Asianet News TeluguAsianet News Telugu
70 results for "

New Twist

"
new twist in Nizamabad Family Suicide Case Suresh suicide note came into lightnew twist in Nizamabad Family Suicide Case Suresh suicide note came into light

‘ఆ నలుగురే మా చావులకు కారణం.. కఠినంగా శిక్షించండి’.. సూసైడ్ నోట్‌లో పప్పుల సురేష్..

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్ (Pappula Suresh) కుటుంబం విజయవాడలో (Viajyawada) ఆత్మహత్యకు (Suicide) పాల్పడటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి సురేష్ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. 
 

Telangana Jan 10, 2022, 11:19 AM IST

PM modi security breach BKU leader confirms route info was leaked to them by Punjab PolicePM modi security breach BKU leader confirms route info was leaked to them by Punjab Police

ప్రధాని మోదీ వెళ్తున్న రూట్ వాళ్లే మాకు లీక్ చేశారు.. రైతు సంఘం నేత సంచలన వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే ఈ క్రమంలోనే భారతీయ కిసాన్ యూనియన్ (Bhartiya Kisan Union) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

NATIONAL Jan 6, 2022, 9:17 AM IST

new twist in family members suicide case in bhadradri kothagudemnew twist in family members suicide case in bhadradri kothagudem

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటన: కేసును విత్ డ్రా చేసుకో.. మృతుడి బావమరిదికి బెదిరింపులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. మృతుడి బావమరిది జనార్థన్‌రావును కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనుచరులు బెదిరిస్తున్నారు. దీనిపై జనార్థన్ రావు ఏసీపీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. 
 

Telangana Jan 5, 2022, 9:18 PM IST

new angle in loan app case 14000 crore transfer to foreign countriesnew angle in loan app case 14000 crore transfer to foreign countries

Loan apps case: లోన్ యాప్స్‌ కేసులో మరో కొత్త కోణం.. రూ. 14 వేల కోట్లకు విదేశాలకు.. !

లోన్స్ యాప్ కేసులో (loan apps) మరో కొత్త కోణం వెలుగుచూసింది. చైనా కంపెనీలు రూ. 14 వేల కోట్లను విదేశాలకు తరలించినట్టుగా తేలింది. హాంకాంగ్, సింగపూర్, మారిషస్ దేశాలకు ఈ డబ్బులను తరలించినట్టుగా తెలుస్తోంది. 

Telangana Dec 18, 2021, 11:58 AM IST

new twist in actress shalu chourasiya mobile theft casenew twist in actress shalu chourasiya mobile theft case

నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం... సైకో పని, పెదవులూ మెడపై గాాయాలు

జనసమర్ధం అధికంగా ఉండే కేబీఆర్ పార్క్ లో నటి షాలు చౌరాసియా పై దాడి జరగడం సంచలనం మారింది. ఈ దాడి దొంగల పనే అని మొదట పోలీసులు భావించారు. అయితే విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. 
 

Entertainment Nov 16, 2021, 12:55 PM IST

Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'Aryan Khan case: Rs 25 crore pay-off claim adds new twist, NCB's Wankhede seeks 'protection'

Aryan Khan : ఆర్యన్ విడుదలకు రూ.25 కోట్లు లంచం.. కేసులో కొత్త ట్విస్ట్...

aryan khan, ఇతరుల అరెస్టు సమయంలో  rave party జరిగిన నౌకపైనే ఉన్న  ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసావిని ncb అధికారులు సాక్షుల జాబితాలో చేర్చారు. ఆర్యన్ అరెస్టు తర్వాత అతనితో Gosavi  దిగిన  సెల్ఫీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

NATIONAL Oct 25, 2021, 9:12 AM IST

new twist in Telugu Akademi scam casenew twist in Telugu Akademi scam case

తెలుగు అకాడమీ స్కాంలో ట్విస్ట్: ఏపీ డబ్బులూ కొట్టేసిన సాయికుమార్ గ్యాంగ్.. 15 కోట్ల మేర డ్రా

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్ ముఠా (sai kumar gang) డబ్బులు కొట్టేసినట్లు దర్యాప్తులో తేలింది. ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ (ap warehousing corporation) నుంచి రూ.10 కోట్లు కొట్టేశాడు సాయికుమార్.

Telangana Oct 12, 2021, 8:10 PM IST

new twist in it raids at hetero drugs officesnew twist in it raids at hetero drugs offices

హెటిరో ఐటీ సోదాల్లో కొత్త కోణం: ఇన్వాయిస్‌లలో తప్పుడు సమాచారం, శనివారం వరకు తనిఖీలు

హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెటిరో కార్పోరేట్ ఆఫీసులో భారీగా నగదు గుర్తించారు. దొరికిన నగదుపై ఆరా తీస్తున్నారు ఐటీ అధికారులు .  ముడి సరుకు దిగుమతి పేరుతో అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు.

