Nikhil Siddharth
(Search results - 33)EntertainmentJul 22, 2020, 12:46 PM IST
పవన్‌కు మద్ధతుగా యంగ్ హీరో ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజెన్లు!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా పవన్‌కు మద్ధతుగా ట్వీట్ చేశాడు. `శిఖరం చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్ధం అయ్యిందిగా` అంటూ కామెంట్ చేశాడు నిఖిల్. అయితే నిఖిల్ ట్వీట్‌పై నెటిజెన్లు ఓ రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు.
EntertainmentJun 1, 2020, 4:57 PM IST
నిఖిల్ అందరికంటే కాస్త తేడానే.. అనాథ చిన్నారులతో కలిసి..
జూన్ ఫస్ట్ హీరో నిఖిల్ పుట్టిన రోజు సందర్బంగా గన్నవరంలోని కేర్ & షేర్ చారిటబుల్ ట్రస్ట్ ను సందర్శించాడు నిఖిల్.
EntertainmentMay 18, 2020, 12:27 PM IST
నిఖిల్ పెళ్లి : బిందెలో ఉంగరం వెతుకుతూ.. నిఖిల్ ని అదరగొట్టేసిన పల్లవి వర్మ..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పెళ్లికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.
EntertainmentMay 15, 2020, 10:32 AM IST
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే.. లాక్ డౌన్ లో నిఖిల్ పెళ్లి..
కోవిద్ 19 మీద ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారమే హీరో నిఖిల్ పెళ్లి జరిగిందట.
EntertainmentMay 14, 2020, 2:08 PM IST
తాళి కడుతూ, తలంబ్రాలు పోస్తూ.. వెలిగిపోతున్న నిఖిల్.. (చూడండి)
టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్లి గురువారం ఉదయం కొంతమంది సన్నిహితుల మధ్యలో సింపుల్ గా జరిగింది.
EntertainmentMay 14, 2020, 10:40 AM IST
హీరో నిఖిల్ పెళ్లి అయిపోయింది.. పెళ్లికొడుకు లుక్ లో అదిరిపోయాడు...
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురువారం ఓ ఇంటి వాడయ్యాడు.
Entertainment NewsMay 14, 2020, 10:19 AM IST
తాళి బొట్టు కడుతుండగా పూసిన నవ్వులు.. నిఖిల్ పెళ్లి ఫోటోలు చూశారా..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పాడు. నేటి ఉందయం (గురువారం) 6:31 గంటలకు ముహూర్తం ప్రకారం నిఖిల్ వివాహం తన ప్రేయసి పల్లవి వర్మతో జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వీరిద్దరి వివాహం జరిగింది. నిఖిల్ పెళ్లి ఫోటోలు మీ కోసం..
EntertainmentMay 13, 2020, 8:40 PM IST
పెళ్లికొడుకు లుక్‌లో నిఖిల్.. వైరల్ అవుతున్న ఫోటోలు
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. మే 14న ఉదయం 6 గంటల 31 నిమిషాలకు పల్లవి వర్మను పెళ్లాడ బోతున్నాడు ఈ యంగ్ హీరో. అసలు ఏప్రిల్ 16నే ఈ జంట వివాహం జరగాల్సి ఉంది. కానీ అప్పడే కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నారు. అయితే లాక్ డౌన్ తరువాత మూఢం రావటం, ముహూర్తాలు లేకపోవటంతో మే 14న వివాహ తంతు ముగించనున్నారు. సోషల్ డిస్టెన్స్ దృష్ట్యా క్లొజ్ సర్కిల్ ని మాత్రమే పిలిచి షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెళ్ళి చేయ నిశ్చయించారు. కరోనా సందర్భంగా ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా తను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు నిఖిల్. ఈ రోజు (బుధవారం) సాయంత్రం పెళ్లి వేడుక మొదలైంది.
Entertainment NewsApr 17, 2020, 9:58 AM IST
చైనా కావాలనే చేసింది.. సంచలన విషయం చెప్పిన యంగ్ హీరో
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కరోనా వైరస్ వ్యాప్తిపై అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదిక గా సంచలన వ్యాఖ్యలు చేశాడు. `చిరవకు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. జనవరిలో చైనా వుహాన్ నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలకు వెళ్లే లోకల్ ఫ్లైట్స్‌ను ఆపేసింది. కానీ అంతర్జాతీయ విమానాలను మాత్రం తరువాత కూడా కొనసాగించింది. చైనా అలా ఎందుకు చేసింది.
EntertainmentMar 17, 2020, 9:26 AM IST
నా పెళ్లిని కరోనా కూడా ఆపలేదు: నిఖిల్
తన పెళ్లి వేడుకలు ఏ మాత్రం ఆగవని కరోనా కారణంగా వెనక్కి తగ్గేది లేదంటున్నాడు హీరో నిఖిల్ సిద్దార్థ్. వచ్చే నెల 16న నిఖిల్ వివాహానికి ముహూర్తం నిశ్చయమైన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ దృష్ట్యా చాలా వరకు ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి.
NewsMar 11, 2020, 10:08 AM IST
'కార్తికేయ 2' ఎఫెక్ట్.. హానీమూన్ కూడా కష్టమే!
బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు.
EntertainmentMar 5, 2020, 3:14 PM IST
సుకుమార్, నిఖిల్ చిత్రం ఫస్ట్ లుక్..!
ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది.
NewsFeb 2, 2020, 5:48 PM IST
ప్రేయసితో హీరో నిఖిల్ నిశ్చితార్థం పూర్తి.. ఫోటోలు ఇవిగో!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఏడాది పలు సందర్భాల్లో నిఖిల్ తాను 2020లో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్లుగానే నిఖిల్ పెళ్ళికి సిద్ధం అవుతున్నాడు.
NewsJan 29, 2020, 9:36 PM IST
పెళ్లి పీటలెక్కనున్న మరో కుర్ర హీరో
బ్యాచిలర్ గ్యాంగ్ లిస్ట్ పెద్దగానే ఉంది. ప్రభాస్ నుంచి మొదలుపెడితే.. అఖిల్ అక్కినేని వంటి వారు పెళ్లి వయసుకు వచ్చిన వారే. అయితే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎవరికీ అంత ఈజీగా కనెక్ట్ అవ్వడం లేదు. పెళ్లి అంటేనే నేటితరం హీరోలు భయపడిపోతున్నారు.
NewsJan 27, 2020, 3:30 PM IST
'ద్వారక' రహస్యాలపై నిఖిల్ కన్ను.. యంగ్ హీరోయిన్ తో రొమాన్స్!
యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.