New Year 2020
(Search results - 14)GadgetJan 10, 2020, 1:13 PM IST
కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?
కొత్తేడాదిలో అద్భుతమైన స్మార్ట్ఫోన్లను విపణిలో ఆవిష్కరించేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనవరిలోనే చాలా వరకు కొత్త స్మార్ట్ఫోన్లు భారత విపణిలోకి రానున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికా లాస్వేగాస్లో జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో(సీఈఎస్)-2020లో ప్రదర్శనకు పెట్టనున్నాయి.
Offbeat NewsJan 4, 2020, 9:15 AM IST
బిల్లు కాదు... టిప్పే రూ.లక్షన్నర
ఏంటి టిప్పు రూ.లక్షన్నర ఇచ్చాడా.. అతనికేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా…? పిచ్చి కాదు... కానీ న్యూ ఇయర్ సందర్భంగా అతను ఆ టిప్పు ఇచ్చాడు.
HyderabadJan 2, 2020, 9:39 PM IST
న్యూ ఇయర్ లో అడుగుపెడుతూనే... హైదరాబాద్ మెట్రో రికార్డు మోత
హైదరాబాద్ మెట్రో 2019సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2020 సంవత్సరంలో అడుగు పెడుతూనే సరికొత్త రికార్డు సృష్టించింది.
NewsJan 1, 2020, 8:55 PM IST
న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ.. బ్లాక్ బికినిలో సీనియర్ నటి బీభత్సం
యాక్టింగ్ స్కిల్స్ అనేవి ప్రక్కన పెడితే భోజపురి నటి మోనాలిసా తన అందాలతో ఎప్పుడూ తన ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫొటోలు చూస్తే కళ్లుతిప్పుకోవటం కష్టం. ఆమె సూపర్ హాట్ పిక్చర్స్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయంటే ఆశ్చర్యం ఏమీ లేదు.
TelanganaJan 1, 2020, 5:17 PM IST
సీఎం కేసీఆర్కు మంత్రుల న్యూఇయర్ విషెస్
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు బుధవారం ప్రగతిభవన్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
CricketJan 1, 2020, 4:00 PM IST
పిల్లల తప్పులను క్షమించండి, వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి: సచిన్
పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి, వారిపై ప్రేమను కురిపించాలని పిలుపునిచ్చారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. న్యూఇయర్ సందర్భంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు
NewsJan 1, 2020, 12:15 PM IST
న్యూఇయర్ 2020 : సెలబ్రిటీల స్పెషల్ విషెస్!
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం.. ఈ నేపధ్యంలో నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
VijayawadaJan 1, 2020, 11:02 AM IST
ఏపి గవర్నర్ ప్రోటోకాల్ పరిమితులకు మినహాయింపు
ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యూఇయర్ సెలబ్రేషన్స్ ను రాష్ట్ర ప్రజలతో జరుపుకోన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ లోకి సామాన్యులను అనుమతించాలని గవర్నర్ సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
GunturDec 31, 2019, 8:20 PM IST
నూతన సంవత్సర వేడుకలకు చంద్రబాబు దూరం...ఎందుకంటే
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
GunturDec 31, 2019, 5:37 PM IST
2020లో ఏపి ప్రభుత్వం ఏం చేయనుందంటే: సీఎం జగన్
2020 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమేం చేయనుందో ముఖ్యమంత్రి జగన్ అధికారులకు వెల్లడించారు. వాటిని సరిగ్గా అమలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
INTERNATIONALDec 31, 2019, 4:48 PM IST
New Year 2020: అందరికంటే ముందే 2020లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవుల్లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు.
NewsDec 31, 2019, 4:27 PM IST
2020 న్యూఇయర్.. డబ్బింగ్ సినిమాలతో మొదలు!
ఈ ఏడాదిలో డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేదు. అన్నీ కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. కానీ డబ్బింగ్ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
TelanganaDec 30, 2019, 11:30 AM IST
న్యూ ఇయర్ సంబరాలు: చిత్తుగా తాగండి.. మేం ఇలా చేస్తాం..
కొంత మంది ఈవెంట్ నిర్వాహకులు క్యాబ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణపు ఖర్చులతో కలిసి టికెట్లను అమ్మకాలు సాగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు.
Andhra PradeshDec 23, 2019, 12:26 PM IST
కొత్త మద్యం పాలసీపై జగన్ సర్కార్కు హైకోర్టు షాక్
ఏపీలో కొత్త మద్యం పాలసీపై హైకోర్టు సోమవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విధించింది. యదాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.