Newzeland  

(Search results - 14)
 • KL-Rahul Keeper

  Cricket5, Feb 2020, 9:28 PM

  ఐదో స్థానంలోనూ అదరగొట్టేశాడు.. కత్తి కంటే పదునైనోడు: రాహుల్‌పై కైఫ్

  న్యూజిలాండ్‌‌‌తో సిరీస్‌తో మొదటి నుంచి అద్బుతమైన ఫామ్ కొనసాగిస్తున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు తొలి వన్డేలోనూ అద్భుతంగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో వచ్చి 64 బంతుల్లో 88 పరుగులు చేశాడు.

 • martin guptil

  SPORTS27, Jan 2020, 12:03 PM

  చాహల్ పై గుప్టిల్ బూతులు.. పక్కున నవ్వేసిన రోహిత్

  సరదాకి అన్నాడో.. తెలియక అన్నాడో గాని గుప్తిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం భరత్ న్యూజిలాండ్ జట్ల మధ్య టోర్నీలో భాగంగా రెండో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఒక సంభాషణలో కలుగజేసుకున్న చాహల్ ని గుప్తిల్ బూతుతో పలకరించడం అందరిని షాక్ కి గురి చేసింది.

 • undefined

  SPORTS2, Feb 2019, 8:22 AM

  అనుష్కతో రొమాంటిక్ గా.. ట్వీట్ చేసిన కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో ఎంజాయ్ చేస్తున్నారు. 

 • Virat Kohli

  SPORTS26, Jan 2019, 12:59 PM

  మరో రికార్డ్.. రెండో క్రికెటర్ కోహ్లీ

  టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

 • newzeland

  CRICKET25, Jan 2019, 5:58 PM

  హాకా డ్యాన్స్‌తో భారత ఆటగాళ్లకు స్వాగతం...(వీడియో)

  నేపియర్ లో మొదటి వన్డే విజయం తర్వాత భారత జట్టు రెండో వన్డే మౌంట్ మంగనూయిలో ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆ నగరానికి చేరుకున్న ఆటగాళ్లు ఇవాళ బే ఓవల్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. అయితే అంతకు ముందే ప్రాక్టిస్ కోసం మైదానంలోకి చేరుకున్న ఆటగాళ్లకు న్యూజిలాండ్ సాంప్రదాయ నృత్యంతో స్వాగతం లభించింది.

 • team

  CRICKET24, Jan 2019, 2:39 PM

  మహిళలు సైతం.. న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం

  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్‌‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పురుషుల కన్నా తాము తక్కువేం తినలేదన్నట్లు టీమిండియా మహిళా జట్టు సైతం కివీస్‌ను ఓడించింది.

 • kohli rohit

  CRICKET24, Jan 2019, 6:50 AM

  కివీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు: కోహ్లీ ఔట్, రోహిత్ కు సారథ్యం

  విరాట్ కోహ్లీ స్థానంలో మరో ఆటగాడిని జట్టులో చేర్చడం లేదని, కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. తొలి వన్డేలో విజయం సాధించి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ కు భారత్ విజయం సాధించగలదనే ధీమాను కల్పించాడు.

 • undefined

  CRICKET23, Jan 2019, 4:29 PM

  టాప్ టెన్‌లో చేరిన కోహ్లీ...క్రికెట్ దిగ్గజం లారాను వెనక్కినెట్టి

  నేపియర్ వేదికన జరిగిన మొదటి వన్డేలో టీంఇండియా ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో తమ సత్తా ఏంటో చాటి న్యూజిలాండ్ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించింది. ఈ క్రమంలో టాప్ స్కోరర్లుగా నిలిచిన టీంఇండియా ఆటగాళ్లిద్దరు కూడా విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయాన్ లారా రికార్డులనే బద్దలుగొట్టారు. లారా వేగవంతమైన 5 వేల పరుగుల రికార్డు ధావన్ సమంచేయగా, 10 వేల పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఇలా ఒకే మ్యాచ్‌లో...ఒకే  ఆటగాడి(లారా) రికార్డులను... ఒకే జట్టు సభ్యులు(కోహ్లీ, ధావన్) బద్దలుగొట్టారు.  

 • Mohammed Shami

  CRICKET23, Jan 2019, 2:54 PM

  తొలి వన్డేలో విచిత్రం...కివీస్ కంటే ఒక పరుగు తక్కువైనా భారత్‌దే విజయం

  న్యూజిలాండ్ పర్యటనను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. వారి స్వదేశంలో జరుగుతున్న వన్డే సీరిస్‌లో మొదటి విజయం సాధించి కివీస్ జట్టుకు సవాల్ విసిరింది. నేపియర్ వన్డేలో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండు విబాగాల్లోనూ రాణించిన భారత జట్టు తన విజయాల పరంపరను కొనసాగింది. అయితే ఈ మ్యాచ్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా ఓ విచిత్రం చోటుచేసుకుంది. కివీస్ నిర్దేశించిన లక్ష్యం కంటే ఓ పరుగు తక్కువ చేసినప్పటికి భారత్ విజయం సాధించింది. 

 • Shikhar Dhawan

  CRICKET23, Jan 2019, 2:16 PM

  క్రికెట్ దిగ్గజం లారా వరల్డ్ రికార్డును సమంచేసిన ధావన్...

  న్యూజిలాండ్‌ జట్టుతో వారి స్వదేశంలోజరుగుతున్న వన్డే సీరిస్‌ను భారత్ ఘనంగా ఆరంభించింది. నేపియర్‌లో జరుగుతున్న మొదటి వన్డే కివీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించిన భారత బౌలర్లు తక్కువ స్కోరుకే ఆ జట్టును ఆలౌట్ చేశారు. అనంతరం చేదనకు దిగిన భారత్ కు శుభారంభాన్నిచ్చి గెలుపు దిశగా నడింపించిన ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో వీండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట వున్న రికార్డును సమం చేసి కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

 • team india huddle odi

  CRICKET21, Jan 2019, 7:02 PM

  న్యూజిలాండ్‌‌ను ఓడించడం కోహ్లీసేనకు కష్టమే:టీంఇండియా మాజీ క్రికెటర్

  ప్రపంచ కప్‌కు ముందు న్యూజిలాండ్ జట్టుతో వారి స్వదేశంలో జరుగుతున్న వన్డే,టీ20 సీరిస్‌లు భారత జట్టుకు పెద్ద సవాల్ విసరనున్నట్లు టీంఇండియా మాజీ ప్లేయర్ మదన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా జట్టుతె కంటే న్యూజిలాండ్ తో జాగ్రత్తగా ఆడాలని ఆయన కోహ్లీ సేనకు సలహా ఇచ్చారు. లేదంటే ఆ జట్టు భారీ సవాళ్ళను విసరగలదని ఆయన అభిప్రాయపడ్డారు. 

 • kohli anushka

  CRICKET21, Jan 2019, 6:15 PM

  న్యూజిల్యాండ్ పర్యటనకు కోహ్లీతో పాటే అనుష్క...అభిమానుల సెటైర్లు (వీడియో)

  ఆస్ట్రేలియాతో చారిత్రాత్మక విజయం తర్వాత మంచి ఊపుమీదున్న టీంఇండియా మరో సమరానికి సిద్దమైంది. ఈ  నెల 23వ తేదీ నుండి న్యూజిల్యాండ్‌లో మరో ప్రతిష్టాత్మక సీరిస్ ప్రారంభంకానుంది. అందుకోసం భారత జట్టు నేరుగా ఆస్ట్రేలియా నుండి న్యూజిల్యాండ్ కు బయలుదేరింది.