New Year  

(Search results - 156)
 • undefined

  business11, Feb 2020, 2:53 PM IST

  ఆ పేరు వింటేనే హోటల్‌ పరిశ్రమ వణికిపోతోంది...ఎందుకు.. ?

  కరోనా వైరస్ ప్రభావంతో ఆతిథ్య పరిశ్రమ అరిటాకులా వణికిపోతోంది. త్వరితగతిన ఒకరి నుంచి మరొకరికి అంటుకోవడంతో హోటళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ఈ సంగతి గమనించిన రేటింగ్ సంస్థలు దేశీయ హోటళ్ల రేటింగ్స్ తగ్గించివేస్తున్నాయి.

 • corona virus

  INTERNATIONAL18, Jan 2020, 1:18 PM IST

  చైనాను వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. భారత్ కు పొంచి ఉన్న ముప్పు?

  చైనాను భయంకరమైన సార్స్ లాంటి వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు మరణించారని చైనా అధికారకంగా ప్రాకటించినప్పటికీ వాస్తవానికి కొన్ని వందలమంది చనిపోయినట్టు అక్కడ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపినట్టు అల్ జజీరా ఛానల్ తెలిపింది. 

 • smart phones experts says analysis on sales

  Gadget10, Jan 2020, 1:13 PM IST

  కొత్త ఏడాదిలో రానున్న కొత్త స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసా...?

  కొత్తేడాదిలో అద్భుతమైన స్మార్ట్​ఫోన్లను విపణిలో ఆవిష్కరించేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. జనవరిలోనే చాలా వరకు కొత్త స్మార్ట్​ఫోన్లు భారత విపణిలోకి రానున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉత్పత్తులను అమెరికా లాస్​వేగాస్​లో జరిగే కన్స్యూమర్​ ఎలక్ట్రానిక్​ షో(సీఈఎస్)-2020లో ప్రదర్శనకు పెట్టనున్నాయి.  

 • অর্থের বিষয়ে সমস্যা কাটিয়ে উঠতে, শক্রবার মেনে চলুন এই নিয়মগুলি

  Offbeat News4, Jan 2020, 9:15 AM IST

  బిల్లు కాదు... టిప్పే రూ.లక్షన్నర

  ఏంటి టిప్పు రూ.లక్షన్నర ఇచ్చాడా.. అతనికేమైనా పిచ్చా అని అనుకుంటున్నారా…? పిచ్చి కాదు... కానీ న్యూ ఇయర్ సందర్భంగా అతను ఆ టిప్పు ఇచ్చాడు.
   

 • Chimpanzees

  Viral News3, Jan 2020, 12:44 PM IST

  న్యూ ఇయర్‌ వేడుక విషాద గీతిక.. అస్థిపంజరాల చింపాంజీలు

    
  న్యూ ఇయర్‌ వేడుక పలు జంతువులకు కాల రాత్రి చేసింది. పలువురు ఆనందంతో పేల్చిన టపాకాయలు వాటి ప్రాణాలను తీశాయి. జర్మనీలో జరిగిన సంఘటనలో డజన్ల సంఖ్యలో గొరిల్లాస్, ఒరంగుటాన్స్ సహా  చింపాంజీలు మృతివాత పడ్డాయి. 

 • * ಸಾಮಾಜಿಕ ತಾರತಮ್ಯವಿಲ್ಲದೇ ಎಲ್ಲ ರೇಪಿಸ್ಟ್‌ಗಳನ್ನು ಹೀಗೆ ಎನ್‌ಕೌಂಟರ್ ಮಾಡುತ್ತೀರಾ ಎಂದು ಪ್ರಶ್ನಿಸಿದ ಜ್ವಾಲಾ

  Badminton3, Jan 2020, 8:05 AM IST

  హీరోతో ప్రేమ వ్యవహారం... స్పందించిన గుత్తా జ్వాల

  నూతన సంవత్సర వేడుకలను ఆమె తమిళ హీరో విష్ణు విశాల్ తో కలిసి జరుపుకున్నారు. కాగా.... వీటికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అయితే... ఈ ఫోటోల్లో వారు ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ ఉండటం గమనార్హం. 

 • undefined

  Hyderabad2, Jan 2020, 9:39 PM IST

  న్యూ ఇయర్ లో అడుగుపెడుతూనే... హైదరాబాద్ మెట్రో రికార్డు మోత

  హైదరాబాద్ మెట్రో 2019సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2020  సంవత్సరంలో అడుగు పెడుతూనే సరికొత్త రికార్డు సృష్టించింది.  

 • police

  Districts2, Jan 2020, 3:59 PM IST

  డ్రగ్స్ మత్తులో ఎస్సైపైకి కారెక్కించిన యువకులు...స్పందించిన డిజిపి

  వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎస్సై కృష్ణపై జరిగిన దాడిపై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి స్పందించారు.  

 • huge job recruitment for new year

  business2, Jan 2020, 3:52 PM IST

  కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

  ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

 • Kid Death Thumb

  Telangana2, Jan 2020, 12:35 PM IST

  న్యూఇయర్ కి అత్తింటికి వెళ్లిన అల్లుడు... శవమయ్యాడు

  పది సంవత్సరాల క్రితం అతనికి రామాంతపూర్ లోని కామాక్షిపురం ప్రాంతానికి చెందిన రమాదేవీతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.

 • అయితే అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ వివరించారు.

  News2, Jan 2020, 12:20 PM IST

  Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

  వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

 • sircilla sp rahul hegde

  Telangana2, Jan 2020, 10:34 AM IST

  సిరిసిల్ల ఘటనపై ఎస్పీ సీరీయస్: నలుగురు పోలీసులపై వేటు

  న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా యువకులను చితకబాదిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హెగ్డే చర్యలు తీసుకొన్నారు. నలుగురు పోలీసులపై వేటు వేస్తూ ఎస్పీ నిర్ణయం తీసుకొన్నారు.

   

 • দুর্ঘটনাগ্রস্ত ব্যক্তির সঙ্গে সেলফি তুললে হতে পারে কড়া শাস্তি, সঙ্গে জরিমানাও

  Andhra Pradesh2, Jan 2020, 10:10 AM IST

  సరదాగా అన్నమాటే నిజమైంది... ఇదే చివరి రోజంటూ...

   ‘ ఒరేయ్ బావా...చూడు, ఇదే నా చివరి సెల్ఫీ.. ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి రోజు కదా.. అందుకే ఇదే చివరిది’ అంటూ సరదాగా ఫ్రెండ్ తో అన్నమాటలు ఆ యువకుడి విషయంలో నిజమయ్యాయి. 

 • undefined

  NATIONAL2, Jan 2020, 9:47 AM IST

  న్యూ ఇయర్ బంపర్ ఆఫర్.. 20పైసలకే టీషర్ట్

  చెలామణిలో లేని 20 పైసల నాణెం తెస్తే టీ షర్ట్‌ ఇస్తామని ప్రకటనతో తిరుత్తణిలోని దుస్తుల దుకాణానికి యువత పోటెత్తారు. నూతన సంవత్సరం సందర్భంగా తిరుత్తణిలోని ఓ రెడీమెడ్‌ షోరూమ్‌ వినూత్న ప్రకటన చేసింది. 

 • gutta jwala, vishnu vishal

  Badminton2, Jan 2020, 9:12 AM IST

  హీరోని పబ్లిక్ గా కిస్ చేస్తూ... గుత్తాజ్వాల.. నెట్టింట ఫోటోలు వైరల్

  ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.  విష్ణు విశాల్‌ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్‌ విమర్శించాడు.