New Feature

(Search results - 57)
• Tech News8, Aug 2020, 5:47 PM

4 సంవత్సరాల తరువాత ఇండియన్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్..

నెట్‌ఫ్లిక్స్ లోని ప్రతి భాగం సైన్-అప్, సినిమా పేర్లు, సేర్చ్, పేమెంట్ తో సహా ఇప్పుడు అన్ని యాప్స్, డివైజెస్, మొబైల్, కంప్యూటర్లు లేదా టీవీలో హిందీ భాషలో కూడా అందుబాటులో వచ్చింది.

• Tech News9, Jul 2020, 6:25 PM

వావ్.. వాట్సాప్‌లో మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్..

వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వినియోగదారుల కోసం ఎంతో ఎదురుచూస్తున్న ఇంట్రెస్టింగ్  ఫీచర్ ని విడుదల చేసింది. వాట్సాప్‌ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులని  ఆకట్టుకోవడంలో ముందుంటుంది.

• Tech News9, Jul 2020, 11:55 AM

ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది.

वायरल पोस्ट क्या है?

वॉट्सऐप मैसेज में एक लिंक के साथ मैसेज वायरल हो रहा है। दावा है कि इस लिंक पर क्लिक कर 2000 रुपये के रिलीफ फंड का क्लेम किए जा सकते हैं।

Tech News3, Jul 2020, 12:57 PM

వాట్సాప్ లో రానున్న 5 కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్లు ఏంటో తెలుసా...

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ 5 సరికొత్త ఫీచర్స్  అందుబాటులోకి తేస్తుంది. వాట్సాప్ యాప్ కోసం యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, వెబ్, డెస్క్‌టాప్ యాప్ కోసం డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాల్‌లో మెరుగుదల ఇంకా కైఓఎస్ లో స్టేటస్ ఫీచర్‌తో సహా కొత్త ఫీచర్లను త్వరలోనే తిసుకురానున్నట్టు తాజాగా  ప్రకటించింది.

• cars2, Jul 2020, 4:32 PM

ఓలా యాప్‌లో కొత్త ఫీచర్‌..డ్రైవర్లకు నచ్చినంత ఇవ్వొచు...

ప్రపంచవ్యాప్తంగా ఇన్-యాప్ టిప్పింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు  రైడ్ హెయిలింగ్ మేజర్ ఓలా మంగళవారం తెలిపింది. ఈ ఫీచర్ భారతదేశం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓలా వినియోగదారులందరికీ అందుబాటులోకి ఉంచింది.

• Tech News27, Jun 2020, 4:55 PM

అచ్చం టిక్‌టాక్‌లాగే యూట్యూబ్ సరికొత్త ఫీచర్..

చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్ పై నిషేధించాలంటు  ప్రచారం ఊపందుకున్న సమయంలో యూట్యూబ్ వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు యూట్యూబ్  కొత్త ఫీచర్‌తో రాబోతోంది.

Amazon

Tech News27, Jun 2020, 11:32 AM

అమెజాన్‌ పేలో సరికొత్త ఫీచర్.. ఇక పేమెంట్లు మరింత సులభంగా!

ప్రముఖ ఈ-కామర్స్ వ్యాపార సంస్థ అమెజాన్​ మరో అడుగు ముందుకేసింది. ఈ సంస్థ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ అమెజాన్‌ పే భారత్‌లో 'స్మార్ట్‌ స్టోర్స్‌' వసతిని ప్రారంభించింది. స్థానిక దుకాణాలలో సౌకర్యంగా, సురక్షితంగా కొనుగోళ్లలకు ఈ స్మార్ట్​ స్టోర్స్​ ఉపయోగపడతాయని అమెజాన్ పే సంస్థ సీఈఓ మహేంద్ర నెరూర్కర్​ తెలిపారు.

• Tech News25, Jun 2020, 4:31 PM

గూగుల్ యూసర్లకు గుడ్ న్యూస్..ఆ యాప్స్ లో కొత్త ఫీచర్..

ఈ రోజు నుండి గూగుల్ లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంది. ఆటొ డిలెట్ ఆప్షన్  ద్వారా దీనిని 18 నెలలకు సెట్ చేయబడింది. యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ  ఆటొ-డిలెట్ ఫీచర్ కొత్త అక్కౌంట్ యుసర్లకు 18 నెలల వరకు డిఫాల్ట్ గా ఉంటుంది."మీరు యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ డేటాను మాన్యువాల్ గా డిలెట్ చేయడానికి బదులు 18 నెలల తర్వాత ఆటొమాటిక్ గా హిస్టరి తొలగిపోతుంది.

• Tech News23, Jun 2020, 3:29 PM

ఐఫోన్‌ ద్వారా కారు స్టార్ట్ చేయవచ్చు.. ఎలా అనుకుంటున్నారా..?

