Nirmala Sita Raman  

(Search results - 16)
 • সাধারণ বাজেট ২০২০

  business1, Feb 2020, 9:52 AM IST

  Budget 2020: ఆర్థిక సర్వే హైలెట్స్... రైతు పంట రుణాలతో నెగెటివ్ ఫలితాలు...

  ఆదాయం తగ్గిపోవడంతో కష్టాల నుంచి బయట పడేందుకు ఆర్థిక సర్వే నరేంద్రమోదీ సర్కార్‌కు పరిష్కార మార్గాలు చూపింది. ఆహార సబ్సిడీలకు కోత విధించాలని, లేదా ధరలను హేతుబద్ధీకరించాలని సూచించింది. రూ. లక్షల కోట్లకు పైగా పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేసిన కేంద్ర సర్కార్.. అన్నపూర్ణలా దేశానికి అన్నం పెడుతున్న రైతు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తే రుణ సంస్కృతికి విఘాతం కలుగడంతోపాటు రైతులకు వ్యవసాయ రుణాల లభ్యత తగ్గుతుందని చెప్పింది.

 • undefined

  business31, Jan 2020, 1:57 PM IST

  ఆర్ధిక మంత్రిగా నిర్మల’మ్మ రికార్డ్: కొత్త ఆర్థిక మంత్రిగా నెక్స్ట్ ఎవరు..?

  తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ చేతిలో జాతి భవితవ్యం చిక్కుకున్నది. గతేడాది జూలైలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ తాజాగా శనివారం రెండో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. ఇంతకుముందు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు తరలించారు. ఇదిలా ఉంటే బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించిన తర్వాత మోదీ క్యాబినెట్‌లో బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ కేవీ కామత్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది.
   

 • undefined

  business31, Jan 2020, 12:57 PM IST

  ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం అసాధ్యం: నీతి ఆయోగ్

  ఆర్థిక వ్యవస్థ ప్రగతిపథంలో ప్రయాణించడానికి ఉద్దీపనలు కల్పించాల్సిన అవసరమేమీ లేదని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇతర మార్గాల్లో పారిశ్రామిక సంస్థలకు సర్దుబాటు చేయాలని సూచించారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వ్రుద్ధిరేటు 4.7 శాతానికి పరిమితం కావడమే ఇబ్బందికరం.
   

 • undefined

  business23, Jan 2020, 11:40 AM IST

  Budget 2020: విద్యా, ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపు.....

  సంస్కరణలను అమలు చేయడంపైనే కేంద్రీకరించాలని విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ను విశ్లేషకులు, మదుపర్లు కోరుతున్నారు. దీర్ఘ కాలిక పెట్టుబడులపై పన్ను తొలిగించడంతోపాటు సూక్ష్మ చిన్నతరహా పరిశ్రమలకు అన్ని వసతులు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. విద్యా ఆరోగ్య రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, రియాల్టీకి బూస్ట్ ఇచ్చే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

 • undefined

  business22, Jan 2020, 2:47 PM IST

  మధ్య తరగతికి ఊరట లభిస్తుందా?!: ఐటీ మినహాయింపులకు మార్గముందా?!

  వేతన జీవులు, అధికాదాయం పొందుతున్న మధ్యతరగతి ప్రజానీకం బడ్జెట్‌లో ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు. 

 • nirmala sitaraman

  business19, Jan 2020, 1:06 PM IST

  నార్త్ బ్లాక్‌లో హాల్వా సెర్మోనీ రేపే? కీలక దశకు బడ్జెట్ కసరత్తు!!

   నేతితో చేసే హాల్వా అంటే ఎవరికైనా నోరూరుతుంటూ ఉంటుంది. ఇళ్లలో సంతోషాన్ని పంచుకోవడానికి చేసేదే హాల్వా. ఈ హాల్వాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తయారు చేస్తారు. 

 • upi

  business29, Dec 2019, 11:57 AM IST

  గుడ్ న్యూస్.. ఆ పేమెంట్స్‌‌పై ఇక ఛార్జీలు ఉండవు


  వ్యాపారులు, వినియోగదారులు ఇక నుంచి ఎండీఆర్‌ చార్జీలను భరించనవసరం లేదు. జనవరి ఒకటో తేదీ నుంచి వీటిని ఎత్తివేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

 • undefined

  business16, Dec 2019, 11:16 AM IST

  కేంద్ర, రాష్ట్రాల మధ్య జీఎస్టీ ‘బకాయి’ల చిచ్చు.. మాట తప్పుతున్న మోదీ సర్కార్

  కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీ బకాయిల చిచ్చు క్రమంగా పెరుగుతున్నది. నష్టపరిహారం అందక రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో అంతరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక మందగమనం వేళ పన్ను గొడవలు పెరుగుతున్నాయి. 
   

