Next Movie  

(Search results - 148)
 • undefined

  EntertainmentDec 28, 2020, 9:13 AM IST

  దిల్ రాజు నిర్మాతగా కళ్యాణ్ రామ్ చిత్రం,టైటిల్ ఇదే?


  ప్రస్తుతం కల్యాణ్ రామ్  కొత్త డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  భారీ బడ్జెట్‏తో రూపొందుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో దిల్ రాజ్ ప్రొడక్షన్‏లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‏ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది. 
   

 • undefined

  EntertainmentDec 22, 2020, 1:30 PM IST

  ఆ బాధ్యత తనపై వేసుకున్న పవన్ కళ్యాణ్‌.. నెక్ట్స్ టైటిల్‌ ఇదేనా?

  అప్పుడు ఈ రీమేక్‌లో నటించే హీరోలెవరనేది కన్ఫమ్‌ కాలేదు. తాజాగా అన్ని సెట్‌ అయ్యాయి. దీంతో మరోసారి టైటిల్‌ కి సంబంధించిన చర్చ మొదలైంది. చిత్ర యూనిట్‌లో రకరకాల టైటిల్స్ సూచించారని తెలుస్తుంది. 

 • undefined

  EntertainmentDec 13, 2020, 3:37 PM IST

  అప్పుడు భార్యాభర్తలు.. ఇప్పుడు డబ్బులు.. `ఎఫ్‌3` కథ ఇదేనా?

  `f2` సీక్వెల్‌ని రూపొందిస్తున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. `ఎఫ్‌3` పేరుతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు, మరింత ఫన్‌తో సినిమాని రూపొందించబోతున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయాన్ని హీరో వెంకటేష్‌, చిత్ర నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు.

 • undefined

  EntertainmentDec 6, 2020, 8:58 AM IST

  రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్ మూవీ... అక్కడ ఈ రేంజ్‌ హీరోలు లేరా?

  ప్రశాంత్‌ మరో సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఆయన సినిమా చేయనున్నారట. ఇటీవల రామ్‌చరణ్‌కి ప్రశాంత్‌ నీల్‌ ఓ కథ చెప్పారని, దానికి చిరంజీవి కూడా ఇంప్రెస్‌ అయ్యారని తెలుస్తుంది. 

 • undefined
  Video Icon

  EntertainmentNov 30, 2020, 5:24 PM IST

  ‘ఆదిపురుష్`: 'సాహో' మిస్టేక్ నే ప్రభాస్ రిపీట్ చేస్తున్నారా?

  ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన హోమ్ బ్యానర్ యువి క్రియోషన్స్ లో చేసిన సాహో చిత్రం తెలుగులో ఆడలేదు. 

 • undefined

  EntertainmentNov 30, 2020, 1:57 PM IST

  ప్రభాస్‌-ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా సినిమా.. రెండు రోజుల్లో ప్రకటన ?

  డిసెంబర్‌ 2న మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాలకు మరో ఇండియన్‌ సినిమాని ప్రకటించబోతున్నట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. అయితే దీనికి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తారని, ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. 

 • <p>మాస్‌, క్లాస్‌కి ఆకట్టుకునే కథాంశాలతో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు మారుతి. సింపుల్‌గా హిట్లని తనఖాతాలో వేసుకుంటున్నారు.&nbsp;చివరగా `ప్రతి రోజూ పండగే` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.&nbsp;<br />
&nbsp;</p>

  EntertainmentNov 25, 2020, 3:17 PM IST

  మారుతికు స్టార్ హీరో ఓకే చేసాడు..ఫుల్ జోష్

  దాదాపు సంవత్సరం పాటు అనేక మంది స్టార్స్ దగ్గరకు తిరిగి తిరిగి ఫైనల్ గా రవితేజ చేత ఓకే చేయించుకున్నారు. వరసగా నాలుగు ఫ్లాఫ్ లు ఇచ్చి నిలదొక్కుకోవటానికి ప్రయత్నిస్తున్న రవితేజ..మారుతి కామెడీ టైమింగ్ ని నమ్మి,నచ్చి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. యువి క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మించనున్నారు. 
   

