New Film  

(Search results - 48)
 • tolly wood stars pawan, mahesh, venky, balayya makeover for their new films
  Video Icon

  Entertainment19, Sep 2020, 10:23 PM

  కొత్తగా ట్రై చేస్తున్న తెలుగు హీరోలు.. ఈ లుక్స్ అదుర్స్..

  ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. 

 • <p>palasa director</p>

  Entertainment14, Sep 2020, 12:06 PM

  `పలాస` డైరక్టర్ నెక్ట్స్.. ఆ హీరోతోనే!

  `పలాస` నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించిన కరుణ కుమార్, ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. రెండు ప్రాజెక్టులు కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా, మంచి పేరు తెచ్చిపెట్టాయి. 

 • undefined

  Entertainment7, Sep 2020, 12:11 PM

  శర్వానంద్‌ మరో ప్రయోగం `మహాసముద్రం`.. దర్శకుడు ఆయనే!

  శర్వానంద్‌ హీరోగా, అజయ్‌ భూపతి రూపొందించబోతున్న `మహాసముద్రం` చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి వారం ఒక్కో సెన్సేషనల్‌ సర్‌ప్రైజ్‌ని అప్‌డేట్‌లుగా పంచుకుంటామని నిర్మాణసంస్థ తెలిపింది. 

 • undefined

  Entertainment16, Aug 2020, 2:55 PM

  కీర్తిసురేష్‌ కొత్త సినిమా.. బందిపోటు అవతారం..!

  గ్లామర్‌కి అతీతంగా రాణిస్తోంది మలయాళ ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌. `మహానటి`తో ఒక్కసారి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగింది. ఇక ఆ సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుని జాతీయ స్టాయి హీరోయిన్‌ అయిపోయింది. ఆ తర్వాత సినిమాల ఎంపికలతో తన పంథానే మార్చుకుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

 • undefined

  Entertainment15, Aug 2020, 10:53 AM

  తాను `సన్‌ ఆఫ్‌ ఇండియా` అంటున్న మోహన్‌బాబు

  రైటర్‌గా తెలుగులో పాపులర్‌ అయిన డైమండ్‌ రత్నబాబు `బుర్రకథ` పేరుతో ఓ సినిమాకి దర్శకత్వం వహించిన విఫలమయ్యాడు. మరి ఓ ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌తో మోహన్‌బాబు సినిమా చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పోస్టర్‌ చూస్తుంటే దేశభక్తి ప్రధాన చిత్రమిదని అర్థమవుతుంది. 

 • undefined

  Entertainment10, Aug 2020, 11:59 AM

  రవితేజ మామూలు `ఖిలాడి` కాదుగా!

  తెలుగులో ఖిలాడి అంటే ఇప్పటి వరకు అయితే ఎవరూ లేరు. ఇకపై మాత్రం రవితేజని ఆ పేరుతో పిలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఆయన నటించబోతున్న సినిమాకి `ఖిలాడి` అనే టైటిల్‌ పెట్టాలనుకుంటున్నారట.

 • శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

  Entertainment5, Aug 2020, 10:07 AM

  శర్వా నయా సినిమా ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరూ?

  నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించబోయే శర్వానంద్‌ సినిమాకి దర్శకుడెవరనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే తాజాగా సమాచారం మేరకు ఓ కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయబోతున్నారని టాక్‌. 

 • <p>In an interview, Anushka Shetty revealed her equation with Prabhas. The 'Rudhramadevi' actress said, “He (Prabhas) is one of my 3 AM friends.” Also, we all know that the fans loved their on-screen and off-screen chemistry.</p>

  Entertainment28, Jul 2020, 11:15 AM

  అనుష్క ... ఏం కథ అల్లార్రా బాబూ

  అనుష్క వంటి స్టార్ హీరోయిన్  విజయ్ సేతుపతి  కు భార్యగా నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం మీడియా సృష్టించినవే అని తేలిపోయింది. అందులో నిజం లేదని అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. అంతేకాదు అసలు అనుష్క ఏ కొత్త సినిమా కూడా సైన్ చేయలేదు.

