Nidhi Agarwal  

(Search results - 29)
 • undefined

  Entertainment21, Nov 2020, 6:26 PM

  పవన్-క్రిష్ మూవీపై ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న క్రేజీ న్యూస్...!

  పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.

 • undefined

  Entertainment11, Nov 2020, 10:15 AM

  సామాజిక బాధ్యత నెరవేర్చిన  నభా నటేష్,ఆ ముగ్గురికి ఛాలెంజ్ విసిరింది


  ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్ లో పాల్గొని సామాజిక బాధ్యత నెరవేర్చారు.  తనకు ఎవరూ ఛాలెంజ్ విసరకపోయినా...స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 

 • undefined

  Entertainment8, Nov 2020, 11:56 AM

  మా హీరో `బంగారం` అనిపించుకున్న తమిళ స్టార్‌ శింబు

  తమిళ స్టార్‌ శింబు నిజంగానే బంగారం అనిపించుకున్నారు. తన చిత్ర యూనిట్‌ చేత బంగారం అనిపించుకున్నారు. మరి బంగారం అనిపించుకునేంత పని ఏం చేశాడో తెలిస్తే మాత్రం నిజంగానే బంగారం అనక మానరు. 

 • undefined

  Entertainment26, Oct 2020, 8:40 PM

  ఈశ్వరుడితో ఇస్మార్ట్ బ్యూటీ నిధి రొమాన్స్..!

  శింబు, నిధి అగర్వాల్‌ జంటగా `ఈశ్వరన్‌` అనే చిత్రాన్ని తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ విషయాన్ని నిధి అగర్వాల్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది.

 • <p>హైదరాబాద్‌లో పుట్టిన, బెంగుళూరులో పెరిగిన నిధి `సవ్యసాచి`, `మిస్టర్‌ మజ్ను`, `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రాల్లో నటించింది.&nbsp;</p>

  Entertainment25, Oct 2020, 8:35 AM

  టాలీవుడ్  హీరోతో డేటింగ్ రూమర్లపై నిధి కామెంట్

  ఓ టాలీవుడ్ హీరోతో నిధి ఎఫైర్ నడుపుతున్నారని వార్తలు రావడం జరిగింది. యంగ్ హీరో ప్రేమలో పడ్డ నిధి అతనితో డేటింగ్ చేస్తుందని టాలీవుడ్ టాక్. కాగా ఈ వార్తలపై నిధి   స్పందించారు. తాను ఎవరితో డేటింగ్ చేయడం లేదని, ప్రస్తుతం స్టేటస్ సింగిల్ అని ఆమె చెప్పుకొచ్చారు.   
   

 • <p>Nidhhi Agerwal KL Rahul</p>

  Cricket20, Oct 2020, 6:40 PM

  కెఎల్ రాహుల్‌‌ను అందుకే అలా పిలిచా! డేటింగ్ వార్తలపై నిధి అగర్వాల్ ‘ఇస్మార్ట్’ ఆన్సర్...

  IPL 2020 సీజన్‌లో 500+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవ్వరికీ అందనంత స్పీడ్‌గా దూసుకుపోతున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్. వరుసగా మూడు సీజన్లలో 500లకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన కెఎల్ రాహుల్‌ను ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్ ‘బ్రో...’ అని పిలవాల్సి వచ్చిందట.

 • <p>2020ರ ಹೊಸ ವರ್ಷವನ್ನು ಥಾಯ್ಲೆಂಡ್‌ನಲ್ಲಿ ಆಚರಿಸಿದ್ದರು ರಾಹುಲ್-ಅಥಿಯಾ. ಅಂದಿನಿಂದ ಅವರ ಸಂಬಂಧ ಮಾಧ್ಯಮಗಳಲ್ಲಿ ಸುದ್ದಿಯಾಗುತ್ತಲೇ ಇದೆ.&nbsp;</p>

  Cricket16, Oct 2020, 7:45 PM

  గూగుల్ మరో తప్పు... కెఎల్ రాహుల్ భార్య ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటూ...

  IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు కెఎల్ రాహుల్. 8 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే మ్యాజిక్ చేయాల్సిందే. అయితే గూగుల్ మరోసారి చేసిన చిన్నతప్పు కారణంగా కెఎల్ రాహుల్ వివాహం చర్చనీయాంశమైంది...