 • <p>Tharun Bhasker&nbsp;</p>

  EntertainmentNov 23, 2020, 4:49 PM IST

  తరుణ్ భాస్కర్‌ నెక్ట్స్ వెంకీతో కాదట,మరో స్టార్ తో ..

  ఈ నేపధ్యంలో ఆయన వెంకటేష్ తో సినిమా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ సురేష్ బాబు సైతం ప్రకటన చేసారు. అయితే ఇప్పటిదాకా ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు. వెంకటేష్ మాత్రం వరస ప్రాజెక్టులు సైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో తరుణ్ భాస్కర్ మరో హీరోతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అఫీషియల్ గా ప్రకటన లాంటిది ఇనిస్ట్రాలో చేసారు.

 • undefined

  EntertainmentNov 23, 2020, 3:51 PM IST

  సక్సెస్‌ కోసం డబుల్‌ డోస్‌ అంటోన్న మంచు విష్ణు.. ఆ మ్యాజిక్‌ వర్కౌట్‌ అవుతుందా?

  మంచు విష్ణు, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన `ఢీ` సినిమా మంచి విజయం సాధించింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. మళ్లీ ఇటీవల కాలంలో దీనికి సీక్వెల్‌ వస్తుందని వార్తలు వినిపించాయి. మొత్తానికి ఇన్నాళ్ళకు దానికి క్లారిటీ వచ్చింది. వినోదం డబుల్‌ డోస్‌లో రాబోతుందట. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 8:49 AM IST

  కమల్‌ బర్త్ డే లుక్ అండ్‌ నెక్ట్స్ సినిమా లుక్ ఇదేనా?

  ఈ నెల 7న కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ ఇటీవల నిర్వహించారు. 

 • undefined

  EntertainmentNov 2, 2020, 8:11 AM IST

  శంకర్ `ప్లాన్‌ బి` అమలు చేస్తున్నాడా?.. `ఇండియన్‌ 2` ఔట్‌?

  `భారతీయుడు 2` సినిమా ఉంటుందా? లేదా? అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ నుంచి శంకర్‌ తప్పుకున్నట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సస్పెన్స్ లో ఉన్న నేపథ్యంలో శంకర్ ప్లాన్‌ బి అమలు చేస్తున్నారట. 

 • undefined

  EntertainmentOct 30, 2020, 7:56 PM IST

  శ్రీదేవి సోడా సెంటర్‌ పెట్టుకున్న మహేష్‌ బావ

  సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు బావ, హీరో సుధీర్‌బాబు సోడా సెంటర్‌ పెట్టుకున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి పేరుతో ఆయన సోడా సెంటర్‌ పెట్టుకోవడం ఇప్పుడు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే. 

 • undefined

  EntertainmentOct 30, 2020, 5:09 PM IST

  యాక్షన్‌ హీరో డైరెక్షన్‌లో చైతూ కొత్త సినిమా..?

  విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు చైతూ. దీనికి `థ్యాంక్యూ` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇది ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా మరో సినిమాకి చైతూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట.

 • undefined

  EntertainmentOct 15, 2020, 7:33 PM IST

  అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అంటోన్న ఇల్లీ బేబీ.. క్రేజీగా, మరింత హాట్‌గా రాబోతుందట!

  గోవా బ్యూటీ ఇలియానా కెరీర్‌ ఒడిదుడుకులతో సాగుతుంది. సరైన విజయాలు, అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో క్రేజీ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందీ తీగ నడుము బ్యూటీ. 

 • <p>Prabhas&nbsp;</p>

  EntertainmentOct 13, 2020, 9:38 AM IST

  ప్ర‌భాస్ సినిమాకి రాఘవేంద్రరావు సాయం

   ప్రభాస్ సినిమా విషయంలో  ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గ‌ర కొన్ని విలువైన స‌ల‌హాలు తీసుకున్నార్ట‌. ఫాంట‌సీ సినిమాలు తీయ‌డంలో రాఘవేంద్రరావు దిట్ట అనే సంగతి తెలిసిందే‌. అందుకే ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ విష‌యంలో రాఘ‌వేంద్ర‌రావు స‌ల‌హా నాగ అశ్విన్ తీసుకున్నాడ‌ని తెలుస్తోంది.