 • Rashmika Mandanna

  Entertainment31, Mar 2020, 4:38 PM

  కొత్త సినిమాలు కమిటవ్వని రష్మిక, కారణం తెలిస్తే షాకే!

  ఈ సంవత్సరం రష్మిక ఏ కొత్త చిత్రం సైన్ చేయలేదు. క్రితం సంవత్సరం ఆమె అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ చిత్రం మాత్రమే సైన్ చేసింది.

 • Nithin, Merlapaka Gandhi, Sreshth Movies Film Launch
  Video Icon

  Entertainment25, Feb 2020, 11:53 AM

  నితిన్, మేర్లపాక గాంధీ కాంబోలో కొత్త సినిమా!

  నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది.

 • New Film Studio Opens In Hyderabad named Hyderabad Film Studio
  Video Icon

  Entertainment10, Feb 2020, 6:12 PM

  హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోస్ : అందరికీ అందుబాటులో..నగరం నడిబొడ్డున...

  హైదరాబాద్ లో కొత్తగా ఓ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటయ్యింది. అదే హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియో. 

 • మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా మోహన్ బాబుకు చిరంజీవి ముద్దు పెట్టడం ఒకింత చిరంజీవి వైసీపీకి దగ్గరవుతున్నాడనే సంకేతాలనే మనకు ఇస్తుంది. గతంలో వజ్రోత్సవం ఈవెంట్ సందర్భంగా ఎవరు లెజెండ్ అనే విషయమై మోహన్ బాబు, చిరంజీవిల మధ్య ఉన్న విబేధాలు బాహాటంగానే కనిపించాయి. అలాంటిది ఇప్పుడు అన్ని సమసిపోయినట్టుగా ఇద్దరు కలిసిపోవడంతో, తనకు గుర్తింపు దక్కడం లేదు అని భావిస్తున్న రాజశేఖర్ ఇలా బాహాటంగా ఆయన లోపల ఉన్న అసహనాన్ని వ్యక్తపరిచినట్టుగా మనకు కనపడుతుంది.

  News4, Feb 2020, 8:46 AM

  మెగాస్టార్ సినిమాలో విలన్ గా మోహన్ బాబు?

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తెలుగు తెరపై కనిపించి చాలా కాలమవుతోంది. రెగ్యులర్ గా కాకుండా కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేసుకుంటూ ముందుకు సాగుతున్న మోహన్ బాబు మహానటి సినిమాలో ఎస్వీ.రంగారావు పాత్రలో కనిపించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.

 • akhil akkineni

  News3, Feb 2020, 8:19 AM

  అఖిల్ 4.. డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్నాడు!

  అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా నుంచి ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. ఫస్ట్ మూవీ అఖిల్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాడు. లవ్ స్టోరీస్ తో అయినా హిట్టందుకుందాం అంటే అది కూడా వర్కౌట్ కావడం లేదు.

 • disha incidents

  News1, Feb 2020, 2:00 PM

  ఆర్జీవీ న్యూ ఫిల్మ్ 'దిశా'.. భయపెట్టే సినిమా తీస్తాడట!

  రామ్ గోపాల్ వర్మ గత రెండు రోజులుగా నిర్భయ కేసుపై నిరంతర ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఓ బాధిత మహిళకు న్యాయం చేయలేని సిస్టమ్ ఎందుకని ఎప్ప్పుడు లేని విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఫైనల్ గా తన తదుపరి సినిమాపై కూడా ఆర్జీవీ క్లారికి ఇచ్చాడు.

 • pawan kalyan

  News1, Feb 2020, 11:51 AM

  'ఇదిరా న్యూస్ అంటే..' మైత్రితో పవన్ సినిమా.. ఫ్యాన్స్ కి పూనకాలే!

   'డీజే' సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్.