, కానీ ఏపీకి నిరాశే: కేంద్ర బడ్జెట్‌పై బుగ్గన స్పందన

  కేంద్ర బడ్జెట్ 2020పై ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జీఎస్టీ కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై స్పష్టంగా చెప్పలేదన్నారు

 • ಸ್ವಚ್ಛ ಭಾರತ್‌ ಯೋಜನೆಗೆ ಒಟ್ಟು 12,300 ಕೋಟಿ ರೂ. ಅನುದಾನ.

  NATIONAL1, Feb 2020, 4:41 PM IST

  ఇబ్బందిపెట్టిన షుగర్: మధ్యలోనే ముగించిన నిర్మల, అయినా రికార్డు

  2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సుమారు 160 నిమిషాలకు పైగా నిర్మల సుధీర్ఘ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఆమెకు షుగర్ లెవల్స్ తగ్గడంతో రెండు పేజీలు చదవకుండానే తన ప్రసంగాన్ని మంత్రి ముగించారు.

 • FDI for better education: The finance minister has announced steps to extract commercial borrowing and introduce FDI in this sector. SAT for students of Asia and Africa has been proposed by the government to promote 'study in India' programme.

  NATIONAL1, Feb 2020, 3:53 PM IST

  ఫర్నీచర్, చెప్పుల ధరలు ఆకాశంలోకి... తగ్గనున్నసెల్‌ఫోన్ ధరలు: పెరిగేవి, తగ్గేవి ఇవే

  2020-21 ఆర్దిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సాధారణంగా బడ్జెట్ అనగానే సామాన్యులు ఎక్కువగా పరిశీలించేది పన్ను రేట్లు, ఏ వస్తువులు పెరుగుతున్నాయో... వేటి ధరలు తగ్గుతున్నాయోననే.

 • undefined

  NATIONAL31, Jan 2020, 6:24 PM IST

  కేంద్ర బడ్జెట్ 2020: లైవ్ అప్‌డేట్స్

  2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రిగా రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్ధిక ప్రాధాన్యాలను నిర్దేశించడంతో పాటు, దేశ ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మోడీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటోందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 
   

 • nirmala sitaraman budget

  business2, Jan 2020, 4:17 PM IST

  ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్​... అందరి చూపు దానిపైనే

  2020-21 కేంద్ర బడ్జెట్​పై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో బడ్జెట్​లో ఎలాంటి ఉద్దీపనలు ఉండొచ్చనే అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో రెండోసారి పద్దు ప్రవేశ పెట్టనున్నారు.

 • telugu states

  NATIONAL5, Jul 2019, 2:07 PM IST

  బడ్జెట్ 2019: ఏపీకి మళ్లీ మొండిచేయి.. తెలంగాణకు కొంత నయం

  మోడీ రెండో ప్రభుత్వంలోని తొలి బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని యూనివర్సిటీలకు నామమాత్రపు కేటాయింపులు చేశారు నిర్మల.

 • No aadar for bank and cell

  NRI5, Jul 2019, 1:55 PM IST

  ఎన్ఆర్ఐలకు శుభవార్త: పాస్‌పోర్ట్ ఉంటే చాలు ఆధార్‌ మంజూరు

  విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. ఎప్పటి నుంచో ఆధార్ కార్డ్ పొందాలని ఎదురుచూస్తున్న వారి కోసం ఆమె నిబంధనలు సడలించారు

 • nirmala

  NATIONAL5, Jul 2019, 9:55 AM IST

  కేంద్ర బడ్జెట్-2019 హైలెట్స్

  కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.