Asianet News TeluguAsianet News Telugu
97 results for "

Niranjan Reddy

"
minister niranjanreddy and his team warangal tourminister niranjanreddy and his team warangal tour
Video Icon

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ రద్దు...కొనసాగుతున్న వ్యవసాయ మంత్రి పర్యటన

సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ రద్దు...కొనసాగుతున్న వ్యవసాయ మంత్రి పర్యటన

Telangana Jan 18, 2022, 2:16 PM IST

Jagan Lawyer is the producer of 'Acharya' says rebel mp Raghurama KrishnarajuJagan Lawyer is the producer of 'Acharya' says rebel mp Raghurama Krishnaraju

జగన్ లాయరే ‘ఆచార్య’ సినిమా నిర్మాత... అందుకే ఆ భేటీ.. రఘురామ

సినీ పరిశ్రమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజకీయనాయకులకే ఒళ్ళు బలిసిందని ప్రజలు అనుకుంటున్నారని,  ప్రజాగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పరిశ్రమ పై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. 17 ఏళ్లుగా తాను వైకుంఠ ఏకాదశికి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాడినని.. కానీ కొంతమంది స్వార్థ రాజకీయాల వల్ల అటు వైకుంఠ ఏకాదశి, ఇటు సంక్రాంతి జరుపుకో లేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు

Andhra Pradesh Jan 14, 2022, 7:55 AM IST

center green signal for rice procurement in kharif season in telanganacenter green signal for rice procurement in kharif season in telangana

తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్... ఖరీఫ్ సీజన్‌లో బియ్యం సేకరణకు గ్రీన్‌సిగ్నల్

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అదనపు బియ్యం సేకరణకు (rice procurement) కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నులను సేకరించనుంది. ఖరీఫ్‌లో మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది కేంద్రం. ఇప్పుడు తీసుకునే దానితో కలిపి మొత్తం 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించనుంది కేంద్రం. 
 

Telangana Dec 28, 2021, 3:33 PM IST

Congress and BJP leaders are asking for part of the Yata - Minister Niranjan ReddyCongress and BJP leaders are asking for part of the Yata - Minister Niranjan Reddy

యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేటోళ్లు కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు - మంత్రి నిరంజన్ రెడ్డి

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే ర‌క‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఎక్క‌డున్నాయ‌ని అన్నారు. యాటవడ్డంక కుప్పలో భాగం అడిగేందుకు మాత్ర‌మే వ‌స్తార‌ని విమ‌ర్శించారు. ఈ దేశంలో రైతుకు, వ్యవసాయానికి తెలంగాణ ప్ర‌భుత్వం గౌర‌వం తెచ్చింద‌ని చెప్పారు. 

Telangana Dec 27, 2021, 2:46 PM IST

minister prashanth reddy sensational comments on paddy procurementminister prashanth reddy sensational comments on paddy procurement

ధాన్యం కొనకుంటే.. ఇండియా గేట్ దగ్గర పారబోస్తాం: మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ఇంకా 60 లక్షల టన్నుల ధాన్యం (paddy) నిల్వ ఉందని, మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఢిల్లీ తీసుకొచ్చి ఇండియాగేటు (india gate) వద్ద పారబోస్తామంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి (minister prasanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Dec 24, 2021, 6:03 PM IST

minister niranjan reddy press meet in delhi after meeting with piyush goyalminister niranjan reddy press meet in delhi after meeting with piyush goyal

లిఖితపూర్వంగా హామీ ఇస్తేనే.. ఢిల్లీ నుంచి కదిలేది: తేల్చిచెప్పిన నిరంజన్ రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని కోరామన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రెండ్రోజుల తర్వాత కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా వుందని ఆయన అన్నారు. 

Telangana Dec 21, 2021, 7:02 PM IST

telangana agriculture minister niranjan reddy serious on union minister piyush goyaltelangana agriculture minister niranjan reddy serious on union minister piyush goyal

రెండు రోజులుగా ఆయన కోసం వెయిటింగ్... అయినా దక్కని అపాయింట్ మెంట్: నిరంజన్ రెడ్డి సీరియస్

తెలంగాణ రైతాంగం కోసం న్యూడిల్లీకి వచ్చిన మంత్రుల బృందం కేవలం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోసం రెండు రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.  

