Nirmala Sitaraman

(Search results - 150)

Nirmala Sitaraman

business24, May 2020, 11:08 AM

కరోనా కట్టడిపైనే ఇండియన్ ఎకానమీ ఫ్యూచర్.. తేల్చేసిన ‘నిర్మల’మ్మ

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చేపట్టాల్సిన ఉద్దీపన చర్యలపై తాము తలుపులు ఇంకా మూయలేదని, పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెడతామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు

पहला और सबसे बड़ा एलान एमएसएमई कुटीर व गृह उद्योगों के लिए 3 लाख करोड़ रुपये के कोलेट्रल फ्री ऑटोमेटिक लोन का रहा।

Coronavirus India18, May 2020, 12:14 PM

ఈ వారంలోనే ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం..?! 3 లక్షల కోట్ల రుణాలు..

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈలకు రూ.3 లక్షల కోట్ల రుణ పరపతి స్కీం ఈ వారంలోనే ప్రారంభం కానున్నది. ప్రభుత్వ అనుమతి రాగానే బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేయనున్నాయి.

• undefined

Coronavirus India18, May 2020, 10:29 AM

బడ్జెట్ పై ఎఫెక్ట్ కేవలం రూ.2.02 లక్షల కోట్లే.. ద్రవ్యలోటుపైనే ఫోకస్..

కరోనాతో తలెత్తిన సంక్షోభానికి విరుగుడుగా దేశ ఆర్థిక పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం అంకెల గారడీగానే ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి అంతర్జాతీయ అధ్యయన సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీ రూ.3.22 లక్షల కోట్లేనని విపక్షాలు ధ్వజమెత్తాయి. గమ్మత్తేమిటంటే ఈపీఎఫ్ నుంచి సభ్యులు తీసుకున్న సొమ్మును కూడా కేంద్రం తన ప్యాకేజీ ఖాతాలో కలిపేసుకోవడమే. కేంద్రం తీరుపై వ్యాపార, పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

nirmala sitaraman

NATIONAL17, May 2020, 12:53 PM

ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి: నిర్మలా సీతారామన్

ఆదివారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.  అన్ని రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను అనుమతి ఇవ్వనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

nirmala sitaraman

NATIONAL17, May 2020, 12:33 PM

రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్: రుణ పరిమితి 3 నుండి 5 శాతానికి పెంపు

ఆదివారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 2020-21లో రాష్ట్రాల రుణ పరిమితిని రూ. 6.41 లక్షల కోట్లకు పెంచుతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. అప్పులు తెచ్చుకొనే పరిమితిని ప్రస్తుతం ఉన్న పరిమితికి అదనంగా మరో 5 శాతానికి పెంచుతూ కేంద్రం రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది.

nirmala

NATIONAL17, May 2020, 12:03 PM

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో బోధన,12 ప్రత్యేక ఛానెల్స్: నిర్మలా సీతారామన్

ఆదివారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మరో 12 చానెల్స్ ప్రారంభిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు ఈ చానెల్స్ ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని చెప్పారు.

nirmala sitaraman

NATIONAL17, May 2020, 11:31 AM

సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకొంటాం: నిర్మలా సీతారామన్

ఆదివారం నాడు ఉదయం న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు.  వలస కార్మికులను ఆదుకోవడం దాకా అన్ని కోణాలను స్పృశించినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లాక్ డౌన్ ప్రకటించగానే గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

• undefined

Coronavirus India16, May 2020, 1:19 PM

కరోనా ప్యాకేజీ ఎఫెక్ట్: లక్షల కోట్ల ద్రవ్యలోటు.. తేల్చిసిన ఎస్‌బి‌ఐ

దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన కరోనా ఉద్దీపన ప్యాకేజీ.. ద్రవ్యలోటుపై 0.6శాతం మేర ప్రభావం చూపుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అంచనా వేసింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 లక్షల కోట్ల ద్రవ్య లోటు ఏర్పడుతుందని తెలిపింది.

Nirmala sitaraman

NATIONAL15, May 2020, 6:14 PM

మత్స్యకారులకు రూ. 20 వేల కోట్లు: నిర్మలా సీతారామన్

శుక్రవారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ స్టోరేజీలకు రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టుగా చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు రూ. 20వేల కోట్లను కేటాయించినట్టుగా చెప్పారు.

nirmala sitaraman

NATIONAL15, May 2020, 6:06 PM

పప్పులు, నూనెలు, ఆలు నిల్వలపై నియంత్రణకు నో, చట్ట సవరణ: నిర్మలా సీతారామన్

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. 1955 నాటి అత్యవసర సరుకుల చట్టంలో కీలక మార్పులు చేయనున్నట్టుగా  ఆమె తెలిపారు. రైతులు పండించిన పంటలకు మంచి ధర ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టాన్ని సవరిస్తామన్నారు.

nirmala sitaraman

NATIONAL15, May 2020, 5:23 PM

రైతులకు నిర్మలా గుడ్ న్యూస్: దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకొనేలా చట్టం

శుక్రవారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు వాతావరణానికి తగ్గట్టుగా పుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అనుకూలంగా మార్పులు చేశామన్నారు.

Nirmala sitaraman

NATIONAL15, May 2020, 4:59 PM

తెలంగాణ పసుపునకు, ఆంధ్ర మిర్చీకి ఊరట: నిర్మలా సీతారామన్

శుక్రవారం నాడు సాయంత్రం కేంద్ర మంత్రి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది గాంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో పసుపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిర్చికి ప్రసిద్ది చెందిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.

nirmala sitaraman

NATIONAL15, May 2020, 4:32 PM

వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: నిర్మలా సీతారామన్

శుక్రవారం నాడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలో 20 నుండి 25 శాతం పాల డిమాండ్ తగ్గిందని కేంద్ర మంత్రి చెప్పారు.

cough

NATIONAL15, May 2020, 9:30 AM

భారత్ లో కరోనా: 81వేలు దాటిన కేసులు, 2,649 మరణాలు

గత  24 గంటల్లో దేశంలో 3,722 కేసులు నమోదు కాగా, 100 మంది కోవిడ్ -19 వ్యాధితో మరణించారు. దేశంలో రికవరీ రేటు 33.63 శాతం ఉంది. గత నాలుగు రోజుల్లో 12 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

• undefined

Opinion14, May 2020, 8:13 PM

మోడీ వ్యూహం ఇది: లవ్ అగర్వాల్ ప్లేస్ లో నిర్మల సీతారామన్!

ప్రధానమంత్రి  "ఆత్మ నిర్భర్ భారత్" అని ప్రకటించి వెళ్లిన తెల్లారి కరెక్ట్ గా సాయంత్రం "నాలుగు గంటలకు": ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ మీడియా ముందుకు వచ్చారు. ఈరోజు కూడా సరిగ్గా సాయంత్రం "నాలుగు గంటలకు" వచ్చారు.