Asianet News TeluguAsianet News Telugu
89 results for "

New Variant

"
five insacog labs shuts which confirms omicron variant of coronavirusfive insacog labs shuts which confirms omicron variant of coronavirus

Omicron: ఒమిక్రాన్‌పై పోరాటంలో ఎదురుదెబ్బ.. 5 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల మూసివేత!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. కేసులు లక్షల్లో రిపోర్ట్ అవుతున్నా.. జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రం చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. గత నెల కంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. ఇందుకు కారణంగా వెల్లడైంది. మన దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే 38 ల్యాబ్‌లలో ఐదు ల్యాబ్‌లు మూతపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అవసరమయ్యే కెమికల్ రీఏజెంట్ పదార్థాల కొరత ఉన్నదని, వీటి కోసం నిధుల్లేకనే ల్యాబ్‌లు మూతపడినట్టు తెలిపాయి.
 

NATIONAL Jan 20, 2022, 5:17 PM IST

Covid19 Infected Lions Raise New Variant Worry In South AfricaCovid19 Infected Lions Raise New Variant Worry In South Africa

సింహాలపై కరోనా కొత్త వేరియంట్ పంజా..!

దక్షిణాఫ్రికా రాజధాని ప్రిటోరియాలోని జంతుప్రదర్శనశాలలో ఉన్న సింహాలు, ప్యూమాలకు  అక్కడి సిబ్బంది నుంచి కరోనా సోకింది.  కరోనా సోకగా.. 23 రోజుల తర్వాత అవి కోలుకున్నాయని అక్కడి అధికారులు అధికారికంగా ప్రకటించారు.

NATIONAL Jan 19, 2022, 12:01 PM IST

south africa not to impose lockdown, other restrictive rulessouth africa not to impose lockdown, other restrictive rules

Omicron: కరోనాతో సహజీవనమే..! దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్.. క్వారంటైన్ నిబంధనల ఎత్తివేతకు యోచన

కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ తొలిసారిగా వెలుగుచూసిన దక్షిణాఫ్రికాలో.. ఇక కరోనా కట్టడి చర్యలను అమలు కాకపోవచ్చు. లాక్‌డౌన్, క్వారంటైన్ రూల్స్ సహా పలు విధాల ఆంక్షలను ఆ దేశం ఎత్తేయాలనే ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే, ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి, తీవ్రమైన కేసుల సంఖ్య వంటి కొన్ని అంశాలను ఎప్పటికి అప్పుడు పరిశీలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కొన్నివర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నాలుగో వేవ్ నడుస్తున్నది.
 

INTERNATIONAL Jan 17, 2022, 7:20 PM IST

Deltacron new Covid strain that combines delta and omicron emerges in Cyprus.Deltacron new Covid strain that combines delta and omicron emerges in Cyprus.

Deltacron variant : మరో కొత్త వైరస్ డెల్టాక్రాన్.. ఈ వేరియంట్ వ్యాప్తి ఎలా ఉంటుందో?

Deltacron variant : ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్స్ విజృంభిస్తున్నాయి. ఈ వైర‌స్‌ల దాటికి అగ్ర‌దేశాలు సైతం చిగురుటాకుల వణికిపోతున్నాయి. ల‌క్ష‌లాది మంది ఈ వైర‌స్ బారినప‌డుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ త‌రుణంలోసైప్రస్​లో కరోనా కొత్త వేరియంట్ బయటపడింది. డెల్టా, ఒమిక్రాన్ జన్యువుల కలయికతో డెల్టాక్రాన్ అనే కొత్త వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది.  
 

INTERNATIONAL Jan 9, 2022, 11:53 PM IST

Omicron Medicine Announcement... nellore district JC issued notice to krishnapatnam anandaiahOmicron Medicine Announcement... nellore district JC issued notice to krishnapatnam anandaiah

కృష్ణపట్నం ఆనందయ్యకు షాక్... Omicron మందుపై ప్రభుత్వ నోటీసులు, గ్రామస్తుల ఆందోళన (Video)

ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ను నయం చేసే మందు తనవద్ద వుందంటూ ప్రకటించిన కృష్ణపట్నం ఆనందయ్యకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయనకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

Andhra Pradesh Dec 29, 2021, 12:24 PM IST

Omicron Cases Update in India...  Cases increased in TelanganaOmicron Cases Update in India...  Cases increased in Telangana

Omicron Cases in India:దేశంలో 653 మందికి ఒమిక్రాన్... నాలుగో స్థానంలో తెలంగాణ, కేసులెన్నంటే...

కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో వేగంగా వ్యాపిస్తోంది. తాజా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో ఈ మహమ్మారి వ్యాప్తిచెందిన రాష్ట్రాల సంఖ్య 21కి చేరింది.  

NATIONAL Dec 28, 2021, 11:49 AM IST

omicron cases increased in telangana... four positive cases in rajanna siricilla districtomicron cases increased in telangana... four positive cases in rajanna siricilla district

Telangana Omicron Update: సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఒమిక్రాన్

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి ఒమిక్రాన్ సోకింది. 

Telangana Dec 27, 2021, 2:08 PM IST

omicron new variant second contact first case detects in hyderabad, dengerous saying doctorsomicron new variant second contact first case detects in hyderabad, dengerous saying doctors

తెలంగాణలో ఒమిక్రాన్ సెకండ్ కాంటాక్ట్ మొదటి కేసు.. ప్రమాదం అంటున్న వైద్యులు..

తాజాగా ఖమ్మం జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు అయింది. పట్టణంలోని వైరా రోడ్డులో ఓ అపార్ట్మెంట్ లో నివసించే 21 ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.  ఇటీవల హైదరాబాద్ నుంచి ఖమ్మంలో తన ఇంటికి వచ్చిన యువతికి జలుబు, దగ్గు ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులు చేసుకోగా కరోనా పాజిటివ్ వచ్చింది.  

Telangana Dec 27, 2021, 12:12 PM IST

corona new variant omicron upadates in indiacorona new variant omicron upadates in india

భారత్ లో Omicron కలకలం... 578కి చేరిన కేసులు... తెలుగురాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ...

భారత్ లో కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ మెల్లిగా కోరలు చాస్తోంది. ఇప్పటివరకే ఈ మహమ్మారి 19 రాష్ట్రాల్లో విస్తరించి విజృంభణకు సిద్దమయ్యింది. 

NATIONAL Dec 27, 2021, 11:46 AM IST

lockdown will impose in maharashtra when oxygen demand riseslockdown will impose in maharashtra when oxygen demand rises

మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధిస్తారా? రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారు?

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. వేడుకలపై ఆంక్షలు.. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ ఆంక్షలు లాక్‌డౌన్ వరకు వెళ్తాయా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి దీనిపై మాట్లాడారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 800 మెట్రిక్ టన్నులు అవసరం ఉందనే డిమాండ్ వస్తే అప్పుడు లాక్‌డౌన్ విధిస్తామని వివరించారు.

NATIONAL Dec 25, 2021, 11:06 PM IST

Delmicron New variant behind surge in COVID cases in US, EuropeDelmicron New variant behind surge in COVID cases in US, Europe

Delmicron: ఒక‌వైపు ఒమిక్రాన్‌... మ‌రోవైపు డెల్మిక్రాన్ ! .. అమెరికాలో టెన్షన్ టెన్ష‌న్.. !

Delmicron: అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతోంది. ఇప్ప‌టికే డెల్టా వేరియంట్ తో పరిస్థితులు దారుణంగా మారగా, ఇప్పుడు ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దీనికి తోడు  కొత్త‌గా డ‌బుల్ వేరియంట్ డెల్మిక్రాన్ అమెరికాను టెన్ష‌న్ పెడుతోంది. 
 

INTERNATIONAL Dec 25, 2021, 4:38 PM IST

9 out of 10 omicron patients jabbed with both doses says centre9 out of 10 omicron patients jabbed with both doses says centre

Omicron: వ్యాక్సినేషన్ చాలదు! ప్రతి 10 ఒమిక్రాన్ కేసుల్లో 9 మంది పేషెంట్లకు రెండు డోసులు పూర్తి: కేంద్రం

ఒమిక్రాన్ వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలోని 183 ఒమిక్రాన్ పేషెంట్లపై నిర్వహించిన ఓ అధ్యయనాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్ కట్టడికి కేవలం వ్యాక్సినేషన్ చాలదని, మాస్కు ధరించడం, నిఘా, వైరస్ చైన్‌ను బ్రేక్  చేయాలని వివరించింది. ఎందుకంటే ఇక్కడ ప్రతి పది మంది ఒమిక్రాన్ పేషెంట్లలో తొమ్మిది మంది రెండు డోసుల టీకా తీసుకుని ఉన్నారని పేర్కొంది. 
 

NATIONAL Dec 25, 2021, 1:24 AM IST

COVID Spread Among Deer Causes Concern Over New VariantsCOVID Spread Among Deer Causes Concern Over New Variants

జంతువుల్లోనూ coronavirus వ్యాప్తి.. 129 జింక‌ల్లో గుర్తింపు..

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనాకొత్త వేరియంట్ విజృంభిస్తున్న వేళ‌.. మ‌రో సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. వైర‌స్ వ్యాప్తి మ‌నుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌ల అధ్యాయ‌నంలో వెల్ల‌డైంది. ఈ అధ్యాయ‌నం ప్ర‌కారం.. కరోనా మహమ్మారి ఉద్ధృతి మ‌నుషుల్లో కంటే..  జంతువుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని వెల్ల‌డించింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో ఉన్న తెల్ల తోక జింకల్లో మూడు రకాల కొవిడ్​-19 వేరియంట్స్​ను US శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల నుంచే జింకలకు వైరస్​ సంక్రమించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 
 

INTERNATIONAL Dec 24, 2021, 7:10 PM IST

for the first time corona cases records above one lakh in englandfor the first time corona cases records above one lakh in england

Omicron: యూకేలో రికార్డు కేసులు.. తొలిసారి లక్ష దాటి నమోదు

యూకేలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒకవైపు ఒమిక్రాన్ భయాలు నెలకొని ఉండగా ఈ దేశంలో మంగళవారం ఒక్క రోజే లక్షకు మించి కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ఇంగ్లాండ్‌లో ప్రవేశించినప్పటి నుంచి రోజువారీ కేసులు లక్ష దాటడం అక్కడ ఇదే తొలిసారి. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావాన్ని తగ్గించడానికి యూకే ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై కాన్సంట్రటే యేస్తున్నది.
 

INTERNATIONAL Dec 22, 2021, 11:50 PM IST

EC shoots letter to UP to asks details of corona curb stepsEC shoots letter to UP to asks details of corona curb steps

యూపీ ఎన్నికలకు ఒమిక్రాన్ ముప్పు? కరోనా కట్టడి చర్యల వివరాలు అడిగిన ఈసీ

వచ్చే ఏడాది తొలినాళ్లలో యూపీ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఒకవైపు కరోనా కేసులు పెరగడం.. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండటంతో ఎన్నికల నిర్వహణపై సాధారణ ప్రజల్లోనూ అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్‌కు ఓ లేఖ రాసింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను కట్టడి చేయడానికి యూపీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నదని? ఎన్ని కేసులు ఉన్నాయని, టీకా పంపిణీ తీరును వివరించాలని ఆదేశించింది. 
 

NATIONAL Dec 22, 2021, 10:48 PM IST