Ninnu Kori  

(Search results - 19)
 • <p>tuck jagadish</p>

  EntertainmentJul 10, 2021, 9:33 AM IST

  నాని 'టక్-జగదీష్' రిలీజ్ డేట్ ఫిక్స్?

   ఈ నెల మూడో వారం నుంచి సినిమాల రిలీజ్ లు ప్రారంభం అవుతున్నాయి. ఇష్క్, తిమ్మరసు సినిమాలు ఈ నెలలోనే రాబోతున్నాయి. ఈ నేఫధ్యంలో నాని నటించిన టక్ జగదీష్ కు కూడా విడుదల తేదీ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

 • <p>tuck jagadish</p>

  EntertainmentFeb 24, 2021, 6:17 PM IST

  లీక్: ‘టక్‌ జగదీష్‌’ స్టోరీ లైన్ ఇదేనా?

  టీజర్ ,ట్రైలర్,ఇంకా అవకాసం ఉంటే పోస్టర్ చూసి కథేంటో పసిగట్టేస్తున్నారు.  నేచురల్‌ స్టార్‌ నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంత పెద్ద హిట్టైందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్స్. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన వారు ఈ చిత్రం కథ ఫలానా అంటూ మాట్లాడుకుంటున్నారు.
   

 • undefined

  EntertainmentAug 12, 2020, 3:05 PM IST

  ప్రేమించేందుకు టైమ్‌ లేదంటున్న నాని హీరోయిన్‌!

  నివేదా థామస్‌.. `నిన్నుకోరి`, `జెంటిమేన్‌`, `బ్రోచే వారెవరురా`, `దర్బార్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. నటన, అందం ఆమె సొంతం. నివేదా థామస్‌
  అందానికి అద్భుతమైన నటన తోడవ్వడంతో  తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తుంది. నటిగా తన స్పెషాలిటీని
  చాటుకుంటోంది. అంతేకాదు గ్లామర్‌కి అతీతంగా సంప్రదాయబద్ధమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. 

 • <p>tuck Jagadeesh</p>

  EntertainmentAug 9, 2020, 3:31 PM IST

  'టక్‌ జగదీష్'లో నానికి అరుదైన మానసిక సమస్య?

  బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.

 • undefined

  NewsMar 20, 2020, 8:25 AM IST

  నిన్నుకోరి రీమేక్.. ఎగబడుతున్న కుర్ర హీరోలు!

  నిన్నుకోరి సినిమా టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నాని, నివేత థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ సినిమా మాస్ ఆడియెన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇప్పుడు వివిధ భాషల్లో రీమేక్ కానుంది.

 • nani

  NewsDec 3, 2019, 10:45 AM IST

  #Nani26: నాని కొత్త సినిమా టైటిల్ 'టక్ జగదీష్'!

  ఇక ఈ  సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.  ఈ మధ్యనే  సినిమాకు ఓపెనింగ్ చేద్దాం అనుకుని, నగర శివార్లలో జరిగిన అనుకోని దుర్ఘటనతో వాయిదా వేసారు. దాంతో అఫీషియల్ గా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేసి, జనవరిలో పూజ, షూటింగ్ ఒకేసారి చేసేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం.  

 • samantha akkineni

  NewsNov 4, 2019, 2:51 PM IST

  నాని - సమంతలపై గాసిప్స్.. అన్ని అబద్దాలే!

  ప్రస్తుతం పెద్ద సినిమాలకు సంబందించిన కొన్ని ఫేక్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అందులో చాలా వరకు అఫీషియల్ పోస్టర్స్ లానే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా నాని పేరుతో ఉన్న మరో పోస్టర్ కూడా ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో సమంత కూడా హీరోయిన్ గా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. 

 • undefined

  Jul 7, 2017, 2:02 PM IST

  "నిన్నుకోరి" మూవీ రివ్యూ.. ఇదోరకం ప్రేమ సంఘర్షణ

  తెలుగు సినీ హీరోల్లో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని. తాజాగా మరో ఇంట్రస్టింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డివివి దానయ్య నిర్మించిన నిన్నుకోరి, నాని జైత్రయాత్రను కొనసాగిస్తుందా..? నిన్నుకోరి హీరోగా నాని స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందా..?

 • undefined

  Jul 5, 2017, 6:36 PM IST

  'నిన్నుకోరి' కథ వింటూనే కేరక్టర్ లోకి వెళ్లిపోయా -నేచురల్‌ స్టార్‌ నాని(ఇంటర్వ్యూ)

  నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి, కోన ఫిలిం కార్పొరేషన్‌ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నానితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు...