Next Generation  

(Search results - 7)
  • undefined

    Automobile21, Feb 2020, 6:01 PM

    బీఎస్-6 ప్రమాణాలతో విపణిలోకి హోండా షైన్’ బైక్.. రూ.67,857

    ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హోండా మోటార్ సైకిల్స్’ తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన హోండా షైన్ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ.67,857గా కంపెనీ నిర్ణయించింది.

  • undefined

    Gadget13, Feb 2020, 1:16 PM

    షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?

    చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంఐ10 ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.43 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది.

  • hyundai aura car  launched

    Automobile20, Dec 2019, 11:42 AM

    మారుతి, ఫోర్డ్, రెనాల్ట్ కార్లకు పోటీగా హ్యుండాయ్ కొత్త కారు...

    హ్యుండాయ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కారు ‘ఔరా’ విపణిలోకి విడుదల చేసింది. మారుతి, హోండా, ఫోర్డ్, టాటా, రెనాల్డ్ మోడల్ కార్లకు ఇది పోటీ కానున్నది.వ్యక్తిగత అవసరాల నిమిత్తం కారును వినియోగించేవారిని లక్ష్యంగా చేసుకొని ఈ కారును రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్ కిమ్ తెలిపారు. 

  • HP new laptop launched

    Technology14, Dec 2019, 3:28 PM

    హెచ్‌పి నుంచి కొత్త 10th జెన్ ల్యాప్టాప్....తక్కువ ధరకే...

    సెప్టెంబరు చివరిలో హెచ్‌పి స్పెక్టర్ x360 13ని  ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేశారు. కొత్త హెచ్‌పి స్పెక్టర్ x360 13 మోడ్రన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రీమియం డిజైన్ తో తయారుచేశారు.

  • color os 7 from google

    Technology15, Nov 2019, 11:30 AM

    స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్ గా కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్...

    కలర్‌ ఓఎస్ 7 ద్వారా దాదాపు ఆండ్రాయిడ్ అనుభవాన్ని తిసుకురాబోతున్నాము అని రియల్‌ మీ ఇండియా సీఈఓ తెలిపారు.ఒప్పో కంపెనీ నవంబర్ 20 న చైనాలో కలర్‌ ఓఎస్ 7 ను విడుదల చేస్తున్నట్లు గత వారం ప్రకటించింది. కొత్త కలర్‌ ఓఎస్ వెర్షన్ ఆండ్రాయిడ్ 10 పైన పనిచేసే అవకాశం ఉంది.

  • mi tv 5  with specifications

    Technology4, Nov 2019, 4:04 PM

    మెరుగైన స్లిమ్ డిజైన్‌తో ఏంఐ టీవీ 5 వచ్చేస్తుంది

    ఏంఐ టివి 4 సిరీస్ రెండు దేశాలలో పెద్ద సంఖ్యలో అమ్మకాలు జరుగుతున్నాయి. చైనాలో నవంబర్ 5 న కంపెనీ తన తదుపరి తరం రేంజ్ ఏంఐ టివి 5 సిరీస్‌ను వెల్లడించడానికి సిద్ధంగా ఉంది. ఏంఐ టివి 4 సిరీస్‌తో పోలిస్తే ఏంఐ టివి 5 సిరీస్‌లో ఫ్రేమ్ 47 శాతం సన్నగా ఉంటుంది.ఫోర్-యూనిట్ స్పీకర్ ఇందులో ఉంది.

  • hero bikes

    Bikes2, May 2019, 1:39 PM

    విపణిలోకి 3 ప్రీమియం హీరో ‘బైక్’లు: ధర రూ. 94వేల నుంచి మొదలు


    దేశీయ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ విపణిలోకి మూడు ప్రీమియం బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్‌ల ధరలు రూ.94 వేల నుంచి మొదలవుతాయి.