సాధారణంగా కారు డోర్ తీయడానికి తాళం కోసం వెతుకుతుంటాం అయితే దానికి బదులు ఐఫోన్ వాడితే ఎలా ఉంటుంది? సరిగ్గా దీనిపైనే యాపిల్ డెవలపర్స్ దృష్టి పెట్టారు.

• Tech News13, Jun 2020, 5:18 PM

వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్లు ఏంటో తెలుసా..!

వాట్సాప్ చాట్ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఒక కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. దీని వల్ల  మెసేజెస్ చూసుకోవడం మరింత సులభతరం కానుంది. డబల్యూ‌ఏ బీటా ఇన్ఫో  నివేదిక ప్రకారం, వాట్సాప్ యాప్ లో త్వరలోనే డేట్ ద్వారా మెసేజెస్ చూసుకోవడానికి సహాయపడుతుంది.

• Tech News12, Jun 2020, 8:58 PM

ఫేస్ బుక్, ఇన్స్తగ్రామ్ కి పోటీగా ట్విట్టర్ సరికొత్త ఫీచర్ ...

ట్విట్టర్ "ఫ్లీట్స్" గా పిలువబడే "స్టోరీస్" భారతదేశంలోని ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో ఇండియాలోని వినియోగదారులందరికీ ఫ్లీట్స్  వారి మొబైల్ యాప్ సరికొత్త వెర్షన్‌తో లభిస్తాయని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ స్టోరీలగానే ఫ్లీట్‌లు 24 గంటల  మాత్రమే ఉంటాయి

ঠিক হোয়াটস অ্যাপের স্টেটাসের মত ২৪ ঘন্টা অবধি এই স্টোরি ফিডসগুলো থাকলেও ব্যবহারকারীরা তাঁদের ফ্লিটসগুলি টুইটারের একদম উপরের অংশে দেখতে পাবেন। এছাড়া অন্য প্রোফাইলের ফ্লিটসও সেই ব্যবহার কারীর প্রোফাইলে গিয়ে দেখা যাবে। এমনকী সেখানে মন্তব্য ও রিয়্যাক্ট বটনও থাকবে।

Tech News11, Jun 2020, 10:53 AM

ట్విట్టర్ సరికొత్త ఫీచర్..రీట్వీట్ చేసే ముందు ప్రాంప్ట్ మెసేజ్...

మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ జూన్ 10, బుధవారం రోజున ఒక కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇది త్వరలో ఆండ్రాయిడ్‌ ఓఎస్ స్మార్ట్ ఫోన్లలో  ప్రవేశపెట్టనుంది. క్రొత్త ఫీచర్ ఏంటంటే ప్రాంప్ట్ మెసేజ్, ఇది ఒక యూసర్ ఏదైనా ఒక ట్వీట్ కి  రీట్వీట్ చేసేముందు చూపిస్తుంది.

• సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 4 మధ్య ఏకంగా రూ.19 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు బెంగళూరుకు చెందిన రెడ్‌సీర్‌ కన్సల్టింగ్‌ తెలిపింది. ఇందులో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల వాటానే 90 శాతమని పేర్కొన్నది.

Tech News9, Jun 2020, 5:42 PM

ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌..వారికి మాత్రమే..

ఫ్లిప్‌కార్ట్ కొత్త ఫీచర్‌తో వినియోగదారులకు షాపింగ్‌ చేయడంలో మరింత ఉపయోగపడుతుంది. ఈ ఏ‌ఐ ప్లాట్‌ఫారమ్‌ను ఫ్లిప్‌కార్ట్   ఇంటర్నల్ టెక్నికల్ బృందం అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ను పరిచయం చేయనుంది.

• यूट्यूब पर रूल्स और पॉलिसी भी हैं अगर आपने कोई रूल तोड़ा किसी का वीडियो इस्तेमाल किया तो यूट्यूब आपको ब्लॉक कर देगा। पहले ये चेतावनी देगा फिर तीन स्ट्राइक के बाद चैनल बंद।

Tech News30, May 2020, 5:10 PM

యూట్యూబ్ సరికొత్త అద్భుతమైన ఫీచర్... రాత్రి సమయాల్లో వారి కోసం..

ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజెస్ లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉందని, రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి వస్తుందని యూట్యూబ్ తెలిపింది.

gas cylinder

Tech News27, May 2020, 1:40 PM

గ్యాస్‌ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్...

దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా సులువుగా సిలిండర్ బుక్ చేయొచ్చు. ప్రస్తుత భారత్ గ్యాస్‌ కస్టమర్ల సంఖ్య 7.1 కోట్లు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ గ్యాస్‌కు ఎక్కువ మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఉన్నారు.