Nirav Modi  

(Search results - 39)
 • undefined

  business8, Oct 2020, 11:14 AM

  నెట్‌ఫ్లిక్స్ ‘బాడ్ బాయ్ బిలియనీర్స్’సిరీస్ రామలింగరాజు ఎపిసోడ్‌లో ఏముంది..?

  నెట్‌ఫ్లిక్స్ వివాదాస్పద డాక్యుమెంట్-సిరీస్ “బాడ్ బాయ్ బిలియనీర్స్” ను విడుదల చేసింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సహారా ఇండియా చీఫ్ సుబ్రతా రాయ్ వంటి ఇండియన్ వ్యాపారవేత్తల జీవిత చరిత్ర, వారు చేసిన ఆర్థిక నేరాలను వెబ్‌ సిరీస్‌ లాగా రూపొందించి ఇందులో చూపించనున్నారు. 

 • <p>Netflix</p>

  Entertainment2, Sep 2020, 8:17 AM

  'నెట్ ఫ్లిక్స్' వెబ్ సీరిస్ పై స్టే తెచ్చుకున్న'సత్యం' రామలింగరాజు

  ఆ వెబ్ సీరిస్ పై కోర్ట్ కు వెళ్లింది సత్యం రామలింగరాజు కావటం విశేషం. ఆయన హైదరాబాద్ సివిల్ కోర్ట్ లో  ఆ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ ఆపమంటూ పిటీషన్ వేసారు. కోర్టు  వివరాలను పరీశీలించి స్టే ఆర్డర్ ఇచ్చింది. తన ప్రైవసీని ఆ వెబ్ సీరిస్ భంగపరుస్తుందని, నిజాలు సగమే చెప్తోందని, అది తన గౌరవానికి భంగం కలగచేస్తోందని ఆయన ఆరోపిస్తూ పిటీషన్ వేసారు. 

 • undefined

  business25, Aug 2020, 3:39 PM

  మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై ఇంటెర్నేషనల్ అరెస్ట్ వారెంట్..

   భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ నోటీసు జారీ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. 

 • Nirav Modi

  business15, May 2020, 12:33 PM

  నీరవ్ మోదీ చంపేస్తానన్నారు.. ఓ డమ్మీ డైరెక్టర్ ఆరోపణ...

  పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సంపాదించింది. ఆయన సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లతో నీరవ్ కు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలను లండన్ కోర్టులో సమర్పించింది.  

 • RBI

  business7, Jan 2020, 12:27 PM

  బ్యాంకుల్లో కుంభకోణాలు జరగకుండా రిజర్వ్ బ్యాంక్ చర్యలు...

  చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నట్లుంది ప్రస్తుత ఆర్బీఐ పరిస్ధితి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహరాష్ట్ర కోఆపరేటీవ్ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు పునరావృతం కాకుండా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.
   

 • nirav modi

  business22, Dec 2019, 12:39 PM

  కంపెనీ డైరెక్టర్‌ను చంపేస్తానని బెదిరించిన నీరవ్ మోడీ...కారణం ?

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో రూ .13,500 కోట్ల  కుంభకోణంలో ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకు తిరుగుతున్న నీరవ్ మోదీని ఈ నెల మొదట్లో అతడిని కోర్ట్ ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది.

 • undefined

  business15, Dec 2019, 1:35 PM

  అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతున్న బ్యాంక్‌లు.. పరిశ్రమలకు కష్టాలు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ ఢమాల్ అంది. పీఎన్‌బీ మోసంతో రుణాలు ఇచ్చేందుకు  బ్యాంకులు వెనుకాడుతున్నాయి. ఈ మోసం ప్రభావం ఆభరణాల పరిశ్రమసహా ఆయా రంగాలపై పడింది. మరోవైపు మందగమనంపై పోరులో కేంద్ర సర్కార్ సమస్యలు ఎదుర్కొంటున్నది.  

 • nirav modi scam finded in london

  business5, Dec 2019, 10:38 AM

  నీరవ్ మోదీ కొల్లగొట్టింది 13 వేల కోట్లు కాదు....ఏంతంటే?

  పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన నీరవ్​ మోదీ స్కాం డబులైంది. ఆయన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ పేరిట కొల్లగొట్టింది రూ. 13 వేల కోట్లు కాదు రూ.25 వేల కోట్లు అని ఫోరెన్సిక్‌‌ దర్యాప్తు సంస్థ బీడీఓ వెల్లడించింది.

 • undefined

  INTERNATIONAL13, Sep 2019, 3:17 PM

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్

  నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. నేహల్ దీపక్ ను అరెస్ట్ చేసేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.

 • allahabad bank

  business14, Jul 2019, 10:57 AM

  భూషణ్‌ పవర్‌ మరో చీటింగ్: అలహాబాద్ బ్యాంకుకు రూ.17,775 కోట్ల శఠగోపం

  భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ మరో అడుగు ముందుకేసి తప్పుడు పత్రాలతో పీఎన్బీతోపాటు అలహాబాద్ బ్యాంకుల్లో రూ.17,775 కోట్ల మేర రుణం తీసుకున్నారు. ఇదీ అలహాబాద్ ఆడిటింగ్ నివేదికలో తేలింది. 

 • nirav modi

  business2, Jul 2019, 5:49 PM

  నీరవ్ మోడీకి సింగపూర్ హైకోర్టు షాక్

  వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి  సింగపూర్ హైకోర్టు షాక్ ఇచ్చింది. నీరవ్ మోడీ చెల్లెలు, బావకు చెందిన బ్యాంకు ఖాతాలను  సీజ్ చేయాలని సింగపూర్  హైకోర్టు  ఆదేశించింది. 

 • arth

  business16, Jun 2019, 11:07 AM

  నీరవ్ మోదీ ప్లస్ మాల్యా కోసం ‘లగ్జరీ’ ఆర్టర్ జైలు

  కానీ బ్రిటన్ చట్టాల ప్రకారం నిందితులను ఉంచే జైళ్లలోనూ వసతులు ఉండాలి. అందుకే ముంబై జైలు అధికారులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యల కోసం ఆర్టర్ జైలులో ఒక గదిని నిర్మించి విలాసవంతమైన వసతులు కల్పించారు. 

 • nirav modi

  business12, Jun 2019, 3:19 PM

  నీరవ్ మోడీకి షాక్: బెయిల్ ఇవ్వడం కుదరదన్న లండన్ కోర్టు

  పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బ్రిటన్‌ పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారికి నీరవ్ మోడీకి లండన్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ బెయిల్ పిటిషన్‌ను యూకే కోర్టు కొట్టేసింది

 • Ragul Karnataka speech

  business31, May 2019, 4:41 PM

  బెయిల్‌ కోసం నీరవ్‌ మోదీ పిటిషన్‌..

  పీఎన్బీ( పంజాబ్ నేషనల్ బ్యాంకు)ను రూ.కోట్లలో మోసం చేసి పరారైన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ లోని ఓ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. 

 • undefined

  business31, May 2019, 11:50 AM

  నీరవ్‌ మోదీని ఏ జైల్లో పెడతారు?: చెప్పాలని భారత్‌ను కోరిన బ్రిటన్

  లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని నిండా ముంచి రూ.13,500 కోట్లు దోచేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ. ఇటీవల లండన్ నగరంలో ఆశ్రయం పొందిన నీరవ్ మోదీని.. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అప్పగింతపై లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో విచారణ జరుగుతుంది. నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో పెడతారు? కల్పించే వసతులేమిటి? రెండు వారాల్లో చెప్పాలని భారత్‌ను లండన న్యాయస్థానం ఆదేశించింది.