 • undefined

  Entertainment14, Oct 2020, 1:16 PM

  చీరలో సెక్సీగా...కట్టిపడేస్తున్న నిధి అందాలు..!

  చక్కన్నమ్మ చిక్కినా అందమే అంటారు...అలాగే అందాల నిధి అగర్వాల్ ట్రెడిషన్ వేర్ లో ఉన్నా, ట్రెండీ వేర్ లో ఉన్న చాలా సెక్సీగా ఉంటుంది. పేరుకు తగ్గట్టుగా అమ్మడు నిలువెత్తు అందాల నిధిలా ఉంటుంది. తాజాగా పింక్ కలర్ పట్టు శారీ ధరించి సెక్సీ లుక్స్ లో దర్శనం ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • undefined

  Entertainment5, Oct 2020, 7:39 AM

  బాలీవుడ్‌లోకి `ఇస్మార్ట్ శంకర్`‌.. హీరో ఎవరంటే?

  తాజాగా `ఇస్మార్ట్ శంకర్‌` హిందీలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయాలని భావిస్తుంది. అయితే ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటింపచేయాలని భావిస్తున్నారు.

 • undefined

  Entertainment2, Oct 2020, 5:43 PM

  ఇస్మార్ట్ హీరోయిన్‌ నిధి చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి!

  `ఇస్మార్ట్ శంకర్‌`తో ఒక్కసారిగా టాలీవుడ్‌లో పాపులర్‌ అయిన నిధి అగర్వాల్‌ క్యూట్‌ అందాలతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ హాట్‌ భామ తన చిన్ననాటి ఫోటోలను పంచుకుంది. 

 • Nidhi Agarwal

  Entertainment1, Oct 2020, 12:15 PM

  బాత్ టబ్ లో కూర్చొని దీర్ఘాలోచన పడ్డ అందాల నిధి


  ఇస్మార్ట్ శంకర్ హిట్ తో హీరోయిన్ గా మొదటి హిట్ అందుకున్న నిధి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పోగుట్టుకుంది. సినిమాల జయాపజయాల సంగతి అటుంచితే నిధికి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఆమె పంచుకొనే హాట్ హాట్ ఫోటోలకు ఎగబడే ఫ్యాన్స్ ఉన్నారు. 

 • undefined

  Entertainment16, Aug 2020, 4:19 PM

  నిధి అరుదైన రికార్డు.. సోషల్‌ మీడియాలో రెచ్చిపోతుందిగా!

  ప్రస్తుతం తెలుగులో సెక్సీ అండ్‌ క్రేజీ హీరోయిన్లలో నిధి అగర్వాల్‌ ముందుంటుంది. ఓ వైపు అందాల కవ్వింతతో, మరోవైపు మత్తెక్కించే నటనతో ఆద్యంతం ఆకట్టుకుంటోందీ హైదరాబాద్‌కి చెందిన బెంగుళూరు భామ. 

 • <p>jagan</p>
  Video Icon

  Entertainment4, Jun 2020, 1:55 PM

  ఎంపీ విజయ్ సాయి రెడ్డి కరోనా పాట..

  డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో ఎంపీ విజయసాయి రెడ్డి నిర్మాతగా ఓ కరోనా పాట రూపుదిద్దుకుంది. 

 • Nidhhi Agerwal

  News9, Nov 2019, 3:43 PM

  గల్లా అశోక్ మూవీ.. కోటికి తగ్గనంటున్న ఇస్మార్ట్ బ్యూటీ

  హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించిన మొదటి రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ సక్సెస్ అందుకుంది. రామ్ - పూరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తానికి మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు కూడా స్టార్ హీరోలతో అయితే అవకాశాలు అందుకోవడం లేదు. 

 • nidhi

  News19, Oct 2019, 12:44 PM

  క్రికెటర్ తో డేటింగ్.. నిధి అగర్వాల్ ఏమంటుందంటే..?

  నిధి అగర్వాల్  చాలా కాలంగా ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసి బయటకి వెళ్లడం, డిన్నర్ డేట్ లకు తిరగడంతో ఇద్దరి మధ్యా ఏదో ఉందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురించింది.