Asianet News TeluguAsianet News Telugu
72 results for "

New Year Celebrations

"
We are collecting a list of those who are using drugs says CP CV AnandWe are collecting a list of those who are using drugs says CP CV Anand

డ్రగ్స్ వాడుతున్న వారి జాబితా సేకరిస్తున్నాం.. డిమాండ్ తగ్గిస్తే సరఫరా అడ్డుకోవచ్చు.. సీపీ సీవీ ఆనంద్

ఏజెంట్లను నియమించుకుని పలు రాష్ట్రాలకు  ఇతను డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్లో సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. Decoy operation చేసి సరఫరాదారులను హైదరాబాదుకు రప్పించామని చెప్పారు. ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు పంజాగుట్టలోని ఓ హోటల్లో బస చేయగా దాడి చేసి అరెస్ట్ చేశామని  సీవీ ఆనంద్ వెల్లడించారు.

Telangana Jan 6, 2022, 2:00 PM IST

Heavy drugs seizure in HyderabadHeavy drugs seizure in Hyderabad

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. !

వీరిదగ్గరున్న Cocaine, heroin, మత్తు పదార్థాలు పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ను ముంబయి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం మేరకు ఉత్తర, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. 

Telangana Jan 6, 2022, 11:04 AM IST

vijayanagaram joint collector touches minister botsa feetvijayanagaram joint collector touches minister botsa feet

వెంకట్రామిరెడ్డి బాటలో ఏపీ ఐఎఎస్... మంత్రి బొత్స కాళ్లుమొక్కిన విజయనగరం జాయింట్ కలెక్టర్ (Video)

తెలంగాణలో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తుండగా సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఎఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఎమ్మెల్సీగా మారారు. ఈయన బాటలోనే నడుద్దామని అనుకున్నాడో ఏమో గాని విజయనగరం కలెక్టర్ కూడే సేమ్ ఇలాగే మంత్రి బొత్స కాళ్లుమొక్కారు. 

Andhra Pradesh Jan 2, 2022, 2:00 PM IST

new year celebrations at vijayawada bjp officenew year celebrations at vijayawada bjp office
Video Icon

విజయవాడ బిజెపి కార్యాలయంలో శృతిమించిన న్యూఇయర్ వేడుకలు... నాయకులతో మహిళల చిందులు

విజయవాడ బిజెపి కార్యాలయంలో శృతిమించిన న్యూఇయర్ వేడుకలు... నాయకులతో మహిళల చిందులు

Andhra Pradesh Jan 2, 2022, 1:13 PM IST

Sreemukhi joins Anasuya family for new year celebrationsSreemukhi joins Anasuya family for new year celebrations

మా ఆయన మంగళం శ్రీనులా కాదు.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో అనసూయ, శ్రీముఖి రచ్చ

అనసూయ ఫ్యామిలీతో కలసి శ్రీముఖి కూడా న్యూఇయర్ సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

Entertainment Jan 2, 2022, 12:51 PM IST

hyderabad car accident... drunken yougsters rash driving in vanasthalipuramhyderabad car accident... drunken yougsters rash driving in vanasthalipuram

Hyderabad Accident: పల్టీలు కొడుతూ కారు బోల్తా... తాగుబోతులు ఎంత తాపీగా దిగుతున్నారో చూడండి...(సిసి వీడియో)

2021 చివరిరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న యువకులు తాగిన మైకంలో కారును ర్యాష్ గా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటన హైదరాబాద్ వనస్థలిపురంలో చోటుచేసుకుంది. 

Telangana Jan 2, 2022, 11:23 AM IST

two youngsters death after new  year celebrations at hanmakonda districttwo youngsters death after new  year celebrations at hanmakonda district

Hanmakonda Crime: న్యూఇయర్ పార్టీలో అపశృతి... క్వారీ గుంతలో శవాలుగా తేలిన యువకులు

ఎంతో ఆనందంగా స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న ఇద్దరు యువకులు తెల్లవారేసరికి క్వారీ గుంతలో శవాలుగా తేలిన ఘటన హన్మకొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Jan 2, 2022, 10:06 AM IST

woman caught in drunk and drive case and hulchal in hyderabad on 31st nightwoman caught in drunk and drive case and hulchal in hyderabad on 31st night

మందుబాబుల వీరంగం.. కేకలు, అరుపులు, అనుచితపదజాలంతో యువతి హల్ చల్..

జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర ఓ woman హల్ చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీరంగం సృష్టించింది. పోలీసులను, ప్రయాణికులను దుర్భాషలాడుతూ గొడవకు దిగింది. యువతితో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ఉన్నారు 

Telangana Jan 1, 2022, 1:33 PM IST

YCP leaders and officials who were upset during the New Year celebrations .. Videos went viral on social mediaYCP leaders and officials who were upset during the New Year celebrations .. Videos went viral on social media

న్యూయర్ వేడుకల్లో మందేసి చిందేసిన వైసీపీ నాయకులు, అధికారుల‌.. సోష‌ల్ మీడియాలో వీడియోలు వైర‌ల్

పాత ఏడాది పోయింది. కొత్త ఏడాది వ‌చ్చింది. అంద‌రూ 2021 సంవ‌త్స‌రానికి ముగింపు చెబుతూ..  2022 స్వాగతం ప‌లికారు. అయితే ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లాలోని వైసీపీ నాయకులు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారు. ఫుల్లుగా మ‌ద్యం తాగి, మంచి జోష్‌లో స్టెప్పులేశారు. విందు ఏర్పాటు చేసుకుని తిన్నారు. ఇందులో గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్లు, ముఖ్య‌మైన ప్ర‌జాప్రతినిధులు, ఇత‌ర నాయకులు అంద‌రూ ఉన్నారు. వీరంతా క‌లిసి మందేసి చిందేసిన వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఈ వీడియ‌లో సీఎం పేషీ ద‌గ్గ‌రికి కూడా చేరాయ‌ని స‌మాచారం. దీంతో అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందోన‌ని ఆ పార్టీ నాయ‌కులు ఆందోళ‌న చెందుతున్నారు. 

Andhra Pradesh Jan 1, 2022, 9:05 AM IST

kcr chandrababu pawan kalyan many others new year wisheskcr chandrababu pawan kalyan many others new year wishes

తెలుగు ప్రజలకు కేసీఆర్, చంద్రబాబు, పవన్ , బాలయ్య న్యూఇయర్ విషెస్

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (kcr) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ సబ్బండ వర్గాలు ప్రగతి పథాన పురోగమించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం అన్నారు.

Telangana Jan 1, 2022, 2:39 AM IST

india new year celebrationsindia new year celebrations

Happy New Year: నూత‌న సంవ‌త్స‌రానికి ఘన స్వాగతం

 New Year Celebrations in India: దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా 2022 కొత్త సంవత్సరా నికి ఘనస్వాగతం పలికారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ .. రంగురంగుల దీపాలు, కళ్లు చెదిరే లేజర్​ షోల మధ్య నూతన సంవత్సర వేడుకలు చేసుకున్నారు  ఒక‌రినొక‌రు శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచే కొత్త సంవత్సరం వేడుక‌లు జోరుగా సాగాయి. యువత కేకులు కట్‌చేస్తూ.. నృత్యాలు చేస్తూ ,, కేరింతలు కొడుతూ..నూత‌న సంవ‌త్సర వేడుక‌లు జరుపుకున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో కోవిడ్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాల‌ని, మ‌ళ్లీ పూర్వం రోజులు రావాల‌ని, ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో గ‌డ‌పాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటూ సంబ‌రాలు చేసుకున్నారు. 
 

NATIONAL Jan 1, 2022, 1:02 AM IST

Bheemla Nayak lala bheemla Dj version song out nowBheemla Nayak lala bheemla Dj version song out now

LaLa Bheemla DJ Version: లాలా భీమ్లా డీజే వెర్షన్ ఇదిగో.. మోత మోగించే బీట్, న్యూ ఇయర్ సంబరాలు షురూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న చిత్రం 'బీమ్లా నాయక్'. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

Entertainment Dec 31, 2021, 7:30 PM IST

restrictions imposed in hyderabad due to new year celebrationsrestrictions imposed in hyderabad due to new year celebrations

New year 2022: హైదరాబాద్‌లో మొదలైన ఆంక్షలు.. ఫ్లైఓవర్లు మూసివేత, డ్రంకెన్ డ్రైవ్‌లు

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ (new year 2022) సందడి నెలకొంది. 2022కు స్వాగతం పలికేందుకు కుర్రకారు సిద్ధమయ్యారు. మరోవైపు కరోనా ఒమిక్రాన్ (omicron) వేరియంట్ భయాలు వెంటాడుతూనే వున్నాయి. ఈ పరిస్ధితుల్లో న్యూఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించారు అధికారులు. 

Telangana Dec 31, 2021, 6:31 PM IST

today wines shops and bars open till late night in andhra pradeshtoday wines shops and bars open till late night in andhra pradesh

తెలంగాణ బాటలోనే ఏపీ... మందుబాబులను ఖుష్ చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఓవైపు కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా నూతన సంవత్సర వేడుకల ద్వారా భారీ ఆదాయాన్ని పొందేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలు సిద్దమయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలను అనుమతిస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Andhra Pradesh Dec 31, 2021, 2:17 PM IST

Restrictions on New year celebrations :Telangana DGP Mahender ReddyRestrictions on New year celebrations :Telangana DGP Mahender Reddy

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు: తెలంగాణ డీజీపీ

 గురువారం నాడు తెలంగాణ డీజపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆరోగ్య శాఖ ఇచ్చే సూచనలను విధిగా పాటించాలని ఆయన కోరారు.  విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులకు ఎయిర్ పోర్టుల్లోనే   Corona టెస్టులు చేపడుతామన్నారు.

Telangana Dec 30, 2021, 2:48 PM IST