Nikhil  

(Search results - 76)
 • nikhil

  ENTERTAINMENT26, Jun 2019, 3:15 PM IST

  నిఖిల్ సినిమా ఆగిపోయినట్లే..!

  టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా జోరుమీదున్నాడు.

 • nikhil

  ENTERTAINMENT26, Jun 2019, 9:21 AM IST

  నిఖిల్ చేసిన ఈ మంచిపనని అంతా మెచ్చుకుంటున్నారు!

  యంగ్ హీరో నిఖిల్ కెరీర్ లో కాస్త వెనక పడ్డారేమో కానీ మంచి మనస్సుతో జనాలకు సేవ చేసే విషయంలో మాత్రం చాలా మంది కన్నా ముందున్నారు. 

 • nikhil

  ENTERTAINMENT24, Jun 2019, 2:59 PM IST

  నిఖిల్ కు నాలుగు కోట్ల సమస్య, తేలటం కష్టమే!

  నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’.

 • nusrat

  NATIONAL20, Jun 2019, 1:33 PM IST

  పెళ్లి పీటలెక్కిన సినీనటి, ఎంపీ

  అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో టర్కీలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న ఫోటోలను నుస్రత్ జహాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. పెళ్లి జరిగిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపు మేరకు గత ఏడాది నుస్రత్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 

 • ఇలా జగన్ కు ఒకేసారి లేఖలు రాయడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వైయస్ జగన్ ప్రభుత్వానికి ఆరు నుంచి సంవత్సరం పాటు అవకాశం ఇవ్వాలని ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిలదీయాలని సూచించారు.

  Andhra Pradesh11, Jun 2019, 4:15 PM IST

  వైఎస్ జగన్ ని కలిసిన సీఎం కుమారుడు

  తాను జగన్ ని మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని ఆయన చెప్పడం గమనార్హం.
   

 • kumaraswamy family

  NATIONAL10, Jun 2019, 6:31 PM IST

  సోషల్ మీడియాలో సీఎంపై దూషణలు, ఇద్దరు అరెస్ట్

  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సిధారాజు (26), చామా గౌడా (28)లను అరెస్ట్ చేశారు. వారు అప్ లోడ్ చేసి 32 సెకండ్ల నిడివి గల వీడియోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 406, 420, 499 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 • nikhil

  ENTERTAINMENT31, May 2019, 4:32 PM IST

  నిఖిల్ క్రేజీ సీక్వెల్ షురూ.. 'కార్తికేయ 2' అంతకు మించి!

  యంగ్ హీరో నిఖిల్ నుంచి అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. శనివారం రోజు నిఖిల్ బర్త్ డే సంధర్భంగా కార్తికేయ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. 

 • kgf

  ENTERTAINMENT25, May 2019, 3:33 PM IST

  పొలిటికల్ ఫైట్: అనుకున్నట్టుగానే KGF యష్ దెబ్బకొట్టాడు!

  ఈ ఏడాది కూడా దేశమంతాడా సినీ తారలు పొలిటికల్ గ్రౌండ్ లో గట్టిగానే పోరాడారు. అయితే అందులో కొంత మంది మాత్రమే విజయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో సినీతారల మధ్య పొలిటికల్ ,ఫైట్ చాలా స్ట్రాంగ్ గా జరిగింది

 • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

  Lok Sabha Election 201923, May 2019, 4:44 PM IST

  కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

 • sumalatha nikhil

  NATIONAL21, May 2019, 9:11 PM IST

  సీఎం తనయుడు ఓడిపోవడం పక్కా: తేల్చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్స్ట్

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్న షాక్ లతో ఎప్పుడు తన ప్రభుత్వం ఎలా ఉంటుందో చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామికి మరో తలనొప్పి వచ్చి పడిందట అది కుమారుడి రూపంలో. 
   

 • Nikhil Vimal

  ENTERTAINMENT18, May 2019, 3:45 PM IST

  స్టార్ హీరోకి జోడిగా అల్లరి నరేష్ హీరోయిన్

  అల్లరి నరేష్ తో మేడ మీద అబ్బాయి చిత్రంలో నటించిన నిఖిల విమల్ గుర్తుందా. ఆ సినిమా డిజాస్టర్ అయ్యినా ఆమెకు మంచి పేరే వచ్చింది. కానీ చిత్రంగా తెలుగులో ఆమెకు సినిమా ఇచ్చిన నిర్మాత లేరు. అయితే ఇప్పుడు ఆమెకు తమిళంనుంచి ఆఫర్ వచ్చింది. 

 • nikhil gowda

  ENTERTAINMENT14, May 2019, 6:51 PM IST

  సీఎం కుమారుడితో 2.0 నిర్మాత భారీ ప్రాజెక్ట్

  భారీ ప్రాజెక్టులను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన తరువాత లైకా అధినేత సుభాస్కరన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు సీక్వెల్ విషయంలో కూడా సంస్థ వెనుకడుగు వేస్తోందని కథనాలు వెలువడ్డాయి. 

 • నిఖిల్ - 33

  ENTERTAINMENT29, Apr 2019, 11:57 AM IST

  ఎన్నికల రిజల్ట్స్ పై నిఖిల్ రియాక్షన్!

  యంగ్ హీరో నిఖిల్ సినిమాలతో పాటు రాజకీయాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు కామెంట్స్ చేస్తుంటారు. 

 • నిఖిల్ - 33

  ENTERTAINMENT23, Apr 2019, 3:39 PM IST

  పోలీస్ చేతిలో 36 సార్లు దెబ్బలు తిన్నా.. హీరో కామెంట్స్!

  యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం 'అర్జున్ సురవరం'. 

 • chiru

  ENTERTAINMENT22, Apr 2019, 4:57 PM IST

  యంగ్ హీరోకి మెగాస్టార్ సపోర్ట్..?

  ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ప్రతిభని చాటుకున్నాడు.