Nirmala  

(Search results - 40)
 • nirmala sitharaman

  business15, Jun 2019, 1:35 PM IST

  కొత్త కొలువుల సృష్టి మార్గమేలా? విత్తమంత్రి నిర్మలమ్మ ఫోకస్ ఇదే

  నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల స్థాయికి పడిపోయిందని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్ధారించిన నేపథ్యంలో కొత్త విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగాల కల్పనపై కేంద్రీకరించారు. నూతనంగా ఉద్యోగాలు కల్పించి, దాంతో వృద్ధి సాధించడం ఎలా?  అన్న విషయమై ఆర్థికవేత్తలతో భేటీ అయ్యారు.  

 • nirmala sitharaman

  business14, Jun 2019, 10:30 AM IST

  నిర్మలా జీ!!ఎఫ్‌డీ వడ్డీపై పన్ను మినహాయించండి:ఏఐబీఈఏ

  వచ్చేనెలలో బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమ వర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ వసతి ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చాలని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం.. నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ఇంకా బీమా, ఫిక్కీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా ఆమెను కలిసి తమ అభ్యర్థనల చిట్టా అందజేశారు.

 • woman arrested

  Andhra Pradesh4, Jun 2019, 7:49 AM IST

  అఫైర్: సూపర్ స్టార్ రజనీకాంత్ స్టిక్కర్ తో దొరికిపోయిన హంతకుడు

  సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, నిర్మల ఇంటి బయట ఓ ఆటో రిక్షా ఆగి ఉన్న విషయం బయటపడింది. దానిపై రజనీకాంత్ అనే స్టిక్కర్ అతికించి ఉంది. దాంతో ఆ స్టిక్కర్ ఉన్న ఆటో కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

 • ramya

  NATIONAL2, Jun 2019, 12:45 PM IST

  నిర్మలపై ట్వీట్.. ఆడుకున్న నెటిజన్లు: ట్విట్టర్‌ ఖాతాను డిలీట్ చేసిన రమ్య

  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఒక ఆట ఆడుకోవడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఛైర్మన్, సినీనటి రమ్య తన ట్వీట్టర్ ఖాతాను డిలీట్ చేశారు. 

 • nirmala

  business1, Jun 2019, 11:14 AM IST

  అనూహ్యం.. బట్ విత్త మంత్రిగా నిర్మల’మ్మ ముందు ఇవీ సవాళ్లు


  1970-71 తర్వాత దేశ విత్త మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా.. అందుగా తెలుగింటి కోడలుగా నిర్మలా సీతారామన్ చరిత్ర నెలకొల్పారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వాధినేత అంచనాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల అమలులోనూ, విపక్షాలను ఢీ కొట్టడంలోనూ మన్ననలు పొందారు. అయితే విత్త మంత్రిగా అవే సరిపోవు. అన్ని వర్గాలను సంత్రుప్తి పరుచాల్సిన బాధ్యత ఆమెదే. ప్రత్యేకించి ఉద్యోగాల కల్పన, నిధుల కేటాయింపు, ద్రవ్యలోటు నియంత్రణ, మౌలిక వసతుల అభివ్రుద్ధికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

 • central cabinet

  NATIONAL31, May 2019, 9:01 PM IST

  రైతులకు కేంద్రం వరాలజల్లు: పెట్టుబడి సాయం, పెన్షన్ పథకం అమలు


  రైతులందరికీ ఉపయోగపడేలా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా రైతులందరికీ పెట్టుబడి సాయంగా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రతీ రైతుకు ఏడాది రూ.6వేల రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రం ఇవ్వనుంది. 
   

 • jagan nirmala

  Andhra Pradesh31, May 2019, 2:53 PM IST

  ఆంధ్రా కోడలికి కేంద్ర ఆర్థిక శాఖ: జగన్ ఆశలన్నీ ఆమెపైనే....

  రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అదృష్టం నిర్మలాసీతారామన్ పేరిట తలుపుతట్టినట్లైంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ తెలుగింటి ఆడపడుచు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పై జగన్ ఆశలు పెట్టుకున్నారు.
   

 • nirmala sitharaman

  NATIONAL31, May 2019, 2:51 PM IST

  ఇందిరాగాంధీ తర్వాత... నిర్మలా సీతారామనే..

  తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ కి మోదీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ  అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్లీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. 

 • modi

  NATIONAL30, May 2019, 1:01 PM IST

  మోడీ కొత్త మంత్రులు వీరే: అమిత్ షా ఫోన్లు

  మోడీ కొలువులో కొత్తగా కొలువుదీరబోయే నాయకులకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకల్లా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రావాలని ఆయన చెబుతున్నారు. 

 • తాజాగా, సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. కేటీ రామారావును ప్రశంసిస్తూ హరీష్ రావును విమర్శిస్తూ వస్తున్నారు. కేసీఆర్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఆయన కాంగ్రెసులో కన్నా టీఆర్ఎస్ రాజకీయాలే నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి వ్యూహం వెనక హరీష్ రావు పాత్రను ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్లు చెబుతున్నారు.

  Telangana21, Mar 2019, 6:09 PM IST

  టీఆర్ఎస్‌లోకి నన్ను తీసుకోరు... నా బిడ్డ నిర్ణయం మేరకే: జగ్గారెడ్డి

  ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. దీంతో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాను  కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తేలేదని ఇప్పటికే ప్రకటించిన జగ్గారెడ్డి అదే విషయంపై తాజాగా మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

 • Nirmala seetharaman

  NATIONAL11, Mar 2019, 11:43 AM IST

  అమల్లోకి ఎన్నికల కోడ్: ‘స్పెషల్’ మర్యాదలు వద్దన్న నిర్మల

  సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తన స్పెషల్ మర్యాదలను పక్కనపెట్టేస్తున్నారు. 

 • Nirmala Sitharaman

  NATIONAL5, Mar 2019, 12:10 PM IST

  వీర జవాన్ తల్లి పాదాలకు మొక్కిన నిర్మలా సీతారామన్

   దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్‌  తల్లి కాళ్లను కేంద్ర రక్షణ శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  మొక్కారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 • abhinandan varthaman

  NATIONAL3, Mar 2019, 8:31 AM IST

  శారీరకంగా హింసించకపోయినా మానసికంగా వేధించారు: రక్షణమంత్రితో అభినందన్

  పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన సమయంలో తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌ చెరలో ఉన్న సమయంలో తనను శారీరకంగా హింసించకున్నా మానసికంగా మాత్రం వేధించారని ఆరోపించారు. అభినందన్ ను కలిసిన తర్వాత ఐఏఎఫ్ అధికారులు మీడియాతో మాట్లాడారు. 
   

 • Vijaya nirmala
  Video Icon

  ENTERTAINMENT20, Feb 2019, 6:31 PM IST

  విజయనిర్మల బర్త్ డే సెలబ్రేషన్స్ (వీడియో)

  విజయనిర్మల బర్త్ డే సెలబ్రేషన్స్ 

 • vijaya nirmala

  Andhra Pradesh20, Feb 2019, 3:36 PM IST

  భీమిలి వైసీపీలో అవంతికి అసమ్మతి సెగ: అగ్గిరాజేస్తున్న విజయ నిర్మల వర్గం

  ఇప్పటి వరకు భీమిలి వైసీపీ సమన్వయకర్తగా పనిచేసిన విజయనిర్మల వర్గీయలు అవంతి నియామకంపై రగిలిపోతున్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసేందుకు విజయనిర్మల ఎంతో  కృషి చేశారని ఎన్నికలకు మూడు నెలల ముందు అవంతికి బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.