New Look

(Search results - 51)

dhoni

Cricket28, Jun 2020, 5:53 PM

నెరిసిన గడ్డంతో.. గుర్తుపట్టలేని విధంగా ధోనీ న్యూలుక్

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోజుకోలాగా దర్శనమిస్తున్నాడు. ఒకప్పుడు బాగా హెయిర్ పెంచి.. ఏకంగా పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్‌తో ప్రశంసలు పొందిన హెయిర్ స్టైల్ ఆయనది

• Entertainment22, Jun 2020, 2:33 PM

విజయ్‌ దేవరకొండ న్యూ లుక్‌.. ఫన్నీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్‌

లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్ ఆగిపోవటంతో విజయ్‌ దేవరకొండ ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఈ గ్యాప్‌లో లుక్‌ విషయంలో ప్రయోగాలు చేస్తున్న విజయ్‌, ఫాదర్స్‌ డే సందర్భంగా కొత్త లుక్‌ను రివీల్‌ చేశాడు. ఫ్రెంచ్‌ బియర్డ్ తో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న విజయ్ దేవరకొండ లుక్‌పై ఫన్నీ ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

• andre

Cricket9, Jun 2020, 8:21 AM

దినేష్ కార్తీక్ న్యూ లుక్ పై ఆండ్రీ రసెల్ ఫన్నీ కామెంట్స్

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు దినేష్ కార్తీక్, ఆండ్రీ రసూల్, సునీల్ నరైన్ లు సోషల్ మీడియాలో ఫన్నీ చాట్ చేసుకున్నారు. వీరి వీడియోని కేకేఆర్ టీం.. తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఇప్పుడు ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Mahesh babu

Entertainment News17, May 2020, 4:52 PM

మహేష్ బాబు న్యూ లుక్ చూశారా.. కుర్ర హీరోలకు ఇక కష్టమే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆరంభంలోనే సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహేష్ తన కుటుంబ సభ్యులతో ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నాడు.

nara rohith

Entertainment News17, May 2020, 12:22 PM

షాకింగ్.. అందరి నోర్లు మూయిస్తూ గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన టాలీవుడ్ హీరో

మాజీ సీఎం నారా చంద్రబాబు ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా నారా రోహిత్ మంచి అంచనాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. నారా రోహిత్ కెరీర్ లో సోలో, ప్రతినిధి లాంటి చెప్పుకోదగ్గ చిత్రాలు ఉన్నాయి.

Shamshabad Airport

Telangana24, Apr 2020, 8:35 PM

లాక్ డౌన్ వేళ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎలా రూపు మారిందో చూడండి

హైదరాబాద్ లోని మన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లాక్ డౌన్ తరువాత, ప్రజల ఆరోగ్య రీత్యా కరోనా వైరస్ నుండి వారిని వారు రక్షించుకునేందుకు వీలుగా ప్రయాణీకుల మధ్య భౌతిక దూరం కోసం ఏర్పాట్లను చేసింది.

লকডাউনে কপিল দেবের নয়া লুক, ভাইরাল সোশ্যাল মিডিয়ায়

Cricket22, Apr 2020, 8:14 AM

కపిల్ దేవ్ న్యూలుక్... అభిమానులు షాక్

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లాక్ డౌన్ సమయంలో భారత మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ మేక్ఓవర్ అయ్యారు. కపిల్ దేవ్ మొత్తం గుండు చేసుకొని గడ్డం మాత్రమే ఉంచుకున్నాడు

• రీసెంట్ గా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా భోజ్ పూరి సినిమాకు రీమేక్. అయితే అక్కడ సక్సెస్ అయినంతగా ఆ సినిమా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది.

