Nikhil Kumaraswamy  

(Search results - 8)
  • undefined

    Entertainment News18, Apr 2020, 9:43 AM

    లాక్ డౌన్‌లో హీరో పెళ్లి.. ఫైర్‌ అయిన హీరోయిన్‌

    మాజీ ముఖ్యమంత్రి తనయుడు, యంగ్ హీరో నిఖిల్ గౌడ వివాహం లాక్‌ డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో నిర్వహించటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ ఈ వేడుకపై సెటైర్‌ వేశారు.

  • undefined

    NATIONAL17, Apr 2020, 12:01 PM

    లాక్ డౌన్ లో నిఖిల్ పెళ్లి.. ఎవరెవరు హాజరయ్యారో చూడండి..

    శుక్రవారం ఆయన తాను ప్రేమించిన రేవతి మెడలో మూడుముళ్లు వేసి తనదానిని చేసుకున్నాడు. 
  • undefined

    NATIONAL17, Apr 2020, 10:58 AM

    హీరో నిఖిల్ పెళ్లి.. బుట్టబొమ్మలా మెరిసిపోయిన వధువు

    శుక్రవారం ఆయన తాను ప్రేమించిన రేవతి మెడలో మూడుముళ్లు వేసి తనదానిని చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. కేవలం వధూవరుల అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరి వివాహం ముగిసింది.  పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతున్నారు.
  • nikhil

    News10, Feb 2020, 2:25 PM

    నిఖిల్ కి కాబోయే భార్య.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

    జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరుగుతోంది. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని అతడి తండ్రి కుమారస్వామి తెలిపారు. 

  • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

    Lok Sabha Election 201923, May 2019, 4:44 PM

    కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

  • sumalatha

    Key contenders15, Apr 2019, 7:47 AM

    సుమలతపై టఫ్ ఫైట్: నిఖిల్ కోసం రంగంలోకి చంద్రబాబు

    నిఖిల్ కుమారస్వామి తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసే అవకాశాలున్నాయి. లోకసభ ఎన్నికల్లో తమకు ఇతర స్టార్ కాంపైనర్ల అవసరం ఏమీ ఉండదని, తానూ తన తండ్రి హెచ్ డి దేవెగౌడ చాలునని కుమారస్వామి ఇంతకు ముందు అన్నారు. 

  • undefined

    Key Constituencies14, Apr 2019, 12:54 PM

    మాండ్యా: జేడీ(ఎస్)‌కు చుక్కలు చూపిస్తున్న సుమలత

    కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ఎంపీ సెగ్మెంట్‌‌ ఓటర్లు ఏ రకమైన తీర్పును ఇస్తారోననే  ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 18వ తేదీన మాండ్యా లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
     

  • suma

    NATIONAL25, Jan 2019, 1:19 PM

    కుమారస్వామి తనయుడు పొలిటికల్ ఎంట్రీ: సుమలత దిగితే కష్టమే..!

    కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి తన రాజకీయ వారసుడిగా కుమారుడు నిఖిల్‌ పోలిటికల్ ఎంట్రీకి సీనియర్ నటి సుమలత అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న మాండ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ దివంగత నటుడు, రెబల్‌స్టార్ అంబరీష్ భార్య సుమలతపై ఆయన అభిమానులు ఒత్తిడి తెస్తున్నారు.