Nimmagadda
(Search results - 494)Andhra PradeshMar 6, 2021, 11:37 AM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: వాలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరడా
ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యాన్ని తగ్గించే దిశగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం వాలంటీర్లపై ఆంక్షలు విధించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
Andhra PradeshMar 5, 2021, 9:38 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కేసు
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మవరంలోని 10వ వార్డు పరిధిలో శ్రీరామ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Andhra PradeshMar 4, 2021, 7:49 PM IST
టీడీపీ అభ్యర్ధి సంతకం ఫోర్జరీ.. తిరుపతి ఏడో డివిజన్లో ఎన్నిక రద్దు
కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అభ్యర్థి ఫోర్జరీ సంతకంతో నామినేషన్ ఉపసంహరించారన్న ఫిర్యాదుపై ఎస్ఈసీ ఈ చర్యలు తీసుకుంది
Andhra PradeshMar 4, 2021, 9:43 AM IST
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా....: నామినేషన్ల ఉపసంహరణపై నిమ్మగడ్డ
ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.
Andhra PradeshMar 3, 2021, 4:56 PM IST
ఎస్ఈసీ మళ్లీ ఛాన్స్ ఇచ్చినా.. టీడీపీకి అభ్యర్ధులు కరువు: సజ్జల వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే వైసీపీకి ఎక్కువగా ఏకగ్రీవాలు జరిగాయన్నారు ఆ పార్టీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బుధవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏకగ్రీవాలు అసహజమైనవేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
Andhra PradeshMar 3, 2021, 3:25 PM IST
నామినేషన్ల విత్ డ్రాకు ముగిసిన గడువు: వైసీపీ ఏకగ్రీవాల జోరు.. క్యాంప్‌లకు తెరదీసిన టీడీపీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
Andhra PradeshMar 3, 2021, 2:21 PM IST
టీడీపీలో విభేదాలు.. జగన్ ఫ్యామిలీలో లేవా: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
విజయవాడ టీడీపీ నెలకొన్న విభేదాలపై ఎంపీ కేశినేని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబం అన్నాక రకరకాల మనస్తత్వాలుంటాయని.. ఇవన్నీ సాధారణమన్నారు.
Andhra PradeshMar 3, 2021, 11:39 AM IST
నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: మునిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్ల దాఖలు ఆదేశాల కొట్టివేత
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో బెదిరింపులు, దౌర్జన్యాలతో విపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులు నామినేషన్లను ఉపసంహరింపేలా అధికార పార్టీ నేతలు చేశారని విపక్ష పార్టీల నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈ రకమైన ఆరోపణలు వచ్చిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలుకు ఎన్నికల సంఘం అంగీకరించింది.
Andhra PradeshMar 3, 2021, 11:31 AM IST
మున్నిపల్ ఎన్నికల్లో నామినేషన్ల విత్‌డ్రా: నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
నిన్న రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విపక్షాలు ఆరోపణలు చేశారు. దీంతో బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు తాజా ఆదేశాలు జారీ చేశారు.Andhra PradeshMar 3, 2021, 11:12 AM IST
పంచాయితీ ఎన్నికల రీ కౌంటింగ్: నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
గ్రామ పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకొన్నాయని విపక్షాలు ఆరోపించాయి. కౌంటింగ్ సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరించారని టీడీపీ ఆరోపించింది.Andhra PradeshMar 2, 2021, 7:29 PM IST
పుర పోరు: ఆ ఐదు జిల్లాలపై టీడీపీ ఫోకస్, ఎల్లుండి నుంచి చంద్రబాబు ప్రచారం
ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు
Andhra PradeshMar 2, 2021, 5:20 PM IST
‘‘ పంచాయతీ ’’ నాటి పగ : వైసీపీ అభ్యర్ధి ఓటమి.. ఓటు వేయలేదంటూ పెన్షన్ కట్
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య వైరం .. పంచాయతీలు, పెన్షన్ లబ్ధిదారులకు శాపంగా మారింది. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పమిడిపాడులో సామాజిక పెన్షన్లు నిలిపివేయడం సంచలనం రేపింది
Andhra PradeshMar 2, 2021, 4:00 PM IST
మున్సిపల్ ఎన్నికలు: పుంగనూరు బరి నుంచి తప్పుకున్న టీడీపీ, కారణమిదే..?
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పోటీ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పట్టణంలోని కేవలం మూడు వార్డుల్లోనే నామినేషన్లకు ఎస్ఈసీ అనుమతించింది
Andhra PradeshMar 2, 2021, 3:18 PM IST
వార్డు వాలంటీర్లపై నిమ్మగడ్డ ఆదేశాలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్, తీర్పు రిజర్వ్
వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా వుంచాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు . వార్డ్ వాలంటీర్ల వద్దనున్న ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం న్యాయస్థానంలో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
Andhra PradeshMar 2, 2021, 12:11 PM IST
ఇంటింటికి రేషన్ సరఫరా వాహనాలకు రంగులు: ఆదేశాలను వెనక్కి తీసుకొన్న ఎస్ఈసీ
రంగులు మార్చకపోతే ఈ వాహనాలను తిప్పొద్దని ఎస్ఈసీ సివిల్ సప్లయిస్ శాఖను ఆదేశించింది. ఈ విషయమై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే ఎన్నికలు లేని ప్రాంతంలో ఈ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయవచ్చని గతంలో కోర్టు ఆదేశించింది.