Telangana Dec 20, 2021, 1:04 PM IST

cm kcr made key comments on Rythu bandu in trs meetingcm kcr made key comments on Rythu bandu in trs meeting

Rythu Bandu Scheme : వరి వేసినా సరే ...‘‘రైతు బంధు’’ : కేసీఆర్ సంచలన నిర్ణయం

రైతులందరికీ రైతు బంధు (rythu bandhu) అమలు చేస్తామని కేసీఆర్ (kcr) వెల్లడించారు. వరి వేస్తే రైతు బంధు ఆపాలని అధికారులు సూచించగా కేసీఆర్ ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ  ప్రతిపాదనలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చర్చించారు. 

Telangana Dec 17, 2021, 7:30 PM IST

HANUMAN FIRST LOOK POSTER RELEASEHANUMAN FIRST LOOK POSTER RELEASE

HANUMAN FIRST LOOK : 5 భాషల్లో హనుమాన్.. కుర్ర హీరో బంపర్ ఆఫర్

హనుమాన్ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. తేజా సజ్జ-అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ఈమూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నారు. 

Entertainment Dec 13, 2021, 11:48 AM IST

Union government has a duplicitous attitude. Farmers should be careful: Minister Niranjan ReddyUnion government has a duplicitous attitude. Farmers should be careful: Minister Niranjan Reddy

కేంద్ర ప్ర‌భుత్వానిది ద్వంద వైఖ‌రి..రైతులు జాగ్ర‌త్త‌గా ఉండాలి- మంత్రి నిరంజ‌న్ రెడ్డి

ధాన్యం కొనుగోలు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ద్వంద వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. రైతులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బీజేపీ నాయ‌కుల మాట‌లు విని న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు. వ‌రి ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంట వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ మంత్రి నిరంజ‌న్ రెడ్డి రైతుల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. 
 

Telangana Dec 10, 2021, 1:06 PM IST

telangana agriculture minister niranjan reddy fires on center over paddy issuetelangana agriculture minister niranjan reddy fires on center over paddy issue

ఎన్నికల కోసమే రైతులకు క్షమాపణలు.. తెలంగాణపై ఇంత కర్కశంగానా: కేంద్రంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

పేదలు, రైతుల ప్రయోజనాల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్రం తీరు అత్యంత కర్కశంగా వుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు వున్నాయి కాబట్టే రైతులకు క్షమాపణ చెప్పారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు

Telangana Dec 5, 2021, 4:36 PM IST

kcr visits crops in wanaparthy distirctkcr visits crops in wanaparthy distirct

డిమాండ్ ఉన్న పంట‌లే వేయండి... పోలాల్లో కాలినడక, రైతులకి కేసీఆర్ సూచనలు

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని మినుము, వేరుశనగ పంటలను సీఎం పరిశీలించారు. 

Telangana Dec 2, 2021, 7:34 PM IST

Minister Niranjan reddy comments in Trs Maha dharna at indira parkMinister Niranjan reddy comments in Trs Maha dharna at indira park

TRS Maha Dharna: ధాన్యం కొనుగోలుపై రాష్ట్రాన్ని బదనాం చేయద్దు.. మంత్రి నిరంజన్ రెడ్డి..

ధాన్యం కొనుగోలుపై(paddy procurement) కేంద్రం స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయకుండా.. రాష్ట్రాన్ని బదనాం చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. 

Telangana Nov 18, 2021, 1:41 PM IST

Telangana minister Niranjan Reddy serious comments on BjpTelangana minister Niranjan Reddy serious comments on Bjp

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాడ్లు, కర్రలతో వెళ్తారా?: బండి సంజయ్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్న

ఏడాదిగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తోంటే Bjp ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మూర్ఖపు చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

Telangana Nov 16, 2021, 3:29 PM IST

union minister kishan reddy slams trs govt over paddy issueunion minister kishan reddy slams trs govt over paddy issue

ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పలేదుగా... కానీ బాయిల్డ్ రైస్‌ని : టీఆర్ఎస్ ధర్నాలకు కిషన్ రెడ్డి కౌంటర్

వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో ఏ రైతు అయినా బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి చేస్తున్నారా.. బాయిల్డ్‌ రైస్‌ అనేది రైస్‌ మిల్లర్ల సమస్య అని ఆయన అన్నారు. 

Telangana Nov 13, 2021, 8:22 PM IST