Telangana Oct 7, 2021, 6:44 PM IST

bihar bhojpur lady teacher issue, new twists in casebihar bhojpur lady teacher issue, new twists in case

లేడీ టీచర్ ను నమ్మించి మోసం చేసిన కేసులో.. ట్విస్టులు, వెలుగులోకి షాకింగ్ విషయాలు...

అదే ఊర్లో ఆ మహిళా ఒక్కతే గది అద్దెకి తీసుకుని ఉంటుంది.  సెప్టెంబర్ 27న కూడా  అతను ఆమె ఉంటున్న దగ్గరికి వెళ్ళాడు. టీ ఇవ్వమని కోరాడు. ఆమె అయిష్టంగానే టీ పెట్టింది.  కానీ అతడి వక్రబుద్ధి ఊరకనే ఉండదు కదా..  ఆమెను బలవంతం చేసి rape చేసి లొంగదీసుకున్నాడు.

NATIONAL Oct 6, 2021, 11:14 AM IST

new twist in newly married woman murdered in hyderabad kukatpallynew twist in newly married woman murdered in hyderabad kukatpally

భార్యకు తన తండ్రితో అక్రమ సంబంధం అంటగట్టి.. కూకట్‌పల్లి నవవధువు హత్య కేసులో కొత్త కోణం

హైదరాబాద్ కూకట్‌పల్లిలో భర్త చేతిలో హత్యకు గురైన నవవధువు సుధారాణి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పెళ్లైన 28 రోజులకే భార్యపై అనుమానం పెంచుకున్న కిరణ్.. ఆమెకు తన తండ్రితో అక్రమ సంబంధాన్ని అంటగట్టాడు

Telangana Sep 26, 2021, 6:37 PM IST

nusrat jahan yash dasgupta relationship turn new twistnusrat jahan yash dasgupta relationship turn new twist

వివాదాల్లో నటి, ఎంపి నుస్రత్‌ జహాన్‌.. తన బిడ్డకి తండ్రెవరు? మీడియా ముందుకు ప్రియుడి మాజీ భార్య..

 ఇటీవల నుస్రత్‌ డెలివరీ తర్వాత తనతోపాటు యష్‌ దాస్‌ గుప్తా కూడా ఉండటం విశేషం. వీరిద్దరు ఆసుపత్రి నుంచి బయటకురావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

Entertainment Sep 15, 2021, 9:23 PM IST

new twist in Veliminedu Road accident incident in Nalgonda district lnsnew twist in Veliminedu Road accident incident in Nalgonda district lns

వెలిమినేడు రోడ్డు ప్రమాదంపై ట్విస్ట్: బస్సును మాయం చేసిన ట్రావెల్స్ యాజమాన్యం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుండి హైద్రాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వెలిమినేడు వద్దకు రాగానే బ్రేక్ డౌన్ అయింది. ఈ బస్సులోని ప్రయాణీకులను మరో బస్సులో ఎక్కిస్తున్న సమయంలో ఈ బస్సుకు ప్రమాదం జరిగింది. 
 

Telangana Aug 4, 2021, 12:35 PM IST

New twist in Prabhas salaar movie screen play jspNew twist in Prabhas salaar movie screen play jsp

‘సలార్’ స్క్రీన్ ప్లే లో కొత్త మార్పు..అదొక్కటి చాలు !

జీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు ప్రశాంత్. దాంతో ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే సలార్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి లుక్ ను కూడా రిలీజ్ చేశారు . ఈ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. 

gossips Jul 25, 2021, 2:21 PM IST

Asianet News Silver Screen: Manchu Vishnu's New Twist in MAA Elections... Narappa OTT Release Date Fixed!Asianet News Silver Screen: Manchu Vishnu's New Twist in MAA Elections... Narappa OTT Release Date Fixed!
Video Icon

Silver screen: మా ఎన్నికల్లో మంచు ట్విస్ట్... నారప్ప ఎంట్రీ ఫిక్స్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Jul 13, 2021, 5:21 PM IST

new twist in it raids on ramki group kspnew twist in it raids on ramki group ksp

రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్తకోణం.. తనిఖీల వెనుక ‘‘సెబీ’’

వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెబి ఇచ్చిన సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. రాంకీ కంపెనీలపై 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం

Telangana Jul 6, 2021, 4:16 PM IST