Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Nikhil Gowda

"
Hero Nikhil Gowda marriage in troubleHero Nikhil Gowda marriage in trouble

మాజీ సీఎం కొడుక్కి షాక్.. వివాహం రద్దు ?

హీరో నిఖిల్ గౌడ గురించి వినే ఉంటారు. మాజీ ప్రధాని దేవెగౌడ మనవడిగా, మాజీ సీఎం కుమారస్వామి తనయుడిగా నిఖిల్ వెండితెరకు పరిచయమయ్యాడు.

News Mar 15, 2020, 12:52 PM IST

Hero Nikhil Gowda Engagement PhotosHero Nikhil Gowda Engagement Photos

హీరో నిఖిల్ ఎంగేజ్మెంట్.. కుందనపు బొమ్మలా పెళ్లికూతురు (ఫోటోలు)

ఈరోజు (ఫిబ్రవరి 10) బెంగుళూరులో తాజ్ వెస్టెండ్‌ హోటల్ లో జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరిగింది. 

News Feb 10, 2020, 4:31 PM IST

Nikhil Kumaraswamy to marry revathiNikhil Kumaraswamy to marry revathi

నిఖిల్ కి కాబోయే భార్య.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, రేవతిల నిశ్చితార్ధం జరుగుతోంది. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని అతడి తండ్రి కుమారస్వామి తెలిపారు. 

News Feb 10, 2020, 2:25 PM IST

Nikhil Gowda, Revathi Engagement on Feb 10Nikhil Gowda, Revathi Engagement on Feb 10

నిఖిల్ గౌడ ఎంగేజ్మెంట్.. అమ్మాయిని చూశారా..?

వేడుకకి సంబంధించిన అన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు ఇలా సుమారు నాలుగైదు వేల మంది ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. నిఖిల్ పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించాలని అనుకున్నానని.. కుమారస్వామి తెలిపారు

News Feb 10, 2020, 10:05 AM IST

nikil gowda upcoming movie with tollywood directornikil gowda upcoming movie with tollywood director

టాలీవుడ్ దర్శకుడితో సీఎం కొడుకు.. పాన్ ఇండియా ప్లాన్!

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మరో బిగ్ ప్రాజెక్ట్ కి ప్లాన్ చేసుకుంటున్నాడు. 2016 లో జాగ్వార్ సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. అప్పట్లో నిఖిల్ జాగ్వార్ సినిమా సక్సెస్ కావాలని అంచనాలకు తగ్గట్టుగా 60 కోట్లకు పైగా ఖర్చు చేశారు. 

News Jan 22, 2020, 10:47 AM IST

yash key role on sumalatha winningyash key role on sumalatha winning

పొలిటికల్ ఫైట్: అనుకున్నట్టుగానే KGF యష్ దెబ్బకొట్టాడు!

ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది

ENTERTAINMENT May 25, 2019, 3:33 PM IST

nikhil gowda new movie with lyca productionsnikhil gowda new movie with lyca productions

సీఎం కుమారుడితో 2.0 నిర్మాత భారీ ప్రాజెక్ట్

భారీ ప్రాజెక్టులను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన తరువాత లైకా అధినేత సుభాస్కరన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు సీక్వెల్ విషయంలో కూడా సంస్థ వెనుకడుగు వేస్తోందని కథనాలు వెలువడ్డాయి. 

ENTERTAINMENT May 14, 2019, 6:51 PM IST

sumalatha makes comments on karnataka cm kumaraswamysumalatha makes comments on karnataka cm kumaraswamy

ఫేస్‌బుక్ పేజి బ్లాక్: జేడీఎస్ పనే, కుమారస్వామిపై భగ్గుమన్న సుమలత

సుమలత ఫేస్‌బుక్ పేజ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆమె మళ్లీ కొత్త ఖాతాను ప్రారంభించారు. తన కొత్త ఫేస్‌బుక్ ఖాతా లింక్‌ను షేర్ చేస్తూ...సుమలత ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్వీట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కుమారస్వామిపై విరుచుకుపడ్డారు

Key contenders Apr 16, 2019, 7:56 AM IST

kgf yash in kannada politicskgf yash in kannada politics

KGFయష్ vs జాగ్వార్ నిఖిల్.. హీరోస్ పొలిటికల్ ఫైట్!

రీసెంట్ గా KGF సినిమాతో  నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యాష్ కన్నడ పొలిటికల్ ఫైట్ లోకి దిగాడు. ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయకుండా సీనియర్ నటి సుమలతకు మద్దతు పలుకుతూ మరో హీరోకి గట్టిపోటీని ఇస్తున్నాడు. అతనెవరో కాదు కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ. 

ENTERTAINMENT Mar 21, 2019, 3:29 PM IST

kannada hero political stepkannada hero political step

ఎలక్షన్ లో స్టార్ హీరో

కన్నడ రాజకీయాలు మారోసారి ఇంట్రెస్టింగ్ గా మారాయి. లోక్ సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. నాటకీయంగా పొత్తులతో సీఎం పదవిని అందుకున్న జనతా దళ్ (సెక్యులర్) పార్టీ అధినేత కుమారస్వామి ఈ ఎలక్షన్స్ లో ఎలాగైనా మెజారిటీ స్థానాలను అందుకోవాలను చూస్తున్నాడు. 

ENTERTAINMENT Mar 13, 2019, 8:05 PM IST

Sumalatha Ambareesh to enter politics from Mandya?Sumalatha Ambareesh to enter politics from Mandya?

సీఎం కొడుకుని పక్కకు నెట్టేసిన సుమలత

అలనాటి సినీ తార సుమలత.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

NATIONAL Feb 5, 2019, 10:06 AM IST

vijay kumar konda new movie with cm sonvijay kumar konda new movie with cm son

లక్కీ ఛాన్స్: సీఎం కొడుకుతో టాలీవుడ్ డైరెక్టర్ న్యూ ప్రాజెక్ట్!

లక్కీ ఛాన్స్: సీఎం కొడుకుతో టాలీవుడ్ డైరెక్టర్ న్యూ ప్రాజెక్ట్!

ENTERTAINMENT Nov 23, 2018, 8:57 PM IST

nikhil gowda re entry in tollywoodnikhil gowda re entry in tollywood

సీఎం కొడుకు సక్సెస్ అందుకుంటాడా..?

సినీ నిర్మాత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఇదివరకే టాలీవుడ్ లో 'జాగ్వార్' అనే సినిమాలో నటించాడు. తెలుగులో హీరోగా పరిచయమైన ఈ సినిమా అతడికి పెద్దగా గుర్తింపుని తీసుకురాలేకపోయింది. ఆ తరువాత నిఖిల్ తెలుగు సినిమాలలో కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. 

ENTERTAINMENT Nov 9, 2018, 10:34 AM IST

nikhil gowda special offer to tollywood directorsnikhil gowda special offer to tollywood directors

రూ.5 కోట్ల ఆఫర్ ని అందుకునే దర్శకుడెవరు..?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ 'జాగ్వార్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఆ సినిమా సమయంలో ప్రమోషన్స్ కోసం భారీ ఖర్చు చేశారు

ENTERTAINMENT Aug 25, 2018, 1:38 PM IST