Search results - 53 Results
  • shivaji

    Andhra Pradesh21, Jan 2019, 5:15 PM IST

    జగన్ మీద దాడి కేసుపై ఎన్ఐఎ విచారణ: హీరో శివాజీకి తిప్పలేనా?

    జగన్ మీద దాడి జరిగిన తర్వాత అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

  • ys jagan

    Andhra Pradesh20, Jan 2019, 3:34 PM IST

    జగన్ పై దాడి కేసు: ఫ్లెక్సీ, లేఖపై ఎన్ఐఏ అధికారుల ఆరా

    వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పరుగులుపెట్టిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఘటనకు సంబంధించి ప్రతీ అంశంపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం అయిన ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని పెదపేట గ్రామంలో విచారణ చేపట్టారు. 

  • Jagan Mohan Reddy

    Andhra Pradesh19, Jan 2019, 5:13 PM IST

    జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణకు హాజరైన వైసీపీ నేతలు వీరే

    వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హాత్యాయత్నం కేసుకు సంబంధించి విచారణను వేగవంతం చేసింది నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ. ఇప్పటికే నిందితుడు శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకుని విచారించిన ఎన్ఐఏ బృందం తాజాగా వైసీపీ అధినేతలను టార్గెట్ చేసింది. 

  • ys jagan

    Andhra Pradesh19, Jan 2019, 3:06 PM IST

    జగన్ పై దాడి కేసు: హైకోర్టులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురు

    వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి గట్టి షాక్ తగిలింది. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. 

  • jagan

    Andhra Pradesh18, Jan 2019, 2:18 PM IST

    బెజవాడలో శ్రీనివాసరావుకు ముప్పు: రాజమండ్రి జైలుకు తరలింపు

     వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును రాజమండ్రి జైలుకు తరలించాలని కోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ నెల 25వ తేదీ వరకు శ్రీనివాసరావుకు రిమాండ్ విధించింది కోర్టు. 

     

  • jagan

    Andhra Pradesh18, Jan 2019, 10:26 AM IST

    జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

    ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన కేసును ఎన్ఐఏకే అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. 

  • jagan

    Andhra Pradesh17, Jan 2019, 4:41 PM IST

    జగన్‌ దాడి కేసులో కొత్త ట్విస్ట్: మొండికేస్తున్న సిట్

    వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో గురువారం నాడు మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసును ఎన్ఐఏ‌కు ఆధారాలు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు.ఈ విషయమై కోర్టులో  ఎన్ఐఏ  అధికారులు  పిటిషన్ దాఖలు చేశారు.

     

  • jagan attack

    Andhra Pradesh17, Jan 2019, 2:32 PM IST

    జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

    వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు విచారణను ఎన్ఐఏ గురువారం నాడు పూర్తి చేసింది. శుక్రవారం నాడు  ఎన్ఐఏ అధికారులు  శ్రీనివాసరావును కోర్టులో హాజరుపర్చనున్నారు.

  • srinivasrao

    Andhra Pradesh17, Jan 2019, 12:08 PM IST

    జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం

    శ్రీనివాస రావు కస్టడీ ఈ నెల 18వ తేదీన ముగుస్తుంది. ఈలోగా గానీ 18వ తేదీ తర్వాత గానీ అజిత్ మిట్టల్ విశాఖ వెళ్లనున్నారు. గురువారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు శ్రీనివాస రావును విచారిస్తున్నారు. 

  • jagan

    Andhra Pradesh16, Jan 2019, 3:46 PM IST

    కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

    విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దాడి ఘటనకు సంబంధించి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు ఇవ్వనుంది. ఈ విషయమై వీలైతే బుధవారం నాడే ఎన్ఐఏ ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం.


     

  • srinivasrao

    Andhra Pradesh16, Jan 2019, 12:04 PM IST

    జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

    శ్రీనివాస రావును బుధవారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు ప్రశ్నించనున్నారు. సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారు శ్రీనివాస రావును ప్రశ్నిస్తారు. 

  • Chandrababu Naidu

    Andhra Pradesh15, Jan 2019, 5:45 PM IST

    షర్మిలకు బాబు కౌంటర్: నమ్మకపోతే పోటీ ఎందుకు

    షర్మిల చేసిన ఆరోపణలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విషయాలను ఏనాడూ తాము మాట్లాడలేదని చెప్పారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకపోతే ...ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని వైసీపీ నేతలను ప్రశ్నించారు

  • jagan

    Andhra Pradesh15, Jan 2019, 2:53 PM IST

    జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు


     వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై మంగళవారం నాడు నాలుగో రోజు విచారణను ఎన్ఐఏ కొనసాగించింది. జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు సెంట్రల్ జైల్లో రాశాడు. ఈ లేఖను జైలు అధికారులు బలవంతంగా లాక్కొన్నారని నిందితుడు సలీం చెప్పారు.


     

  • ys jagan

    Andhra Pradesh15, Jan 2019, 11:12 AM IST

    జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

    వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారణ సమయంలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.

  • ys jagan

    Andhra Pradesh14, Jan 2019, 7:38 PM IST

    జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

    వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును  ఎన్ఐఏ‌ అధికారులు మంగళవారం నాడు విశాఖపట్టణానికి తీసుకెళ్లనున్నారు. విశాఖలో జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.