 • కొద్దీ సేపు ఈ వ్యాసంలోని అంశాలను పక్కకు పెడదాము. ఈ వ్యాసం వివాదాస్పదమైన అంశం వాస్తవం. ఇది ఇప్పుడు నిర్మల సీతారామన్ కు మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టనుందా అనే సందేహం కలుగక మానదు. ఇప్పటికే ఆర్ధిక స్థితిపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు ఈ కొత్త అస్త్రం దొరకడంతో దాడిని తీవ్రతరం చేసాయి.

  business30, Nov 2019, 12:06 PM IST

  మరింత క్షీణించిన దేశ ఆర్థిక వృద్ధిరేటు... ఆందోళనకరంగా జీడీపీ...

  భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మాత్రమే వెళుతుందని, త్వరలో పుంజుకుంటుందని విత్తమంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు నీటి మీద రాతలేనని తేలిపోయింది. రెండో త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. 2012-13 తర్వాత ఇదే కనిష్ఠం. ఉత్పత్తి రంగం దెబ్బతీయగా, 2.1 శాతంతో వ్యవసాయ రంగం నిరాశపరిచింది. 
   

 • undefined

  business9, Sep 2019, 9:22 AM IST

  ఈ-రిటైలర్ల పండుగ ఆఫర్లపై భగ్గు: నిర్మలకు సీఏఐటీ కంప్లయింట్

  ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజ సంస్థలు పోటీపడి పండుగ ఆఫర్లు ప్రకటిస్తున్న తీరుపై కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌కు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది. ఈ-కామర్స్ దిగ్గజ సంస్థల తీరు 2016 ఎఫ్‌డీఐ నిబంధనలకు వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేసింది.

 • nirmala sitaraman

  business12, Aug 2019, 11:13 AM IST

  ప్రత్యేక నిధితో రియాల్టీకి ‘బూస్ట్’.. గృహ నిర్మాణానికి పూర్వవైభవం

  రియల్టీలో స్తంభించిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలకెక్కించి లక్షలాది మంది ఇంటి కొనుగోలుదారులకు ఊరట కల్పించేందుకు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రతినిధులతో నిర్వహించిన రెండు ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం పరిశీలనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 

 • trucks

  Automobile12, Aug 2019, 10:45 AM IST

  పరిస్థితులేం బాగా లేవ్: ‘న్యూ’ ట్రక్స్ వద్దే వద్దు

  భారీగా జీఎస్టీ, ఆపై డీజిల్ పై సెస్, బీమా రుసుము పెరగడంతో రవాణ వాహనాల (ట్రక్కు)ను కొత్తగా కొనుగోలు చేయొద్దని రవాణా వాహన యజమానులకు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ (ఏఐటీడబ్ల్యూఏ), ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ (ఏఐఎంటీసీ) పేర్కొన్నాయి. 
   

 • nirmala sitaraman

  business4, Aug 2019, 10:57 AM IST

  నిర్మల ‘సంచలనం’: ఎకానమీపై ఫైనాన్స్ మినిస్టర్ నర్మగర్భ వ్యాఖ్యలు

  దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని వంటి విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం దేశం ఏ పరిస్థితిల్లో ఉందో తేల్చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరంగానూ లేదు.. ఆందోళనకరంగానూ లేదని ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

 • evs

  Automobile27, Jul 2019, 1:38 PM IST

  ఆటో దిగ్గజాలకు బూస్ట్: విద్యుత్‌ వెహికల్స్‌పై జీఎస్టీ ఇక 5%

  కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. వాహనాలు.. ప్రత్యేకించి విద్యుత్ వాహనాల కొనుగోలుపై సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్‌ సమావేశం ఊహించినట్లే  విద్యుత్ వాహనాలు, ఛార్జర్లపై జీఎస్టీ రేటును 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. 

 • undefined

  business4, Jul 2019, 10:55 AM IST

  రాయితీలు, తాయిలాలతో ఐటీ వసూళ్లు బెస్ట్


  ప్రభుత్వానికి తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తున్న వారు ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోయిన నేపథ్యంలో ఖర్చులు ప్రియమైనందున పన్ను మినహాయింపులు మరింత పెంచాలని కోరుతున్నారు. అందుకు ప్రోత్సాహకాలు అందించాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి.