Asianet News TeluguAsianet News Telugu
511 results for "

Nimmagadda Ramesh

"
AP Assembly privileges committee meeting begins in AmravatiAP Assembly privileges committee meeting begins in Amravati

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: కూన రవికుమార్‌, నిమ్మగడ్డ ఫిర్యాదులపై చర్చ

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ తో పాటు మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లపై వచ్చిన పిర్యాదులపై కమిటీ చర్చిస్తోంది.

Andhra Pradesh Sep 21, 2021, 1:26 PM IST

ap high court cancelled justice kanagaraj appoinentment by ys jagan govtap high court cancelled justice kanagaraj appoinentment by ys jagan govt

జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్: జస్టిస్ కనగరాజ్‌ నియామకం రద్దు

వైఎస్ జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనకరాజ్ నియామకాన్ని న్యాయస్థానం రద్దు చేసింది. జస్టిస్ కనకరాజ్‍ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసింది హైకోర్టు . 

Andhra Pradesh Sep 16, 2021, 5:07 PM IST

ap high court hearing on ap sec appointment kspap high court hearing on ap sec appointment ksp

ఎస్ఈసీగా నీలం సాహ్ని: విచారణ జూన్ 29కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని నియామకంపై ఏపీ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అదనపు వివరాలు ఇవ్వడానికి సమయం కోరాడు పిటిషనర్. దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. 
 

Andhra Pradesh Jun 21, 2021, 12:52 PM IST

neelam sahni to take charge as new sec of andhra pradesh kspneelam sahni to take charge as new sec of andhra pradesh ksp

ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని: రేపు ఎంపీటీసీ, జడ్‌పీటీసీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ జరిపే అవకాశం వుంది. మరోవైపు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు. 

Andhra Pradesh Mar 31, 2021, 3:11 PM IST

AP minister Perni Nani fires on NImmagadda Ramesh kumar lnsAP minister Perni Nani fires on NImmagadda Ramesh kumar lns

గవర్నర్‌కి నిమ్మగడ్డ లేఖ: మంత్రి పేర్నినాని ఫైర్

రాజకీయాలకు ఎస్ఈసీ దూరంగా ఉండాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన చెప్పారు.

Andhra Pradesh Mar 31, 2021, 3:06 PM IST

Nimmagadda Ramesh Kumar failed to get appointment of AP governorNimmagadda Ramesh Kumar failed to get appointment of AP governor

షాక్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు దొరకని గవర్నర్ అపాయింట్ మెంట్

ఏపీ ఎస్ఈసీనిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ షాక్ ఇచ్చారు. రోజంతా నిరీక్షించినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.

Andhra Pradesh Mar 31, 2021, 7:03 AM IST

AP High court closes file against YS jagan govt by AP SECAP High court closes file against YS jagan govt by AP SEC

జగన్ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ కేసు క్లోజ్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

Andhra Pradesh Mar 30, 2021, 2:09 PM IST

Neelam Sahani appointed as AP new SEC kspNeelam Sahani appointed as AP new SEC ksp

ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని... జగన్ సిఫారసుకు గవర్నర్ ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీకి మాజీ సీఎస్ నీలం సాహ్నిని ప్రభుత్వం నియమించింది. ఆమెను ఎస్ఈసీగా నియమించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు.

Andhra Pradesh Mar 26, 2021, 9:02 PM IST

AP Government sents three retired IAS names to governor for SEC post lnsAP Government sents three retired IAS names to governor for SEC post lns

ఏపీ ఎస్ఈసీ పదవి: ముగ్గురు పేర్లు గవర్నర్‌కు సిఫారసు

నీలం సహానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు. శామ్యూల్ నవరత్నాల పర్యవేక్షణ సలహాదారుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పునర్విభజన విభాగం బాధ్యతలను ఎల్.. ప్రేమ చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh Mar 25, 2021, 1:17 PM IST

we are not conduct ZP elections says Nimmagadda Ramesh kumar lnswe are not conduct ZP elections says Nimmagadda Ramesh kumar lns

ఏపీ పరిషత్ ఎన్నికలపై చేతులెత్తేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

ప్రస్తుత పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. కేసులు, హైకోర్టు తీర్పు, కోడ్ వంటి అంశాలతో ఎన్నికలు నిర్వహించలేమని ఎస్ఈసీ  స్పష్టం చేసింది.

Andhra Pradesh Mar 24, 2021, 12:38 PM IST

AP minister Botsa Satyanaraya reacts on High court notice lnsAP minister Botsa Satyanaraya reacts on High court notice lns

హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలి: హైకోర్టుకు సమాధానిమిస్తానన్న బొత్స

ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని ప్రకటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీ చూసుకొంటుందన్నారు.
 

Andhra Pradesh Mar 23, 2021, 2:57 PM IST

AP High court issues notice to minister Botsa satyanarayana, peddireddy ramachandra reddylnsAP High court issues notice to minister Botsa satyanarayana, peddireddy ramachandra reddylns

గవర్నర్‌కు ఏపీ ఎస్ఈసీ రాసిన లేఖలు లీక్: బొత్స, పెద్దిరెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు


గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీక్ కావడంపై సీబీఐ విచారణ  కోరుతూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం నాడు విచారణ జరిగింది.

Andhra Pradesh Mar 23, 2021, 1:13 PM IST

ap assembly speaker tammineni sitaram reacts Nimmagadda Ramesh Kumar Petition in High Court kspap assembly speaker tammineni sitaram reacts Nimmagadda Ramesh Kumar Petition in High Court ksp

ఎస్ఈసీ లేఖలు లీకైతే మాకేం సంబంధం: నిమ్మగడ్డ పిటిషన్‌పై స్పీకర్ స్పందన

ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి ఎస్ఈసీ వస్తారో లేదో ఆయనకే తెలుస్తుందన్నారు ఏపీ శాసససభ స్పీకర్ తమ్మినేతి సీతారాం. నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై ఆయన స్పందించారు. ఓ మంత్రి తనకు ఫిర్యాదు చేశారని.. తాను ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేశారని సీతారాం స్పష్టం చేశారు. 

Andhra Pradesh Mar 20, 2021, 4:19 PM IST

minister kodali nani serious comments on tdp chief chandrababu kspminister kodali nani serious comments on tdp chief chandrababu ksp

సైకిల్ గుర్తు కోసం .. బాబు ఏం చేశాడో, ఎవరిని పంపాడో అందరికీ తెలుసు: కొడాలి నాని

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు మంత్రి కొడాలి నాని. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అత్యధిక స్టేలు తెచ్చుకున్న నేతగా చంద్రబాబు రికార్డులు సృష్టించారంటూ సెటైర్లు వేశారు

Andhra Pradesh Mar 20, 2021, 3:54 PM IST