Nirmal
(Search results - 428)businessJan 18, 2021, 6:32 PM IST
బడ్జెట్ 2021-22: రాష్ట్రాలు, కేంద్రపాలిత మంత్రులతో సమావేశమైన నిర్మల సీతారామన్..
నేడు న్యూ ఢీల్లీలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు.
TelanganaJan 7, 2021, 2:48 PM IST
వివాహేతర సంబంధం: ప్రియుడి సహాయంతో భర్త హత్య, ముక్కలుగా నరికి
ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని మో ర్తాడ్‌కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ (45)ను భార్య యాస్మిన్‌బేగం, ఆమె ప్రియుడు మహ్మాద్ అథాఉల్లాలు కలిసి హత్య చేశారు.
TelanganaJan 7, 2021, 10:09 AM IST
వివాహేతర సంబంధం.. భర్తని చంపేసి,మూటలో కట్టి..
అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి పారేస్తే ఎవరూ గుర్తుపట్టకుండా ఉంటారని భావించి మొదట కుడికాలు కోశారు. అయితే.. అది చాలా కష్టంగా ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు.
NATIONALJan 5, 2021, 4:50 PM IST
29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు... ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.
Andhra PradeshDec 27, 2020, 4:28 PM IST
ఉయ్యూరు: బ్యాంకుల ముందు చెత్త.. క్షమాపణలు చెప్పిన కమీషనర్
బ్యాంకుల ముందు చెత్తపోసిన ఘటనపై ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ ప్రకాశ్ రావు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనతో ప్రభుత్వానికి, అధికారులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
TelanganaDec 16, 2020, 3:33 PM IST
గ్రామీణ యువత కోసం: ప్రభుత్వం వల్ల కానిది...స్ట్రీట్ కాజ్ బృందం వల్ల అయ్యింది
నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది.
TelanganaDec 15, 2020, 8:03 PM IST
బాసరలో గీత: తల్లిదండ్రుల కోసం అన్వేషణ
బాసరలోని పలు ప్రాంతాల్లో గీత పర్యటించారు. రైల్వేస్టేషన్, బాసర సరస్వతి ఆలయం, గోదావరి నది ప్రాంతాల్లో ఆమెను తిప్పి చూపారు.
NATIONALDec 13, 2020, 4:53 PM IST
కేంద్ర బడ్జెట్ 2021-22: వివిధ వర్గాలతో ప్రారంభమైన సంప్రదింపులు
2021- 22 బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరపడం ఆనవాయితీగా వస్తోంది.
businessDec 9, 2020, 5:05 PM IST
ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ కి చోటు.. వరుసగా రెండోసారి కూడా..
ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా, హెచ్‌సిఎల్ ఎంటర్ప్రైజ్ సీఈఓ రోష్ని నాదర్ మల్హోత్రాతో పాటు వరుసగా 10వ సంవత్సరం కూడా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు.
NATIONALDec 9, 2020, 12:06 PM IST
ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్..
ఫోర్బ్స్ మేగజైన్ ప్రతీ ఏటా విడుదల చేసే శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి స్థానం దక్కింది. జాబితాలో స్థానం దక్కినవారిలో సీతారామన్‌తో పాటు భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పోరేషన్ సీఈవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణి నాడార్ మల్హోత్రా,బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా ఉన్నారు.
businessNov 23, 2020, 7:32 PM IST
ఇండియా ప్రపంచంలో పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారవచ్చు: నిర్మల సీతారామన్
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) సోమవారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ విషయం తెలిపారు. భారతదేశాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
businessNov 12, 2020, 7:05 PM IST
మరో ఉద్దీపనప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. విలేకరుల సమావేశంలో ఆర్ధిక మంత్రి ఏమన్నారంటే ?
ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలోకి తీసుకురావడానికి మరో 2.65 కోట్ల రూపాయల సహాయ ప్యాకేజీని నరేంద్ర మోడీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
NATIONALNov 12, 2020, 3:52 PM IST
ఆర్ధిక వ్యవస్ధకు చేయూత: కొత్తగా ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన
‘ఆత్మనిర్భర్ భారత్ 3.0’లో భాగంగా 12 కీలక ప్రకటనలు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశంలో ఉపాధి అవకాశాలను పెంచేందుకు ‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’ తీసుకొచ్చినట్లు తెలిపారు.
Andhra PradeshNov 6, 2020, 7:21 PM IST
ఏపీలో పోలవరం రగడ: నిర్మలతో బుగ్గన భేటీ.. చర్చించిన అంశాలివే
పోలవరం అంచనాలకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. శుక్రవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు
businessOct 28, 2020, 11:31 AM IST
ఈసారి మైనస్ లేదా సున్నా స్థాయిలోనే వృద్ధి : నిర్మలా సీతారామన్..
జిడిపి వృద్ధి ప్రతికూల జోన్లో లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నాకి దగ్గరగా ఉండవచ్చని నిర్మల సీతారామన్ మంగళవారం అన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం చూసిందని, అయితే పండుగ సీజన్లో డిమాండ్ పెరిగిందని ఆమె అన్నారు.