Entertainment10, Mar 2020, 10:59 AM

కళ్యాణ్ రామ్ ఏంటి ఇలా అయ్యిపోయాడు?షాక్ లో ఫ్యాన్స్

తాజాగా కళ్యాణ్ రామ్ అపోలో లైఫ్ స్టూడియో జిమ్ దగ్గర కెమెరాకు చిక్కాడు. అక్కడ వర్క్ అవుట్స్ పూర్తి చేసుకుని  బయటకు వస్తున్న కళ్యాణ్ రామ్ ని కెమెరాలలో బంధించారు. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

• sunil shetty

News29, Feb 2020, 7:04 PM

మంచు విష్ణు 'మోసగాళ్లు'.. సునీల్ శెట్టి డైనమిక్ లుక్!

వరుస అపజయాలతో సతమతమవుతున్న యువ హీరో మంచు విష్ణు హీరోగా నెక్స్ట్ 'మోసగాళ్లు' అనే డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భారీ స్థాయిలో సినిమాను రూపొందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

• sunil

News28, Feb 2020, 11:24 AM

కలర్ ఫోటో.. విలన్ గా సునీల్ న్యూ లుక్

కమెడియన్ గా కొన్నేళ్ల వరకు ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆ తరువాత హీరోగా కూడా కొన్ని సినిమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే హీరోగా వరుస అపజయాలు రావడంతో మళ్ళీ కమెడియన్ గా అడుగులు వేస్తున్నాడు.

• Rakshitha Idiot Heroine

News20, Feb 2020, 6:44 PM

గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. షాకిస్తోన్న 'ఇడియట్' హీరోయిన్!

హీరోయిన్ రక్షిత పేరు చెప్పగానే ఇడియట్, శివమణి, నిజం లాంటి తెలుగు చిత్రాలు గుర్తుకు వస్తాయి. పరిమిత సంఖ్యలో చిత్రాల్లో నటించినప్పటికీ రక్షిత ఓ వెలుగు వెలిగింది.

• Tech News7, Feb 2020, 3:30 PM

గూగుల్‌ మ్యాప్స్‌ 15వ బర్త్ డే స్పెషల్...ఎంటో తెలుసా...?

సెర్చింజన్ ‘గూగుల్’ యాప్స్‌లో ముఖ్యమైంది గూగుల్ మ్యాప్స్. దీనికి సరిగ్గా గురువారం నాటికి 15 వసంతాలు నిండాయి. ఈ నేపథ్యంలో గూగుల్ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకుంది. తన మ్యాప్స్ యాప్‍ను న్యూ ఐకాన్, న్యూ లేఔట్, న్యూ ట్రాన్సిట్ ఇన్ఫర్మేషన్‌తో ఐదు నూతన ట్యాబ్స్‌ను ఆవిష్కరించింది.

• Pawan kalyan

News6, Feb 2020, 10:08 PM

PSPK27: ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్న పవన్ లేటెస్ట్ లుక్, చేతిపై టాటూ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పింక్ రీమేక్ తో పవన్ చాలా కాలం తర్వాత వెండితెరపై మెరవబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

• balakrishna

News30, Jan 2020, 3:52 PM

మరో మాస్ లుక్ తో దర్శనమిచ్చిన బాలయ్య

సీనియర్ హీరోలు కూడా సరికొత్త గెటప్పులతో అభిమానులకు మంచి కిక్కిస్తున్నారు. నేటితరం యువ హీరోలకంటే హై స్పీడ్ లో సినిమాలను చేస్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

• ఫైనల్ గా 2020లోనే అతిపెద్ద సినిమా RRR. ఈ సినిమా బడ్జెట్ 400కోట్లు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 500కోట్లు దాటుతుంది. సినిమా రిలీజ్ తరువాత ఆ బిజినెస్ 1000కోట్లు కూడా దాటుతుందని చెప్పవచ్చు,.

News30, Dec 2019, 10:22 AM

రాజమౌళి న్యూ ఇయర్ ప్లాన్.. RRR నుంచి స్పెషల్ లుక్?

RRR కోసం అభిమానులు  ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  గతంలో ఎప్పుడు లేని విధంగా రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా సినిమాకు సంబందించిన అప్డేట్ కోసం ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.